ప్రజ్ఞాపూర్ లో మొక్కలు నాటిన కెసిఆర్ (గ్యాలరీ)

 బుధవారం ప్రజ్ఞాపుర్ లో నాగరాజు అనే గ్రామస్తుని నివాసంలో కొబ్బరితో పాటు గృహ అవసరాలకు ఉపయోగపడే మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  పాల్గొన్నారు.