Gallery

Monalisa, Monalisa stills, Monalisa gallery, Monalisa latest pics, Monalisa new pics, Monalisa sexy pics, Monalisa images, Monalisa gallery, bollywood, actress, serialactress, najar ...
Urvashi, Urvashi pics, Urvashi latest stills, Urvashi hot pics, Urvashi gallery, Urvashi new pics, Urvashi stills, Urvashi photos, Urvashi hottest pics, Urvashi images, actress,...
Eesha Rebba , Eesha Rebba pics, Eesha Rebba stills, Eesha Rebba New pics , Eesha Rebba photos, Eesha Rebba gallery, tollywood, Eesha Rebba images,...
Rukshar Dhillon, Rukshar Dhillon latest, pics,Rukshar Dhillon hottest pics, Rukshar Dhillon gallery, Rukshar Dhillon new pics, Rukshar Dhillon stills, Rukshar Dhillon images, Rukshar Dhillon...
Adaa Khan, Adaa Khan photos, Adaa Khan stills, Adaa Khan pics, Adaa Khan latest images, Adaa Khan New pics, bollywood, instagram, model, hot pics,...
Nabha Natesh, Nabha Natesh pics, Nabha Natesh latest pics, Nabha Natesh photos, Nabha Natesh hot pics,Nabha Natesh stills, Nabha Natesh images, Nabha Natesh new...
Home Telangana తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ట్రిప్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ట్రిప్

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశ రాజధాని న్యూ ఢిల్లీలో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం నెల రోజుల పాటు ఎంగేజ్ చేసుకున్న ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ఈ నెల 23న ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు.

Kcr | Telugu Rajyam

విశాఖలో శారదా పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం నుండి ఒడిశా రాజధాని భువనేశ్వర్ బయలుదేరుతారు.

Kcr Family | Telugu Rajyam

సాయంత్రం 6గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఆయన నివాసంలోనే సమావేశం అవుతారు. ఆ రోజు సీఎం అధికార నివాసంలోనే బస చేస్తారు. 24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ దేవాలయం సందర్శిస్తారు. అనంతరం జగన్నాథ దేవాలయాన్ని సందర్శిస్తారు.

Kcr 3 | Telugu Rajyam

పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో కోల్ కతా వెళ్తారు. సాయంత్రం 4గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి ఢిల్లీకి వెళ్తారు.

Kcr Wife 1 | Telugu Rajyam

25వ తేదీ నుండి రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ తో సమావేశం అవుతారు. బీఎస్పీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతితో సమావేశం అవుతారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తోనూ సమావేశం అవుతారు. పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.

Kcr 5 | Telugu Rajyam

- Advertisement -

Related Posts

ప్రగతి భవన్ చేరుకున్నకేసీఆర్.. కొత్త నిర్ణయాలు షురూ.?

కరోనా వైరస్ నుంచి కోలుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ వదిలి, ప్రగతి భవన్ చేరుకున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో కరోనా బారిన పడ్డ...

Etela Rajender: కేసీఆర్ ను ఢీ కొట్టేలా ఈటల స్కెచ్.. అదిరింది..!

Etela Rajender: తెలంగాణ రాజకీయాలు సీఎం కేసీఆర్ వర్సెస్ మాజీ మంత్రి ఈటలగా మారిపోయాయి. మొదటిరోజు సీఎం కేసీఆర్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోయినా.. శాఖలను తీసేసుకున్న తర్వాత ఈటల స్వరం పెంచారు....

ఈటెలకు ఇంకా ‘సరైన సమయం’ రాలేదెందుకో.?

తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. 'చేస్తాను, చెయ్యాల్సిందే.. అయితే, నన్ను గెలిపిస్తూ వస్తోన్న నియోజకవర్గ ప్రజలు, నన్ను నమ్ముకున్న...

Latest News