Today Horoscope : జనవరి 30th శనివారం మీ రాశి ఫ‌లాలు

today january 30th 2021 daily horoscope in telugu

మేషరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది !

ఈరోజు కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఈరోజు సహా ఉద్యోగులు మీకు సహకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఈరోజు భాగస్వామితో కొంత ఎడబాటు వచ్చే అవకాశం ఉంటుంది. వస్తులాభాలు. కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

వృషభరాశి: ఈరోజు సమస్యలు తీరతాయి !

ఈరోజు పనులు చకచకా పూర్తి చేస్తారు. ఈరోజు పలు ఆటంకాలు ఎదురవుతాయి. వివాదాలు కొలిక్కి వస్తాయి.ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న పనులను మాత్రం పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. శివ లింగానికి పాలతో అభిషేకం చేయండి.

మిధునరాశి: సోదరులతో విభేదాలు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనుల్లో ప్రతిబంధకాలు. మీరు కోరుకున్నది ఏదైనా మీకు దక్కుతుంది. ఈరోజు మీరు పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో విభేదాలు. గతంలో ఇచ్చిన రుణాలు కూడా వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వ్యాపారాలలో ఒడిదుడుకులు. శ్రీసూక్తపారాయణం, యోగా, ధ్యానం చేయండి.

కర్కాటకరాశి: ఈరోజు పనులు పూర్తి !

ఈరోజు మిశ్రమంగా గడుస్తాయి. బంధువులతో తగాదాలు. ఈరోజు మీ పనులను పూర్తి చేసుకుంటారు. ప్రయాణాలు వాయిదా. ఈరోజు శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోబివృద్ధి. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శివుడికి పంచామృతాభిషేకం లేదా మారేడుదళాలతో పూజ చేయండి.

సింహరాశి: ఈరోజు ఖర్చులు పెరుగుతాయి !

ఈరోజు వ్యవహారాలలో విజయం.ఈరోజు శుభ ప్రదంగా గడుస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఈరోజు శుభవార్తలు వింటారు.ఆదాయాలు పెరుగుతాయి. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. శ్రీ లలితా సహస్రనామాలను పారాయణం చేయండి. లేదా వినండి.

today january 30th 2021 daily horoscope in telugu

కన్యరాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు !

ఈరోజు మిత్రులతో స్వల్ప వివాదాలు.గతంలో కంటే ఎక్కువ పనులు చేయడానికి ఆసక్తిని కనబరుస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు.మీ పనులను ఉత్సాహంతో పూర్తి చేస్తుంటారు. ఈరోజు ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు పలు అంశాల్లో మీదే పై చేయి అవుతుంది. పేదలకు గోధుమ రొట్టె పంపిణీ చేయండి.

తులారాశి: ఈరోజు ఉద్యోగాలలో ప్రోత్సాహం !

ఈరోజు విద్యార్థులకు శుభవార్తలు.ఈరోజు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వాహనయోగం. ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తి అయిపోతాయి. ఆటంకాలు ఎదురవుతున్నా పనులను మాత్రం ఆపరు. ఈరోజు ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. ఆర్ధికంగా కోల్పోయిన ప్రజలకు లడ్డులను విరాళంగా ఇవ్వండి

వృశ్చికరాశి: ఈరోజు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు మీకు కీర్తి లభిస్తుంది. కుటుంబంలో ఒత్తిడులు. మీ కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఈరోజు పనులు నెమ్మదిగా సాగుతాయి. ఈరోజు దుస్తులు దానం చేయండి.

ధనుస్సురాశి: ఈరోజు ఒత్తిడులు తొలగుతాయి !

ఈరోజు శుభవార్తలు వింటారు.ఈరోజు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కార్యాలయం లో ప్రతికూల పరిస్థితుల మధ్య పని చేయవలసి ఉంటుంది. వాహనయోగం. ఈరోజు మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఈరోజు కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఇష్టదేవతారాధన చేయండి.

మకరరాశి: ఈరోజు వివాదాలు పరిష్కారం !

ఈరోజు వ్యవహారాలలో విజయం.ఈరోజు కొంచం కష్టతరంగా ఉంటుంది. కష్టించి పని చేయడం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఆస్తి వివాదాలు పరిష్కారం. మీ భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు. ఈరోజు పాతబాకీలు వసూలవుతాయి. ఎక్కడ నుంచి అయినా మీకు డబ్బు అందుతుంది. ధ్యానం చేయడం చేయండి.

కుంభరాశి: ఈరోజు పనుల్లో ఆటంకాలు !

ఈరోజు కష్టంగా గడుస్తున్నట్లు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు. ఈరోజు వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఈరోజు మీకు లాభం చేకూరుతుంది. ఉద్యోగాలలో కొత్త చిక్కులు. కుటుంబంలో వివాదాలు తీరతాయి. ఈరోజు వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. శ్రీ హరిద్రాగణపతిని పూజించండి.

మీనరాశి: కుటుంబంలో సమస్యలు !

ఈరోజు వ్యవహారాలలో జాప్యం. మీ సంకల్పం మీ ప్రతి పనిని విజయవంతం చేస్తుంది. ఈరోజు మిత్రుల నుంచి ఒత్తిడులు. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈరోజు కుటుంబంలో సమస్యలు. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. శ్రీ సూర్యాష్టకం చదవండి.