Today Horoscope : డిసెంబర్ 27th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

today December 27th 2020 daily horoscope in telugu

మేష రాశి: ఈరోజు ఆకస్మిక ధనలాభం !

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఈరోజు జీవిత భాగస్వామి నుంచి గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు అతిథి రాకపోకలు ఖర్చును పెంచుతాయి. ఈరోజు ఎవరికీ ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు. ఈరోజు విద్యార్థుల సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఈరోజు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.సూర్యారాధన చేయండి.

వృషభ రాశి: ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు !

ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదనపు పనిభారం ఉంటుంది. ఈరోజు కుటుంబ సమస్యలు అధిగమిస్తారు. దైవచింతన. ఈరోజు ముఖ్యమైన. పనులు వాయిదా వేస్తారు. ఈరోజు ఉద్యోగాలలో మరింత పనిభారం.ఈరోజు వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు పనిలో నైపుణ్యాలను చూపించడానికి అవకాశం పొందుతారు. దూరప్రయాణాలు. ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఈరోజు వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఈరోజు మీరు శత్రువులను జయించగలుగుతారు. ఆధ్యాత్మిక పనులపై శుభవ్యయం ఉంటుంది.వినాయక ఆరాధన చేయండి.

మిథున రాశి: ఈరోజు సన్నిహితుల నుంచి ధనలాభం !

ఈరోజు వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ మనస్సు విచారంగా ఉంటుంది. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. ఈరోజు విద్యార్థులు కోరుకున్న ప్రాంతంలో విద్యకు మార్గం సుగమం చేస్తారు. తల్లి ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారు. ఈరోజు తోబుట్టువులతో సమయాన్ని గడుపుతారు. ఈరోజు కొత్త మిత్రుల పరిచయం.శుభవార్తా శ్రవణం. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. ఈరోజు సన్నిహితుల నుంచి ధనలాభం. ఈరోజు సంతోషంగా ఉంటారు. పనుల్లో విజయం లభిస్తుంది. కాలభైరవ ఆరాధన చేయండి.

కర్కాటక రాశి: ఈరోజు ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు !

ఈరోజు సంఘంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా ఈరోజు మీకు ఉత్తమంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఈరోజు లాభం పొందుతారు. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి ఉంటుంది. ఈరోజు వ్యాపారాలు లాభాలు అందుతాయి. ఈరోజు ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి సలహా వ్యాపారంలో సహాయపడుతుంది. ఈరోజు వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఈరోజు విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. ఆకస్మిక ప్రయాణాల్లో మీకిష్టమైన వ్యక్తిని కలిసే అవకాశముంది. శ్రీరామ జయరామ జయరామ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి.

సింహ రాశి: ఈరోజు ఖర్చులు పెరుగుతాయి !

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. సామాజిక పనులు చేయడం వల్ల మీ ఇమేజ్ పెరుగుతుంది. ఈరోజు కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం. ఈరోజు వ్యాపారాలలో నిరుత్సాహం కలుగుతుంది. ఈరోజు ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యకరమైన జీవితానికి శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

today December 27th 2020 daily horoscope in telugu
today December 27th 2020 daily horoscope in telugu

కన్య రాశి: ఆలయాలు సందర్శిస్తారు !

ఈరోజు మీరు చేసిన పని మీ ప్రతిష్టను పెంచుతుంది. బంధువులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజు ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఈరోజు అదనపు బాధ్యత వల్ల కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈరోజు చాలా కాలం తర్వాత పాత స్నేహితుల సమావేశంతో మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈరోజు కుటుంబంలో ఒత్తిడులు. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. సామాజిక పనులకు సంబంధించి ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈరోజు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామకి పూలంగి సేవ అంటే పూలతో ఆరాధన చేయండి.

తుల రాశి: ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి !

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఈరోజు వ్యాపారంలో జీవిత భాగస్వామి సలహా, సహాయం మీకు అనుకూలిస్తుంది. తండ్రి మద్దతుతో మీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకండి. పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు సోదరులు, స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. కొత్త∙విషయాలు తెలుస్తాయి. ఈరోజు వ్యాపార ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి. విద్యార్థులు తమ భవిష్యత్తును బలపేతం చేయడానికి ధ్రుఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. సప్తశతిలోని ధ్యాన శ్లో్కాలను చదవండి లేదా వినండి.

వృశ్చిక రాశి: శుభవార్తలు వింటారు !

ఈరోజు వ్యవహారాలలో విజయం. ఈరోజు స్నేహితులతో తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు. ఈరోజు ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. ఈరోజు పరోపకరం చేస్తారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆత్మ సంతృప్తి పొందుతారు. ఈరోజు భవిష్యత్తు కోసం నూతన ప్రణాళికలు వేస్తారు. ఈరోజు విద్యార్థులు కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశముంటుంది. అతిథి రాక మీ మనస్సును ఆనందపరుస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఈరోజు శుభవార్తలు వింటారు. ఈరోజు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గణేషుడిని గరికతో ఆరాధించండి.

ధనస్సు రాశి: ప్రశంసలు అందుకుంటారు !

ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. మీ వ్యక్తిత్వంతో ప్రశంసలు అందుకుంటారు. సహనం, తేలికపాటి ప్రవర్తన కుటుంబ అశాంతిని తేలికపరచడానికి సహాయపడుతుంది. ఈరోజు మిత్ర పక్షాలతో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఈరోజు వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. ఈరోజు శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం. ఈరోజు కార్యస్థలంలో తప్పుడు ఆరోపణలను ఎదుర్కొంటారు. మీ వివాహ జీవితంలో ఆనందం ఉంటుంది. ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సహాయం చేయవచ్చు. ఆరోగ్యభంగం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. సుబ్రమణ్య ఆరాధన చేయండి.

మకర రాశి: ఈరోజు ఉద్యోగాలలో అదనపు పనిభారం !

ఈరోజు సృజనాత్మిక పనులు చేయడానికి అవకాశముంటుంది. ఈరోజు రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. ఈరోజు ఉద్యోగాలలో అదనపు పనిభారం. తోబుట్టువుల సాయంతో మీ పని పూర్తవుతుంది. ఈరోజు మీ భార్య లేదా పిల్లల ఆకస్మిక అనారోగ్యం ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఈరోజు పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. ఈరోజు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు కొత్త ఒప్పందం నుంచి ప్రయోజనం పొందుతారు. వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కుంభ రాశి: వ్యవహారాలలో పురోగతి !

ఈరోజు వాహనాలు కొనుగోలు చేస్తారు.ఈరోజు చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం వల్ల మీరు సంతృప్తి చెందుతారు. ఈరోజు విజయం సాధిస్తారు. ఈరోజు భూములు, వాహనాలు సమకూరతాయి. దైవదర్శనాలు. ఈరోజు తల్లితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వ్యవహారాలలో పురోగతి. వివాహిత జీవితంలో కొనసాగుతున్న ఉద్రిక్తత ఈరోజుతో ముగుస్తుంది. ఈరోజు మీరు ఏ పనిచేసినా ఓ సారి ఆలోచించి చేయండి. ఈరోజు వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం. శివకవచం వినండి లేదా చదవండి.

మీన రాశి: ఈరోజు పనుల్లో స్వల్ప అవాంతరాలు !

ఈరోజు ఆధ్యాత్మిక పనుల్లో పాల్గొంటారు. ఈరోజు ఏ పనిలోనూ తొందరపడకండి. స్థిమ్మితంగా ఉండండి. ఈరోజు పనుల్లో స్వల్ప అవాంతరాలు. ఈరోజు సోదరులతో కలహాలు. అనారోగ్యం. ఈరోజు ఉద్యోగాలలో పనిభారం. ఈరోజు పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలను వింటారు. ఈరోజు ప్రతిభను చూపించే అవకాశం లభిస్తుంది. పనిలో మీ ప్రభావం విస్తరిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు పురోగమిస్తారు. ఈరోజు ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో చిక్కులు. నూతన ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇష్టదేవతరాధన, దీపారాధన ఆరోగ్యకరమైన జీవితాన్నిస్తుంది.