ఎంఐఎం అసదుద్దీన్ కూతురు పెళ్లికి కేసీఆర్ హాజరు

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూతురు వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు  హొం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ఎంపీ కవిత, రాజ్య సభ సభ్యులు సంతోష్ తదితరులు హాజరయ్యారు. వధూవరులను వారు ఆశీర్వదించారు. 

వరుడికి శుభాకాంక్షలు చెబుతున్న సీఎం కేసీఆర్