Today Horoscope : డిసెంబర్ 9th బుధవారం మీ రాశి ఫ‌లాలు

today December 9th 2020 daily horoscope in telugu

మేష రాశి: ఈరోజు ఖర్చులు నియంత్రించుకోండి !

ఈరోజు మీ ఖర్చులను అదుపు చెసుకోండి.. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ల గురించి చెప్పడానికిది మంచి సమయం. ఈరాశికిచెందిన వ్యాపారులకు మీస్నేహితుడి తప్పుడు సలహాల వలన కొన్ని సమస్యలు ఎదురుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని రోజును గడుపనున్నారు.మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

వృషభరాశి: అదృష్టం పైన ఆధారపడకండి !

ఈరోజు అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగు పరచు కొండి. మీ ఆరోగ్యాన్ని పొందడానికి చర్యలు చేపట్టండి. పాత బాకీలు తిరిగి కట్టాల్సిన సమయం ఇది. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి. ఆఫీసులో మీకు ఈ రోజు ఓ అద్భుతమైన రోజులా కన్పిస్తోంది. ఈరోజు అనుకోని సంఘటన ద్వారా మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఈరోజు షాపింగ్‌ చేస్తారు. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ధనాన్ని పెంచుకోవడానికి శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మిథున రాశి : ఈరోజు ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వస్తాయి !

ఈరోజు ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వస్తాయి. మీ అవసరాలు తీరుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ రోజు మీరుచేపట్టిన ఛారిటీ పనులు మానసిక ప్రశాంతతను, హాయిని కలిగిస్తాయి. వైవాహిక జీవితం ఈ రోజు అంతా పూర్తిగా చక్కగా, పవిత్రంగా సాగిపోతుంది. తల్లిదండ్రులకు, వృద్ధులకు సేవ చేయడం ద్వారా మీ కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోండి.

కర్కాటక రాశి : ఈరోజు ఖర్చు పెరుగుతుంది !

ఈరోజు మీ ఖర్చు పెరుగుతుంది. ఇంటి పనుల్లో పిల్లలు మీకు సహాయపడతారు. ఆనందాన్నిచ్చే కొత్త బంధుత్వాలు ఏర్పడుతాయి. ఈరోజు బంధువుల రాకతో సందడి. ప్రయాణాలు కలసిరావు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు సర్‌ప్రైజ్‌ అందుకుంటారు. నిరంతరం ఆర్థిక వృద్ధి కోసం గాయత్రీ మంత్రం పఠించండి.

సింహ రాశి: ఈరోజు రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి లాభదాయకం !

మీ సంతోషకరమైన జీవితం కోసం పట్టుదలను విడనాడండి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. పని వత్తిడి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి. ఈరోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం పొందుతారు. మీకొరకు సమయాన్నివెచ్చిస్తారు. ఖాళి సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. మీ బెటర్ హాఫ్ తో విహారయాత్రకు చేసేందుకు ఇది చక్కని రోజు. రావి చెట్టుకు నీటిని పోయండి. ప్రదక్షిణాలు చేయండి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కన్యా రాశి : సామాజిక సమావేశాలకు హాజరు !

ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి. అధిక వ్యయాన్ని నివారించండి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. ఈరోజు విహార యాత్రలు, సామాజిక సమావే శాలు లేదా సోషల్ గెట్- టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. ఆఫీసులో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించనుంది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. అనవసర సమస్యలకు,వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన, మీకు, మీ శ్రీమతిని మరింక ఒప్పించడం కష్టతరం కావచ్చును. వినాయకుడి ఆలయంలో విరాళంగా ఇవ్వండి, మంచి ఆర్థిక స్థితిని సృష్టించడంలో సహాయపడుతుంది.

today December 9th 2020 daily horoscope in telugu
today December 9th 2020 daily horoscope in telugu

తులా రాశి : ఈరోజు బాగా కలిసివస్తుంది !

చాలారోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసివస్తుంది. ఈ రోజు మీ ఇంటిలోపల బయట కూడా పెను మార్పులకు అవకాశం. క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసేసుకోకండి. అది మీ సంతానానికి హాని కలిగించవచ్చును ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు సంతోషంగా గడుపుతారు. అద్భుతమైన ఆరోగ్యం కోసం ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చిక రాశి: మంచి థ్రిల్ కలిగించే వార్తని వింటారు !

మీరు ఎవరికి అప్పు ఇవ్వొద్దు. మంచి థ్రిల్ కలిగించే వార్తని, పిల్లలు మీకు అందించవచ్చును. మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. మీ మనసు మాటను పూర్తిస్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు. మీ పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి శ్రీసూక్తంతో అభిషేకం చేయండి.

ధనుస్సు రాశి : మీరు తగిన విశ్రాంతి తీసుకొవాలి !

మీరు తగిన విశ్రాంతి తీసుకొవాలి. ఈరోజు ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలోఉన్నవారు ఎవరైతే ఆర్ధికసహాయం పొంది, తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. శత్రువులు మీకు హాని చేసే అవకాశం ఉంది. మీరు మీ ముఖ్యమైన పనులను పూర్తిచేసి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ ఆ సమయాన్ని మీరు అనుకున్నట్టుగా సద్వినియోగం చేసుకోలేరు. మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు. శ్రీసూర్యనారాయణ ఆరాధన చేయండి.

మకర రాశి : ధనం తాజాగా ప్రవహిచగలదు !

మీ అనారోగ్యాన్ని గురించి చర్చించకండి. అనారోగ్యం నుంచి దృష్టి మరల్చుకోని వేరే వ్యాపకం పెట్టుకోండి. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహిచగలదు. చాలాకాలంగా చేయా ల్సిన ఉత్తరప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. సరిక్రొత్త సాంకేతి కతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమ వుతుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి : ధనలాభాలు అనుకున్నంతగా రావు !

ఈరోజు ధనలాభాలు అనుకున్నంతగా రావు. ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతోంది, అభివృద్ధి కానవస్తోంది. ఈరోజు సాయంత్రము ఆనందకర సమయాన్ని పొందాలంటే, రోజంతా మంచి పనులు పూర్తిచేయండి. మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం మాత్రం, మీకు అలసటను వత్తిడి కారకంగాను అవుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందం. అద్భుతమైన ఆర్ధిక వృద్ధి కోసం, శ్రీసూక్తంతో శివాభిషేకం చేయండి.

మీన రాశి : ఈరోజు ఆర్థికాభివృద్ధికి ఆలోచనలు చేస్తారు !

మీరు మీజీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు వత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు. శాంతియుతమైన కుటుంబ జీవితాన్ని కాపాడుకోవటానికి, పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకోవాలి.