Today Horoscope : డిసెంబర్ 24th గురువారం మీ రాశి ఫ‌లాలు

today December 24th 2020 daily horoscope in telugu

మేష రాశి: విజయాన్ని పొందుతారు !

ఈరోజు మీ సామర్ధ్యం వలన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ప్రయోజనాలను పొందుతారు.ఈరోజు బంధువులతో వివాదాలు. ఈరోజు శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనసు నిమగ్నమవుతుంది. ఈరోజు విజయాన్ని పొందుతారు. ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి. ఈరోజు ఉద్యోగులకు ఒత్తిడులు. ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు ఆరోగ్యం విష్యంలో జాగ్రత్త వహించండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నిత్యం తులసీ ఆకులను ప్రసాదంగా తీసుకోండి.

వృషభ రాశి: ఈరోజు వ్యాపారాలలో అనుకూలం !

ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి. ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు వ్యాపార ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.
ఈరోజు మీ సంతానం వల మీ కీర్తి వ్యాప్తి చెందుతుంది. ఈరోజు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక. శ్రీ లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి.

మిధున రాశి: ఈరోజు కొత్త కార్యక్రమాలు చేపడతారు !

ఈరోజు ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఈరోజు ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఈరోజు ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఈరోజు మీ శ్రమ ఫలిస్తుంది. ఈరోజు ఆప్తుల ద్వారా కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఈరోజు సామాన్యం గా ఉంటుంది. ఈరోజు కొత్త కార్యక్రమాలు చేపడతారు. పై అధికారులు మీపై దయ చూపుతారు. గంగా జలంతో శివారాధన చేయండి. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి.

కర్కాటక రాశి: ఈరోజు తెలివిగా పనులు పూర్తి చేస్తారు !

ఈరోజు వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.ఈరోజు తెలివిగా పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ శక్తీ సామర్ధ్యాల వలన లాభం చేకూరుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి మద్దతును ఇస్తారు. ధనవ్యయం. ఈరోజు ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఈరోజు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇష్టదేవతరాధన చేయండి.

సింహ రాశి: ఈరోజు వ్యాపారంలో సానుకూల మార్పులు !

ఈరోజు సామజిక పనుల్లో నిమగ్నమవుతారు.ఈరోజు మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఈరోజు వ్యాపారం లో సానుకూల మార్పులు ఉంటాయి. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు. ఈరోజు వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఈరోజు కుటుంబ సమస్యలు సమసిపోతాయి. అతిథులు రాక వల్ల మీరు బిజీగా ఉంటారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి బెల్లం, గోధుమలను ఆవులకు పెట్టండి.

today December 24th 2020 daily horoscope in telugu
today December 24th 2020 daily horoscope in telugu

కన్య రాశి: ఈరోజు వ్యవహారాలలో పురోగతి !

ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. ఈరోజు వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.ఈరోజు మీ కార్యాలయం లో మరిన్ని బాధ్యతలను మోయవలసి రావచ్చు. ఈరోజు కార్యాలయం లో అప్రమత్తంగా ఉండండి. ఈరోజు ఏ రకమైన పెట్టుబడులు పెట్టకండి. మీ శత్రువులు మీపై దాడి చేసే అవకాశం ఉంది. ఈరోజు వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. హనుమాన్‌ ఆరాధన చేయండి.

తుల రాశి: ఈరోజు ఒత్తిడులు తొలగుతాయి !

ఈరోజు వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఈరోజు ఒత్తిడులు తొలగుతాయి. ఈరోజు మిశ్రమం గా గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈరోజు విజయాల కోసం విద్యార్థులు మరింత ఎక్కువ గా శ్రమించాల్సి ఉంటుంది. ఈరోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శ్రీ లక్ష్మీ, శివారాధనలు చేయండి.

వృశ్చిక రాశి: రాబడికి మించిన ఖర్చులు !

ఈరోజు మిత్రులు, బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం.ఆగిపోయిన పనులో ఈరోజు పురోగతి చూపిస్తారు. ఈరోజు భాగస్వామ్యం తో చేస్తున్న పనుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు రాబడికి మించిన ఖర్చులు. వ్యయప్రయాసలు. ఈరోజు కుటుంబం నుంచి మీకు లాభం చేకూరుతుంది. ఈరోజు మీ పిల్లల పట్ల ప్రేమ పెరుగుతుంది. ఈరోజు వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు. మెరుగైన వ్యాపార అవకాశాలు కోసం రాహు, కుజ,సూర్యగ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు చదవండి.

ధనుస్సు రాశి: ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి !

ఈరోజు నూతన ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు.ఈరోజు కార్యక్రమాలు ముందుకు సాగవు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు. ఈరోజు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఈరోజు గురువుల నుంచి మీరు లాభం పొందుతారు. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఈరోజు కొత్త ఆలోచనలతో పని చేస్తారు. శ్రీ కాలభైరవస్వామిని ఆరాధించండి.

మకర రాశి: ఈరోజు వ్యవహారాలలో పురోగతి !

ఈరోజు వ్యవహారాలలో పురోగతి. ఈరోజు వివాదాలు తీరతాయి.ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. ఈరోజు అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు జీవిత భాగస్వామి విషయం లో మీకు కొంత ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఆర్థికాభివృద్ధి. ఈరోజు మీరు ఎంచుకున్న రంగం లో కుట్రలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. తెల్ల జిల్లేడుతో శివా రాధన చేయండి.

కుంభ రాశి: ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు !

ఈరోజు కుటుంబంలో కలహాలు. ఈరోజు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. ఈరోజు వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఈరోజు పనులు పూర్తి చేయడానికి సన్నిహితుల సాయం అందుతుంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఈరోజు కుటుంబ సభ్యులు మీకు సహకారం అందిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు బాగుండటానికి శ్రీసూక్తపారాయణంతో లక్ష్మీదేవిని ఆరాధించండి.

మీన రాశి: పనులు సకాలంలో పూర్తి !

ఈరోజు వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు ధైర్యం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఋణం తీసుకోవడానికి ఈరోజు అనుకూలం కాదు. ఈరోజు కుటుంబ వాతావరణం ఉల్లాసం గా ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పిల్లలతో సమయం గడుపుతారు. ఈరోజు పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త పరిచయాలు. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.