Home Telangana బాబు మోహన్ కొత్త స్కెచ్.. టిఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చేలా ప్లాన్

బాబు మోహన్ కొత్త స్కెచ్.. టిఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చేలా ప్లాన్

- Advertisement -

ఒక నాటి హస్యనటుడు బాబు మోహన్ రాజకీయాల్లో నవ్వుల పాలు కాదల్చుకోలేదు. ఆయనిపుడు సీరియస్ గా భవిష్యత్తుగురించి ఆలోచిస్తున్నారు. ఈ ఏడాది ఆయన రాజకీయ జీవితంలో ద్విదశాబ్ది పండగ జరపుకోవాలి. ఎందుకంటే, ఆయన 1998లో ఆందోల్‌కు జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేయడంతో రాజకీయాల్లోకి వచ్చారు.

ఆ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. తర్వాత1999లో, 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొందారు. టిడిపితో రాజకీయాలు ప్రారంభమయినా ఆయన తర్వత ప్రత్యేక రాష్ట్ర రాజకీయాల కారణంగా టిఆర్ ఎస్ లోకి వచ్చారు. టిడిపిలోనే ఒక సారి మంత్రి అయ్యారు. అంటే ఆందోల్ నియోజకవర్గ ప్రజలతో ఆయనకు రెండు దశాబ్దాల బంధం ఉంది. ఇక్కడొక ముఖ్యమయిన విషయం ఉంది. 1998లో టిడిడి తరఫున పోటీ చేస్తున్నపుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ఇన్ చార్జ్ గా ఉన్నదెవరో తెలుసా? అప్పటి రవాణా మంత్రి కె చంద్రశేఖర్ రావు. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సహకరించిన నాయకుడే ఇపుడు తనను అర్ధాంతరంగా ఇలా పక్కన పడేయడం బాబూమోహన్ జీర్ణించుకోలేక పోతున్నారు.

ఈ సారి ఎన్నికల్లో అధిష్టానం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈ రెండుదశబ్దాల రాజకీయానికి ఫుల్ స్టాఫ్ పెట్టాల? అనే ప్రశ్నతో సతమతమవుతున్నారు. కెసిఆర్ చర్యతో ఆయన హర్ట్ అయ్యాడని సన్నిహితులు చెబుతున్నారు. తను దళితడు కాబట్టే ఈజీగా పక్కన పెట్టారని, కెసిఆర్ తీసేసిన వారిలో ఒక అగ్రకులం వాడయినా ఉన్నారా అని ఆయన బాధ పడుతున్నారట. అందుకే భవిష్యత్తు గురించి యోచిస్తున్నారు. తర్వాత ముఖ్యమంత్రి తో మాట్లాడే ప్రయత్నం కూడ చేయలేదు. కలవాలనుకుంటే అప్పాయంట్ మెంట్ కూడా రాదు. అదొక అవమానం అవుతుంది. అందుకే ఆయన ఒక కీలకనిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది.

ఆందోళ్ నుంచి పోటీ చేయాలంటే ఆయన ముందున్న ఒకే ఒక ఆప్షన్ బిజెపిలో చేరడం. ఇక ఏ పార్టీలోచేరినా తనకాసీటు రాదు. ఎందుకంటే ఆక్కడ మాజీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కాంగ్రెస్ అభ్యర్థఇకావడం, మిగతా పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడే అవకాశం ఉండటంతో ఆ సీటునుకాంగ్రెస్ కే వదిలేస్తాయి. ఈ వి షయం గురించి ఆయన తన పన్నిహితులతో మాట్లాడుతున్నారు. భవిష్యత్తు గురించి వారితో చర్చిస్తున్నారు. దీనికోసం ఆయన వోదెలు లాగా స్వీయ నిర్బంధం విధించుకోకండా జనంలోకి వెళ్లుతున్నారు. నిన్న పుల్‌కల్ మండలంలోని గొంగ్లూర్‌లో ఒక గిరిజన రైతు విద్యుత్ షాక్‌తో మరణించాడు. వెంటనే స్పందించారు. గ్రామానికి చేరుకొని గిరిజన కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ ఆయనకు చాలా సానుభూతి లభించింది.

ఆయన టికెట్ రాకపోవడంతో పార్టీలోని సన్నిహితులు బాగా షాక్ కు గురయ్యారు. మౌనంగా ఉండటం మంచిది కాదని, టికెట్ రాలేదని రాజకీయాలనుంచి రిటైర్ కావడం సరైంది కాదని వారు చెబుతున్నారు. రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండేందుకు, అతన్నినమ్ముకున్న వారికోసం ఏదో ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆయన ఆలస్యం చేస్తే మేమే పార్టీ నుంచి వెళ్లి పోయేందు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు.

దారి ఎటూ…
బాబు మోహన్ ఇపుడు దారి ఎటూ అనే సందిగ్ధంలో ఉన్నారు. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆయన సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరుగుతున్నాయని, ఆందోళ్ నుంచి పోటీచేయించేందుకు బిజెపి రెడీ ఉందని కూడా చెబుతున్నారు. బిజెపి నుంచి పోటీ చేస్తే విజయవాకాశాలెలా ఉంటాయని ఆయన యోచిస్తున్నారట.

- Advertisement -

Related Posts

కంచుకోట జిల్లాలో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..?

 నిజామాబాద్ జిల్లా అంటేనే గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటివి. అలాంటి పార్టీ నేడు ఉనికినే కాపాడుకోలేని స్థితికి చేరుకొని పార్టీ ఆఫీస్ కి తాళలేసుకునే పరిస్థితి దాపురించింది. 2018 ముందస్తు అసెంబ్లీ...

కాంగ్రెస్ కు చంద్రబాబు మార్క్ ఝలక్

 దుబ్బాక ఉప ఎన్నికలను అక్కడి ప్రధాన పార్టీలు చాలా సీరియస్ గా తీసుకోని ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ...

తెలంగాణపై దృష్టి పెట్టిన చంద్రబాబు, ఆందోళనలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు

రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై పూర్తి శ్రద్ద కనపరచలేదు. పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే చంద్రబాబు నాయుడు పని చేశారు. 2014లో సీఎంగా...

Recent Posts

బీజేపీలో టీడీపీ వాయిస్ కట్.. ఆ నేతను బహిష్కరించారు

 ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ అంటే టీడీపీకి కొమ్ముకాసే పార్టీగా, టీడీపీ తోక పార్టీగా ముద్ర పడింది. గతంలో బీజేపీ లో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడే వర్గం ఉండేది....

కంచుకోట జిల్లాలో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..?

 నిజామాబాద్ జిల్లా అంటేనే గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటివి. అలాంటి పార్టీ నేడు ఉనికినే కాపాడుకోలేని స్థితికి చేరుకొని పార్టీ ఆఫీస్ కి తాళలేసుకునే పరిస్థితి దాపురించింది. 2018 ముందస్తు అసెంబ్లీ...

నందమూరి ఫ్యామిలీని వాడేస్తున్న బాబు.. అప్పుడు అన్న ఇప్పుడు తమ్ముడు

 టీడీపీ పార్టీ జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. ఇందులో కీలకమైన పొలిట్ బ్యూరో కమిటీని కూడా నియమించాడు. గతంలో పదహారు మంది సభ్యులు కలిగిన ఇందులో ఇప్పుడు...

జగన్ నెక్స్ట్ టార్గెట్ లోకేష్..? బాబులో వణుకు

 తన జీవితంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు వస్తాయని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆలోచించలేదు. చేతిలో అధికారం లేకపోయిన రోజుల్లో కూడా కేంద్రాన్ని ప్రసన్నం చేసుకొని తన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా...

కాంగ్రెస్ కు చంద్రబాబు మార్క్ ఝలక్

 దుబ్బాక ఉప ఎన్నికలను అక్కడి ప్రధాన పార్టీలు చాలా సీరియస్ గా తీసుకోని ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ...

తెలంగాణపై దృష్టి పెట్టిన చంద్రబాబు, ఆందోళనలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు

రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై పూర్తి శ్రద్ద కనపరచలేదు. పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే చంద్రబాబు నాయుడు పని చేశారు. 2014లో సీఎంగా...

గంటా అధికారికంగా టీడీపీకి వీడ్కోలు పలికాడని చెప్పడానికి ఇదిగో ప్రూఫ్

2019 ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితిని చూసి టీడీపీ నుండి గెలిచిన అతికొద్ది నేతలు కూడా పార్టీని వీడాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇప్పటికే చాలామంది నేతలు వైసీపీలో చేరారు. వారిలో వల్లభనేని వంశీ,...

జగన్ చెప్పినా కూడా రోజా శాంతించడం లేదా! ఆ నేతల మధ్య గొడవలు సద్దుమనగవా !

టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శల నుండి వైసీపీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడిన వాళ్లలో ఎమ్మెల్యే రోజా ఒకరు. జగన్మోహన్ రెడ్డిని విమర్శల నుండి కాపాడటానికి ఆమె అనేకసార్లు విమర్శలపాలు అయ్యారు. ఆమె...

కొడాలి నాని మౌనానికి కేంద్ర బీజేపీ బెదిరింపులే కారణమా!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్లో ముఖ్యమైన వ్యక్తి కొడాలి నాని. ఆయనకు వైసీపీలో ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ మీద,...

ట్రాక్ ఎక్కిన రకుల్ ప్రీత్ సింగ్ .. మెగా హీరోలే ఆదుకున్నారట .?

రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో కాస్త లాంగ్ గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుస ఫేయిల్యూవర్స్ లో ఉన్న రకుల్ కి నాగార్జున మన్మధుడు 2 ఇంకా గట్టి షాకిచ్చింది....

Movie News

బుద్ది లేదా అంటూ ఫైర్.. ప్రదీప్ పరువుదీసిన నిహారిక

బుల్లితెరపై ఈ దసరాకు సందడి వేరే లెవెల్‌లో ఉండబోతోంది. ఈ మేరకే ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటివి ప్రత్యేక ఈవెంట్లతో బిజీగా ఉంది. ఈటీవీలో అక్కా ఎవరే అతగాడు, స్టార్...

ట్రాక్ ఎక్కిన రకుల్ ప్రీత్ సింగ్ .. మెగా హీరోలే ఆదుకున్నారట...

రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో కాస్త లాంగ్ గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుస ఫేయిల్యూవర్స్ లో ఉన్న రకుల్ కి నాగార్జున మన్మధుడు 2 ఇంకా గట్టి షాకిచ్చింది....

అనుష్క శెట్టి విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ..ఆ రోజు బద్దలైపోవాల్సిందే...

అనుష్క శెట్టి టాలీవుడ్ లో చాలా లాంగ్ జర్నీ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హీరోయిన్స్ కి ఇండస్ట్రీలో లైఫ్ టైం తక్కువన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని అనుష్క కి...

తన నిర్మాతలకు మహేష్ బాబు వార్నింగ్ బెల్!

ప్రిన్స్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన రాబోయే చిత్రం గురుంచి ప్రకటన చేశారు. పరశురం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి “సర్కారు వారి పాటా”...

Bhanu Shree New HD Wallpapers

Telugu Actress,Bhanu Shree New HD Wallpapers chek out, Shivani Bhanu Shree New HD Wallpapers,Bhanu Shree New HD Wallpapers Shooting spot photos,Actress Tollywood Bhanu Shree...

అసభ్యకరమైన ఫోటో షేర్ చేసింది.. వెంటనే డిలీట్ చేసింది.. అపూర్వ రచ్చ!

ఒక్కోసారి సోషల్ మీడియాలో కొన్ని వింతలు జరుగుతుంటాయి. కొందరు సెలెబ్రిటీలు కొన్ని పోస్ట్‌లు చేస్తుంటారు.. మళ్లీ వెంటనే తొలగిస్తారు. ఇంకొందరు కొన్ని ఫోటోలు షేర్ చేస్తుంటారు.. తప్పు తెలుసుకుని వెంటనే డిలీట్ చేస్తుంటారు....

Shivani Narayanan Latest pictures

Tamil Actress,Shivani Narayanan Latest pictures chek out, Shivani Narayanan Latest pictures,Shivani Narayanan Latest pictures , Shivani Narayanan Latest pictures Shooting spot photos,Actress Kollywood Shivani...

ఆ సినిమాతో అన్ని కోట్లు పోగొట్టుకున్నాడా.. ఎంఎస్ రాజు కష్టాలు అన్నీ...

ఎంఎస్ రాజు చిత్రాలంటే ఒకప్పుడు వెండితెరపై రికార్డులు సృష్టించాయి. ఆయన పేరు, సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరు కనిపిస్తే చాలు సినిమా హిట్ అనే భావం ఉండేది. దేవీ, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే...

ఏందయ్యా బ్రహ్మాజీ.. ఇలాంటి టైంలో అలాంటి సెటైర్లా?

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజి సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఎవరికి ఎలా కౌంటర్లు ఇస్తాడో, రూమర్లు, ఫేక్ న్యూస్‌పై ఎలాంటి కామెంట్లు చేస్తాడో ఎన్నో సందర్భాల్లో చూశాం. కరోనా,...

Meghali Meenakshi Amazing Pics

Meenakshi Amazing Pic,Meghali Meenakshi Amazing Pics, Meghali Meenakshi Amazing Pics Shooting spot photos,Actress Kollywood Meghali Meenakshi Amazing Pics, Meghali Meenakshi Amazing Pics ...