Today Horoscope : డిసెంబర్ 20th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

మేషరాశి: ఈరోజు ధనలబ్ది పొందుతారు !

ఈరోజు అనుకూలమైన రోజు. ఇంటిలో శుభకార్యాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. ఆకస్మిక ప్రయాణాలు. ఈ రోజు ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. అనారోగ్య సూచన కానీ జాగ్రత్తలతో అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

వృషభరాశి: ఈరోజు శుభవార్తలు వింటారు !

ఈరోజు శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల కలయిక. మీరు పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. దూరప్రయాణాలు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. దైవదర్శనాలు. మిత్రుల నుంచి శుభవార్తలు. ఈరోజు వాహనాలు కొనడానికి ప్రణాళిక వేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం. ఉద్యోగాలలో కొంత అనుకూలత. ఈ రోజు వ్యవహారాలలో జాప్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఓం నమో నారాయణాయనమః అనే మంత్రాన్ని జపించండి.

మిథునరాశి: ఈరోజు వ్యాపారాలు సాఫీగా సాగుతాయి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో పురోగతి. అవసరాల కోసం రుణాలు చేస్తారు. ఈరోజు మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. బంధువులతో వాదనలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. మీకు దోష తీవ్రత తగ్గి అనకూల ఫలితాల కోసం దశరథ శనిస్తోత్రం పారాయణం చేయండి.

కర్కాటకరాశి: ఈరోజు మీ శ్రమ ఫలిస్తుంది !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు శ్రమ ఫలిస్తుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు. శుభవార్తలు అందుతాయి. యత్న కార్యసిద్ధి. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. కుటుంబ అవసరాల కోసం కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు నూతన వ్యక్తుల పరిచయం. వైవాహికంగా బాగుంటుంది. అనుకూల ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.

సింహరాశి: ఈరోజు అనారోగ్యసూచనలు జాగ్రత్త !

ఈరోజు మిశ్రమంగా ఉన్నా చివరకు సానుకూల ఫలితాలు పొందుతారు. ధన, వస్తులాభాలు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు మీ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ఈరోజు మీకు అనారోగ్య సూచన ఉంది జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే పనులు అనుకున్నంత సాఫీగా సాగవు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు శివాభిషేకం చేయించుకోండి.

కన్యరాశి: ఈరోజు సమస్యలు అధిగమిస్తారు !

ఈరోజు వ్యాపారాలు లాభిస్తాయి.ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం. వాహనయోగం. ఈరోజు భూవివాదాలు పరిష్కారం. పనుల్లో విజయం. ఈరోజు మీ అంచనాలు నిజమవుతాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ఈరోజు పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఈరోజు మిత్రులతో విభేదాలు. ఈరోజు శుభవార్తలువింటారు. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి,

తులరాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు !

ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. ఈరోజు బంధువులను కలుసుకుంటారు. ఒప్పందాలు చేసుకుంటారు. రోజు పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు కొత్త రుణాలు చేస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు రుణబాధలు తొలగుతాయి. కొత్త పనులు చేపడతారు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పటించాలి,

వృశ్చిక రాశి: పనులు సజావుగా సాగుతాయి !

ఈరోజు ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి.వస్తులాభాలు. ఉద్యోగాలలో పురోభివృద్ధి. దైవదర్శనాలు. ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు. ఈరోజు పనులు సజావుగా సాగుతాయి. ఈరోజు ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అప్రయత్న కార్యసిద్ధి. సప్తముఖి రుద్రాక్ష ధరించండి

ధనుస్సు రాశి : ఆలోచనలు నిలకడగా ఉండవు !

ఈరోజు రుణాలు చేస్తారు. ఈరోజు సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఈరోజు ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. ఈరోజు ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. ఈరోజు చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఈరోజు నిర్ణయాలు మార్చుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది.

మకర రాశి : శుభవార్తలు వింటారు !

ఈరోజు కొత్త విషయాలు తెలుస్తాయి. వాహనయోగం. ఈరోజు ఆదాయం సంతృప్తినిస్తుంది. ఈరోజు కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. ఈరోజు శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు. ఈరోజు ఇంటాబయటా అనుకూలం. ఈరోజు స్థిరాస్తి వృద్ధి. ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం. ఈరోజు శుభవార్తలు వింటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి,

కుంభ రాశి : ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు !

ఈరోజు ఆసక్తికరముగా ఉంటారు. ఈరోజు వ్యవహారాలలో అవాంతరాలు. ఈరోజు వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి. రుణయత్నాలు. ఈరోజు ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి. ఈరోజు శ్రమాధిక్యం. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు శ్రీరామరక్షా స్తోత్రం పారాయణయం చేయండి.

మీన రాశి : ప్రముఖులతో పరిచయాలు !

ఈరోజు ఆకస్మిక ధనలబ్ధి. ఈరోజు ప్రముఖులతో పరిచయాలు. శుభవార్తలు. ఈరోజు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి. ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దైవచింతన. ఈరోజు పనులు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.