Home Telangana అసలు మనవాళ్లు ప్రగతి భవన్ కు ఎందుకు పోయిర్రు?

అసలు మనవాళ్లు ప్రగతి భవన్ కు ఎందుకు పోయిర్రు?

- Advertisement -

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన బిజెపి తన ఓటమిపై సమీక్ష చేపట్టింది. సోమవారం హైదరాబాద్ లోని ఒక హోటల్ లో తెలంగాణ బిజెపి ఎన్నికల ఇన్ఛార్జి, కేంద్ర మంత్రి జెపి నడ్డా సమక్షంలో పార్టీ నేతలు సమీక్షలు జరిపారు. ఈ సమావేశంలో ఒకరిపై ఒకరు నిందలు, విమర్శలు, ఆరోపనలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో సమావేశం వాడి వేడిగా సాగింది. సుమారు 8 గంటల పాటు ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చాయి. ఈ సమావేశంలో దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మురళీధర్ రావు, కృష్ణదాస్, రాంచందర్ రావు ఇతర సీనియర్లు హాజరయ్యారు.  

సమావేశంలో కీలకమైన చర్చనీయాంశమైన వాటిలో కేంద్ర మంత్రలు ప్రగతిభవన్ కు వెళ్లి కేసిఆర్ ను కలవడం పార్టీ నేతలకు మింగుడపడడంలేదని చెప్పుకున్నారు. మోదీ మంత్రివర్గంలో ఉన్న ఒక్క దత్తాత్రేయ పదవిని ఊడబీకేసిన తర్వాత తెలంగాణ ప్రజలు బిజెపిని పారాయి పార్టీగానే చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా సమావేశంలో ఏమేమి అంశాలు చర్చకొచ్చాయో… విశ్వసనీయ సమాచారం మేరకు కింద వివరాలున్నాయి చదవండి.

కేంద్రంలో మనమే అధికారంలో ఉన్నాము. దేశవ్యాప్తంగా కొత్తగా బలపడే చాన్సెస్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. మరి అలాంటి రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది? ఉన్న ఒక్క మంత్రి పదవిని రద్దు చేశారు. కనీసం ఒక రాజ్యసభ సీటు ఇవ్వరు. ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వరు? కేడర్ ఉత్సాహంగా ఎలా పనిచేస్తారు అని పార్టీ నేతలు కేంద్ర మంత్రి నడ్డా ముందు ఆవేదన వెలిబుచ్చారు. ఉత్తుత్తి బ్యాంకు అకౌంట్లతో ఓట్లు ఎలా పడతాయనుకున్నారు అని నిలదీశారు.

ఎపిలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా ఇవ్వలేదు. దీనివల్ల తెలంగాణ ప్రజల పట్ల పార్టీ సవతి తల్లి ప్రేమ చూపుతుందన్న భావన కలిగింది. తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రులంతా ప్రగతి భవన్ కు వెళ్లి కేసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతుంటే మేము ఆ పార్టీ మీద చేసే పోరాటానికి విలువేముంది? అని ప్రశ్నించారు. నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి హర్ష వర్దన్ ప్రగతి భవన్ వెళ్లి కేసిఆర్ తో కలవాల్సిన అవసరం ఏముంది? అని అసహనం వ్యక్తం చేశారు.

కొందరు నేతలు మాట్లాడుతూ అసలు తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఏకరువు పెట్టారు. ఎన్నికల ముందు బిజెపి ఎమ్మెల్యేలు, నాయకులు ప్రగతి భవన్ వెళ్లి కేసిఆర్ తో సమావేశమై రావడం పార్టీ శ్రేణులకు, జనాలకు తప్పుడు సంకేతాలు వెళ్లాయని అందుకే చిత్తుగా ఓడిపోయామని చెప్పుకొచ్చారు. టిఆర్ఎస్ పట్ల బిజెపి నాయకత్వం సానుకూలంగా ఉందన్న భావన మన కొంప ముంచిందన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి 20 లక్షల సభ్యత్వం ఉండగా పార్టీకి వచ్చిన ఓట్లు 15 లక్షల లోపే రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. మన కార్యకర్తలు, మన సభ్యులే మనకు ఓటు వేయలేని పరిస్థితి ఉందని చెప్పుకున్నారు. 

భయపడొద్దు, నేను చూసుకుంటా : నడ్డా

అయితే సమావేశంలో సభ్యుల ఆవేదనను ఓపికగా విన్న మంత్రి జెపి నడ్డా వారిని ఓదార్చారు. భయపడాల్సిన పనిలేదని, మీ ఆవేదనను, సూచనలను పార్టీ నాయకత్వానికి నివేదిస్తానని భరోసా ఇచ్చారు. 118 స్థానాల్లో పోటీ చేయకుండా బలంగా ఉన్న 30 -40 స్థానాల్లో పోటీ చేసి ఉంటే మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలుండేవని నడ్డా అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని సూచించారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ యంత్రాంగాన్ని కదిలించాలని పిలుపునిచ్చారు.

 

 

 

- Advertisement -

Related Posts

వరదలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశాయా ..?

 తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు భాగ్యనగరం వణికిపోతోంది. దాదాపు వారం రోజుల నుండి కొన్ని ప్రాంతాలు వరదల్లోనే చిక్కుకొని ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాగం రాత్రియంబవళ్ళు పనిచేస్తున్న కానీ ఫలితం లేకుండా పోతుంది. దీనితో...

సవాల్ కి మేము సిద్దమే… నీ మామ కెసిఆర్ ని కూడా తీసుకునిరా :డీకే అరుణ

దుబ్బాక, తెలంగాణ: సోమవారం నాడు బీడీ కార్మికులకు కేంద్రం ఏ సాయం చేసిందో చర్చకు రావాలని, లేదంటే రాజీనామా చేయాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హరీశ్‌‌రావు సవాలు విసిరిన సంగతి తెలిసిందే....

బ్రేకింగ్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని పరీక్షలు వాయిదా.. అప్పటి వరకు నో ఎగ్జామ్స్?

గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కన ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్...

Recent Posts

వరదలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశాయా ..?

 తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు భాగ్యనగరం వణికిపోతోంది. దాదాపు వారం రోజుల నుండి కొన్ని ప్రాంతాలు వరదల్లోనే చిక్కుకొని ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాగం రాత్రియంబవళ్ళు పనిచేస్తున్న కానీ ఫలితం లేకుండా పోతుంది. దీనితో...

వైసీపీకి టీడీపీ ఎమ్మెల్యే అశోక్ చిక్కడం లేదా! టీడీపీ నేతలు గట్టిగా పట్టుకున్నారుగా!!!

గతంలో చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి 23 ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కున్నాడు. 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లలోనే టీడీపీ విజయం సాదించింది. ఆ గెలిచిన నేతల్లో కూడా చాలామంది ఇప్పటికే...

టీడీపీ మళ్ళీ ఇరకాటంలో పడిందా! చంద్రబాబు చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాడా!!

2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ టీడీపీ పరిస్థితి ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే పార్టీ భూస్థాపితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీని...

రాజీనామా చేసేంత దమ్ము రఘురామకు లేదా! వైసీపీ నాయకులు సవాల్ ను స్వీకరిస్తారా!

2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు వైసీపీకి రెబల్ గా మారారు. రెబల్ గా మారినప్పటి నుండి వైసీపీ నాయకుల మీద, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై,...

పూజా హెగ్డే కి చెక్ పిట్టిన సమంత ..భారీ పాన్ ఇండియన్ సినిమాలో ఛాన్స్ ..?

2020 ప్రారంభంలోనే ‘జాను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అక్కినేని సమంత. అయితే ఈ సినిమా హ్యాట్రిక్ కొట్టాలనుకున్న సమంత ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఇక కాస్త గ్యాప్ తీసుకున్న సమంత...

అనుపమ ఆగనంటోంది .. అన్నీ చూపించేస్తుందట ..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ముందు నుంచి వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ సక్సస్ లను అందుకుంటున్నాడు. టాలీవుడ్ లో తనకంటూ ఒక సపరేట్ మార్కెట్ ని కూడా క్రియోట్ చేసుకున్నాడు. ఆ మధ్యలో...

మోడీ తాజా ప్రసంగంలో అన్ని హెచ్చ్చిరికలే. అందులో ముఖ్యంశాలు…

ఢిల్లీ : కరోనా తర్వాత దేశం క్రమంగా కోలుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు. కానీ కరోనా ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉందని అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పండుగల...

ఐపీఎల్-2020: ఢిల్లీ ఓటమి, ధావన్ శతకం వేస్ట్ ,వరుస విజయాలతో ప్లే ఆప్స్ కి దగ్గరవుతున్న పంజాబ్

https://twitter.com/IPL/status/1318614607594844160 DC vs KXIP, దుబాయ్ : సీజన్‌లో బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా మంగళవారం...

ఈ నెల 27న రైతు ఖాతాలలోకి రైతు భరోసా వేస్తామని చెప్పిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఆంధ్ర ప్రదేశ్: కరోనా వైరస్, వరదల ముప్పు పొంచి ఉన్న తరుణంలో రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ నెల 27వ తేదీన రైతు భరోసా డబ్బులు వారి...

సవాల్ కి మేము సిద్దమే… నీ మామ కెసిఆర్ ని కూడా తీసుకునిరా :డీకే అరుణ

దుబ్బాక, తెలంగాణ: సోమవారం నాడు బీడీ కార్మికులకు కేంద్రం ఏ సాయం చేసిందో చర్చకు రావాలని, లేదంటే రాజీనామా చేయాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హరీశ్‌‌రావు సవాలు విసిరిన సంగతి తెలిసిందే....

Movie News

భార్య కాస్త కూతురు అయిందట.. హైపర్ ఆది కష్టాలు అన్నీ ఇన్నీ...

హైపర్ ఆది వేసే పంచ్‌లు, చేసే స్కిట్‌ల గురించి, ప్రతీ వారం ఓ కొత్త ఆర్టిస్ట్‌ను గెస్ట్‌గా తీసుకొచ్చి అందర్నీ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, సీనియర్...

పూజా హెగ్డే కి చెక్ పిట్టిన సమంత ..భారీ పాన్ ఇండియన్...

2020 ప్రారంభంలోనే ‘జాను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అక్కినేని సమంత. అయితే ఈ సినిమా హ్యాట్రిక్ కొట్టాలనుకున్న సమంత ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఇక కాస్త గ్యాప్ తీసుకున్న సమంత...

అనుపమ ఆగనంటోంది .. అన్నీ చూపించేస్తుందట ..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ముందు నుంచి వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ సక్సస్ లను అందుకుంటున్నాడు. టాలీవుడ్ లో తనకంటూ ఒక సపరేట్ మార్కెట్ ని కూడా క్రియోట్ చేసుకున్నాడు. ఆ మధ్యలో...

అవకాశాల కోసం అనుపమా ఎంచుకున్న మార్గం ఇదా!?

అయ్యో..అనుపమా?.. అని అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు. అందుకు కారణం లేకపోలేదు. ఎవరినైతే నమ్మి ఇండస్ట్రీకి వచ్చిందో.. వాళ్లే కెరీర్ ని పాడుచేశారట. ఇపుడు ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్కటే తెలుగు సినిమా...

అను ఇమ్మాన్యుయేల్ తో ఎఫైర్ సాగించిన ఆ ఇద్దరు ఎవరో తెలుసా?

అను ఇమ్మాన్యుయేల్.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలతో జోడీ కట్టింది. ఈ విషయంలో ఈ బ్యూటీ నిజంగా అదృష్టవంతురాలే అని చెప్పాలి. కానీ ఆ అదృష్టం ఎంతో...

మెహ్రిన్ అంటే బోర్ కొట్టేసింది అందుకేనా?

టాలీవుడ్ లో పంజాబీ బ్యూటీ మెహ్రిన్ బాగానే అవకాశాలు పొందింది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'లో చక్కని నటన, హావభావలతో ఆకట్టుకున్న మెహ్రీన్ ..ఆ తరువాత చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది. అయితే,...

Nandita Swetha Latest Dark Blue Saree Pics

TOllywood Actress Nandita Swetha Latest Beautiful Photo In Saree Dress, Nandita Swetha Drak Blue Saree pictures, Nandita Swetha photos , Actress Nandita Swetha glamour...

Sakshi Agarwal Latest Saree Pics

Telugu Actress Sakshi Agarwal Latest Cute Hd Saree Stills In Lite Pink Saree Dress, Sakshi Agarwal white dress pictures, samantha Saree figure photos, Sakshi...

చిల్ అవుతోన్న రేణూ దేశాయ్.. అద్య అలా కెమెరాలో బంధించేసిందిగా!!

రేణూ దేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చాలా రోజులు తరవాత ఓ సినిమా షూటింగ్‌లొ పాల్గొంది. ఆద్య పేరుతో తెరకెక్కుతోన్న ఈచిత్రంతో నందినీ రాయ్, ధన్సిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు....

Bigg boss: బిగ్ బాస్ హౌస్ లో కొత్త ప్రయోగం.. ఇక...

బిగ్ బాస్ షో అంటేనే ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. క్షణక్షణం ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి బిగ్ బాస్ హౌస్ లో. ప్రతి వారం ఎవరో ఎలిమినేట్ అవుతారనుకుంటాం.. కానీ ఇంకెవరో...