Home Telangana కంటోన్మెంట్ సాయన్నకు దక్కుతుందా..?

కంటోన్మెంట్ సాయన్నకు దక్కుతుందా..?

- Advertisement -

సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు జి.సాయన్నకు 2019 ఎన్నికల ఫీవర్ అప్పుడే తాకిందా? ఈ సారీ ఎమ్మెల్యే టిక్కెట్ లభిస్తుందో లేదో అన్న టెన్షన్ ఆయనలో మొదలైందా? ఐదు సార్లు టీడీపీలో అలవోకగా టిక్కెట్ సాధించుకున్న సాయన్నకు ఈ సారి టీఆర్‌ఎస్‌లో టిక్కెట్ దక్కడం కష్టంగానే మారిందా? సిట్టింగ్ సీటు దక్కించుకోవడానికి సాయన్న ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ కంటోన్మెంట్ టీఆర్‌ఎస్‌లో సాయన్న పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

జి.సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా అందరికీ సుపరిచితుడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత  1986లో మొదటిసారిగా బల్దియా ఎన్నికల్లో దోమలగూడ కార్పొరేటర్‌గా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  ఆ తర్వాత టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 1994లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. సాయన్నకు కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. అలా మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సాయన్న వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. 1994,99,2004 ఎన్నికల్లో వరుస విజయాలతో విజయ దుందుంభి మోగించారు సాయన్న. అయితే సాయన్నకు ప్రతిసారీ ఎమ్మెల్యే టిక్కెట్ అంత సులువుగా దక్కలేదు. నామినేషన్ వేసే వరకు కూడా ఆయన పేరు ప్రకటించకుండా టీడీపీ తాత్సార్యం చేసి ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయింపు ఆలస్యం చేసేది. కానీ మొత్తానికి సాయన్నకే ఫైనల్‌గా టిక్కెట్ దక్కేది. 2009 ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి మల్కాజ్ గిరి విడిపోవడంతో కాంగ్రెస్ అభ్యర్ది పి,శంకర్ రావు చేతిలో సాయన్న ఓటమి పాలయ్యారు. 2014లో తెలంగాణ వచ్చిందన్న సంబరంలో టీఆర్ఎస్ కు సెంటిమెంట్ ఉన్న క్లిష్ట సమయంలో సాయన్న టీడీపీ నుంచే పోటీ చేసి నాలుగో సారి గెలుపొందారు. టీఆర్ ఎస్ అభ్యర్తి గజ్జెల నగేష్ పై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కొంత కాలానికి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ ఎస్ లో చేరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ ఆయనకు అసలు కథ ఇప్పుడే మొదలైంది.

 

అది ఏంటంటే.. టీడీపీలో ఉన్నప్పుడు ప్రతీసారీ టిక్కెట్ కోసం సాయన్నకు ఆద్యంతం ఉత్కంఠ ఉండేది. టీఆర్ ఎస్ లో చేరిన తర్వాతనైనా ఆ బాధ తప్పుతుందనుకుంటే టీడీపీలో కూడా ఎదుర్కోని క్లిష్ట పరిస్థితి సాయన్న టీఆర్ఎస్ లో ఎదుర్కొంటున్నారు. గడిచిన ఎన్నికల్లో సాయన్న చేతిలో టీఆర్ ఎస్ నుంచి ఓడిపోయిన గజ్జెల నగేష్ సాయన్నకు ప్రధాన పోటీదారుడుగా ఉన్నారు. నగేష్ ఇప్పటికే ప్రజల మధ్య తిరుగుతూ వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఈ సారీ ఎమ్మెల్యే టిక్కెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. మరో పక్క బోయిన్ పల్లి 8వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకనాథం కూడా ఈ స్థానం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటీవల దానం నాగేందర్ నేతృత్వాన టీఆర్ ఎస్ లో చేరిన బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఖదీరవన్ రాజగోపాల్, మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్‌లు కూడా ఈ స్థానం నుంచి టీఆర్‌ఎస్ టికెట్టుపై కన్నెశారు. దీంతో సాయన్నకు టిడీపీలోనే టిక్కెట్ కష్టాలనుకుంటే టీఆర్ ఎస్ లోను టిక్కెట్టు కష్టాలు తప్పెట్టు లేదు. సాయన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మరో వైపు పార్టీని వీడి వచ్చాడు కాబట్టి గులాబీ బాస్ తప్పకుండా సాయన్నకే టిక్కెట్ కేటాయిస్తారన్న భావన ఉంది. అధికార పార్టీలోకి చేరిన వారంతా నిన్న, మొన్న చేరిన వారే కావడంతో మిగిలిన వారికి అంత త్వరగా సీటు కేటాయించలేరని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాయన్న తెలంగాణ ఉద్యమ ఊపులోనే టీడీపీ నుంచి గెలిచారంటే ఆయనకు ప్రజలలో ఉన్న ఇమేజ్ అర్థమవుతుంది. సాయన్నకు టిక్కెట్ కేటాయించకపోతే ఆయన ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్నకు ప్రజల్లో మంచి పేరే ఉందని చెప్పవచ్చు. తెరాస  నుంచి టిక్కెట్ రాని పక్షంలో ఆయన ఒంటరిగా పోటీ చేయడమా లేకా మరో పార్టీని చూసుకోవడమా అనే చర్చల్లో ప్రస్తుతం ఆయన ఉన్నట్టు సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. గులాబీ బాస్ దీవెనలు మాత్రం సాయన్నకే ఉన్నాయని టిక్కెట్ విషయంలో సాయన్నకు ఆందోళన అవసరం లేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి సాయన్న ఎమ్మెల్యే గా గెలిచేందుకు ఎంత కష్టపడ్డారో కానీ టిక్కెట్ సాధించుకోవాడానికి మాత్రం అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చూసిన టిక్కెట్ల పంచాయతీ కంటోన్మెంట్ నియోజకవర్గం టిక్కెట్ తో టీఆర్ ఎస్ లో కూడా ప్రారంభం కానుందేమో మరీ.. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో కంటోన్మెంట్ టిక్కెట్ ఎవ్వరిని వరించనుందో… సాయన్న భవితవ్యం ఏంటో అనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

- Advertisement -

Related Posts

గుడ్ న్యూస్: దసరా కానుకగా తెలంగాణ ప్రజలకి డబల్ బెడ్ రూమ్స్ ఇళ్ళని ఇవ్వబోతున్న కెసిఆర్

తెలంగాణ:తెరాస ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రారంభించింది. ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో...

తెలంగాణ ధరణి పోర్టల్ లాంచ్ వాయిదా.. రిజిస్ట్రేషన్లు కూడా ఆరోజు వరకు బంద్

తెలంగాణలో ఉన్న ప్రతి జాగకు సంబంధించిన వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి...

దుబ్బాక రాజకీయం: ప్లేస్ నువ్వు చెప్పినా సరే…నన్ను చెప్పమన్నా సరే , నీకు నేను చాలు అంటూ హరీష్ రావుకి రఘునందన్ రావు సవాల్

తెలంగాణ: దుబ్బాకలో నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ తరఫున రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ పార్టీ తరఫున చెరుకు శ్రీనివాస్...

Recent Posts

లావు కృష్ణదేవరాయలును వైసీపీ నేతలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? టీడీపీలోకి వెళ్తాడనేనా!

వైసీపీలో ఉన్న ఎంపీలందరి కంటే ఉత్తమమైన ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది లావు కృష్ణదేవరాయల మాత్రమే. ఆయనకు రాజకీయాలు ఎలా చెయ్యాలో తెలుసు అలాగే ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాలు కూడా అంటే...

బాబు కలను మోడీ నిజం చేస్తారా !

2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోరాడి వైసీపీలో చేతిలో ఘోర పరాజయాన్ని పొందారు. అధికారానికి బాగా...

నిత్యా మీనన్ ఇలాంటి సినిమాలు ఒప్పుకుంటుందని ఎవరూ ఊహించనేలేదు ..?

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో నిత్యామీనన్ ఒకరు. నాని తో అలా మొదలైంది, నితిన్ నటించిన ఇష్క, గుండె జారి గల్లంతయిందే, అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్య మూర్తి...

త్వరలో పెళ్ళి .. ఈలోపు భారీ షాకిచ్చిన కాజల్ అగర్వాల్ ..!

చందమామ కాజల్ అగర్వాల్ ఈ నెల 30 న ముంబై లోని స్టార్ హోటల్ లో గ్రాండ్ గా పెళ్ళి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇరుకుటుంబాల తో పాటు కాజల్ కి అత్యంత...

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ : ఈ ఏడాది మార్చి 7న ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని .. తొలిదశలో 333 జెడ్పీటీసీలు,...

గుడ్ న్యూస్: దసరా కానుకగా తెలంగాణ ప్రజలకి డబల్ బెడ్ రూమ్స్ ఇళ్ళని ఇవ్వబోతున్న కెసిఆర్

తెలంగాణ:తెరాస ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రారంభించింది. ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో...

ఐపీఎల్-2020: ముంబై చేతిలో దారుణమైన ఓటమి… చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు పాయె …

MI vs CSK , sarjah : ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై ఘోరంగా విఫలమైంది.చెన్నై టీం అనగానే నమ్మకానికి , స్థిరత్వానికి నిదర్శనంగా ఉండేది.కానీ ఈ సంవత్సరం అంతా తల క్రిందులయిపోయింది...

ఆ రికార్డు మహేష్ మూవీ “సరిలేరు నీకెవ్వరికి” మాత్రమే దక్కిందట!

ఈ ఏడాది వచ్చిన కొన్ని సినిమాల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా ఒకటి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. టాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో నిలిచిన...

చంద్రబాబు పట్టుదల చూసి బీజేపీ నేతలు ఆశ్చర్యపోతుంటే.. టీడీపీ నేతలు సిగ్గుపడుతున్నారు

 ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక పని చేయాలి అనుకుంటే చేసి తీరుతారు.  ఆ కార్యం పార్టీని నిలబెడుతుంది అని నమ్మితే ఎంత కష్టమైనా  వెనుకాడరు.  సొంత నిర్ణయాలు తీసుకునే తెగువ లోపించినా...

తెలంగాణ ధరణి పోర్టల్ లాంచ్ వాయిదా.. రిజిస్ట్రేషన్లు కూడా ఆరోజు వరకు బంద్

తెలంగాణలో ఉన్న ప్రతి జాగకు సంబంధించిన వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి...

Movie News

నిత్యా మీనన్ ఇలాంటి సినిమాలు ఒప్పుకుంటుందని ఎవరూ ఊహించనేలేదు ..?

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో నిత్యామీనన్ ఒకరు. నాని తో అలా మొదలైంది, నితిన్ నటించిన ఇష్క, గుండె జారి గల్లంతయిందే, అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్య మూర్తి...

రానా దంపతుల‌తో త్వరలో కిక్ ఇచ్చేలా తమన్నాటాక్ షో !

తమన్నా తనలోని మాటకారితో అహాలో వచ్చే ఓ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అల‌రించ‌డానికి రెడీ అయిపోతుంది. ఓటీటీల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న నేపథ్యంలో అల్లు అర‌వింద్‌ తన 'అహా'  కోసం మిల్కీ బ్యూటీ...

 ‘స‌న్ ఆఫ్ ఇండియా’ లో మోహ‌న్‌బాబు క్యారక్టర్ ఇదే..!

క‌లెక్ష‌న్ కింగ్ డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు కొత్త సినిమాలు ఒప్పుకొనే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. న‌టునిగా త‌న‌ను ఉత్తేజ‌ప‌రిచే సినిమాల‌నే చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. 560కి పైగా చిత్రాల‌లో న‌టించిన ఈ లెజెండ‌రీ యాక్ట‌ర్‌...

త్వరలో పెళ్ళి .. ఈలోపు భారీ షాకిచ్చిన కాజల్ అగర్వాల్ ..!

చందమామ కాజల్ అగర్వాల్ ఈ నెల 30 న ముంబై లోని స్టార్ హోటల్ లో గ్రాండ్ గా పెళ్ళి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇరుకుటుంబాల తో పాటు కాజల్ కి అత్యంత...

దేవీ మండపంలో సోనూసూద్ విగ్రహం.. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అరుదైన గౌరవం

సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాస్తే పేజీలకు పేజీలు నిండుతుంది. లాక్ డౌన్ టైమ్ లో ఆయన చేసిన సాయం ఏనాటికీ మరువలేనిది. నిరుపేద...

ఏంది కాజల్.. ఇలా భయపెడుతున్నావ్.. కొంపదీసి పిశాచిగా నటిస్తున్నావా ఏంది?

మూడు పదుల వయసు దాటినా.. నేటి కుర్ర హీరోయన్లకు తీసిపోకుండా.. అదే అందాన్న మెయిన్ టెన్ చేస్తూ.. వాళ్లకు గట్టి పోటీనిస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటోంది కాజల్ అగర్వాల్. తన సినీ కెరీర్ లో...

ఆ టాలీవుడ్ యంగ్ హీరోతో నిధి అగర్వాల్ డేటింగ్? క్లారిటీ ఇచ్చేసిన...

నిధి అగర్వాల్.. తెలుగులో చేసిన సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కానీ.. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. అఖిల్ తో తన సినీ కెరీర్ ను ప్రారంభించినా.. ఇస్మార్ట్ శంకర్...

Varshini Sounderajan Latest HD Pics

Tamil Actress,Varshini Sounderajan Latest HD Pics Check out,Varshini Sounderajan Latest HD Pics,Varshini Sounderajan Latest HD Pics ,Varshini Sounderajan Latest HD Pics Shooting spot photos,Actress...

అర్ధనగ్నంగా శ్రీలంక భామ.. ఆ ఆనందంలో అలా చేసేసిన హీరోయిన్!!

సోషల్ మీడియాలో కొందరు భామలు వింత పోకడలకు తెరలేపుతుంటారు. వింత వింత ఫోటో షూట్లు చేస్తూ నానా రచ్చ చేస్తుంటారు. మన తెలుగులో నటించే హీరోయిన్లు కొద్ది మేర హద్దుల్లోనే ఉంటారు. కానీ...

బిగ్ బాస్ 4: ఈ వారం మోనాల్ మూట ముల్లె స‌ర్ధుకోనుందా?

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ర‌స‌వత్తరంగా సాగుతుంది. 15 మంది కంటెస్టెంట్స్, ముగ్గురు వైల్డ్ కార్డ్ స‌భ్యులు బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌గా వీరిలో ఆరుగురు ఎలిమినేట్...