క్లాస్ రూములో బాలబాలికల రొమాన్స్ (వీడియో)

హైస్కూల్ వయసులోనే ప్రేమ… ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాటిది. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణలో పడి, దాన్నే ప్రేమగా భావిస్తూ తల్లిదండ్రులకు దూరమవుతున్న అమ్మాయిలు, అబ్బాయిల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఓ పాఠశాలలో బహూశా వాళ్లు 9 లేదా 10వ తరగతి క్లాస్ వాళ్లు కావచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు జంటగా చేరి అత్యంత నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు. ఒకరిని ఒకరు ముద్దులు పెట్టుకుంటున్నారు. తోటి విద్యార్ధిని విద్యార్ధులు తమను చూస్తున్నారని అనే భావనే వారిలో కనిపించలేదు. ఈ స్కూల్ ఎక్కడ ఉందో, ఈ వీడియోను ఎప్పుడు తీశారో తెలియదు కానీ హైస్కూల్ ప్రేమలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.  ఆ వీడియో కింద ఉంది చూడండి.

ఇది తరగతి గదేనా లేక రొమాన్స్ గదా?  అంటూ దీన్ని చూసిన వారు తీవ్రంగా మండిపడుతున్నారు. సరస్వతి నిలయాలుగా భావించే విద్యాలయాల్లో ఈ పాడు పని ఏంటంటూ పలువురు విమర్శిస్తున్నారు. చిన్నతనంలోనే ఇంతలా మితిమీరి ప్రవర్తిస్తే సమాజం ఎటు వైపు పయనిస్తుందని పలువురు మండిపడుతున్నారు.