Today Horoscope : డిసెంబర్ 7th సోమవారం మీ రాశి ఫ‌లాలు

today november 7th 2020 daily horoscope in telugu

మేష రాశి: ఈరోజు అనవసర పెట్టుబడులు పెట్టకండి !

ఈరోజు ఇబ్బందికరంగాఉంటుంది జాగ్రత్త, అనవసర పెట్టుబడులు పెట్టకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఈరోజు నరగోష పెరుగుతుంది జాగ్రత్త. కోపాన్ని అదుపులో పెట్టుకోండి, కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం. ఈ రోజు వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మద్యం లాంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండండి. ఈరోజు పనులు సకాలంలో పూర్తి అవ్వక ఇబ్బందులు పడతారు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోండి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. లలితా సహస్ర పారాయణం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది.

వృషభ రాశి: ఈరోజు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనేక మార్పులు వస్తాయి, ఆర్థికంగా చాలా బాగుంటుంది. . ఈరోజు మానసికంగా బాగుంటుంది. ఈరోజు విద్యార్థులకు చాలా మంచి రోజు. ఈ రోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

మిధున రాశి : ఈరోజు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి !

ఈరోజు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త ఇతరుల పట్ల శ్రద్ధ గా వ్యవహరించకండి. అనవసరమైన విషయాలు చర్చించకండి. అనవసరమైన స్నేహితులను కలవకండి. ఈ రోజు అతిగా డబ్బు ఖర్చు చేయకండి. పనులను వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త. ఈరోజు శివకవచం పారాయణం మంచి ఫలితాన్నిస్తుంది.

కర్కాటక రాశి: సమాజంలో గౌరవం లభిస్తుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఈరోజు విజయాలను పొందే అవకాశం ఉంది. అప్పుల బాధ నుంచి బయట పడతారు. చెడు అలవాట్లను తగ్గించుకోండి. విద్యార్థులకు మంచి రోజు. అందరితో కలిసిమెలిసి ఉండండి. ఈరోజు వ్యాపారస్తులకు వస్తు లాభం, వ్యాపారం డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

సింహరాశి : కోపాన్ని అదుపులో పెట్టుకోండి !

ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. కుటుంబ సభ్యులతో కలసి మాట్లాడండి. ఈరోజు మీ తప్పులను తెలుసుకుని మంచిగా ప్రవర్తిస్తారు. ఈరోజు సమయాన్ని మంచిగా ఉపయోగించుకోండి. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు వస్తాయి. ఈరోజు నారాయణ జపం చేసుకోండి.

కన్యారాశి: ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి.

గ్రహచలనం రీత్యా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రోజు వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి రోజు. ఈరోజు మొండి బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులకు ఈరోజు చాలా మంచి రోజు కొత్త అవకాశాలు వస్తాయి. ఈ రోజు అన్ని రంగాల వారికి మంచిగా ఉంటుంది. ఈరోజు చంద్రశేఖర అష్టకం పారాయణం చేసుకోండి.

today november 7th 2020 daily horoscope in telugu
today november 7th 2020 daily horoscope in telugu

తులారాశి : మానసికంగా ఇబ్బంది గా ఉంటుంది !

ఈరోజు శారీరకంగా, మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు తప్పులు వల్ల ఇబ్బందులు పడతారు. అనవసర వస్తువులు కొనుగోలు చేయకండి. ఈరోజు అనుకున్న సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఈరోజు పంచాక్షరీ పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు శుభ ఫలితం వస్తుంది. ఈరోజు శుభకార్యాలు జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. అంతా మంచి జరుగుతుంది. ఈ రోజు పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంది. ఈరోజు ధనలాభం, పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఈరోజు శివాష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి : తప్పనిసరి కాకుంటే ప్రయాణాలు చేయకండి !

ఈరోజు గ్రహచలం రీత్యా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త. తప్పనిసరి కాకుంటే ప్రయాణాలు చేయకండి. ఈరోజు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకండి. ఈరోజు వ్యాపారంలో నష్టాలు వస్తాయి జాగ్రత్త. ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మకర రాశి : బంధువుల నుంచి శుభవార్త వింటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఈ రోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దుర్గా సప్తశతి పారాయణం చేసుకోండి.

కుంభరాశి : ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది !

ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ ప్రతిభకు తగ్గ ఫలితం రాక మనసులో ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. కష్టపడకుండా సంపాదించాలని బెట్టింగులు జూదాల్లో ఆడితే ఇబ్బందులు తప్పవు. మాట పట్టింపులు వల్ల ఇబ్బందులు శత్రుత్వం ఏర్పడతాయి. కనపడని శత్రువులు పెరిగే అవకాశం. సంఘంలో మీకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. మహిళల వల్ల పురుషులకు పురుషుల వల్ల మహిళలకు ఇబ్బందు వస్తాయి. శివాభిషేకం, దానధర్మాలను చేయండి. దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి : ఆటుపోట్లను చెలించకుండా శ్రమించి ముందుకు వెళతారు !

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో కష్టపడతారు. ఆటుపోట్లను చెలించకుండా శ్రమించి ముందుకు వెళతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం వల్ల సంతోషం. ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. ప్రతిక్షణం కష్టపడాలని మీ తత్వం మంచి ఫలితాన్ని ఇస్తుంది. పనిమీద ఏకాగ్రత పెడుతారు. స్నేహితులు మీకు సహాయం చేస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్ధిక బాధలు తీరుతాయి. శక్తికి మించి కష్టపడతారు, ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సంప్రదింపులు మీకు బాగా ఉపయోగపడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణం, శివ అభిషేకం చేసుకుంటే మంచిది.