Home Tags Ys jagan

Tag: ys jagan

విద్యుత్ కోతల పాపమెవరిది ?

వర్షాకాలంలో విద్యుత్ కోతలుండటం చాలా అరుదు. భారీ వర్షాల వల్లో లేకపోతే తుపాను ప్రభావం వల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే అది వేరే సంగతి. కానీ అటువంటిది ఏమీ లేకపోయినా సుమారు...

గ్రామ సచివాలయ ఉద్యోగులకు నిజమైన దసరా

గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన ఉద్యోగులకు ఈ దసరా పండుగ నిజంగానే పండగ తెచ్చినట్లే అనుకోవాలి. ఎందుకంటే దసరా పండుగ మొదలవుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నియామక ఉత్తర్వులను అందచేయనున్నారు. గ్రామ, వార్డు...

జగన్ ను కాపీ కొడుతున్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా తన భుజాన్ని తానే చరుకుకునే చంద్రబాబునాయుడు ఆచరణలో మాత్రం నాలుగు పదుల వయస్సున్న జగన్మోహన్ రెడ్డిని కాపీ కొడుతున్నారు. పార్టీ అనుబంధ సంఘాల్లో మహిళలు, బడుగు, బలహీన వర్గాలు,...

రైతులకు ద్రోహం చేసింది చంద్రబాబా ?  జగనా ?

చంద్రబాబునాయుడు, చినబాబులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకైనా అర్ధమవుతోందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎంతసేపూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విషం చిమ్మటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనబడుతోంది. రైతు రుణమాఫీకి సంబంధించి జీవో నెంబర్...

ఉపఎన్నికలో జగనే కీలకమా ?

తెలంగాణాలో జరగబోయే హుజూర్ నగర్ ఉపఎన్నికలో జగన్మోహన్ రెడ్డే కీలకంగా మారబోతున్నారా ? వినటానికి నమ్మకంగా లేకపోయినా ఇదే వాస్తవమట. తొందరలోనే నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగబోతోంది....

చంద్రబాబుకు జగన్ షాక్

చంద్రబాబునాయుడుకు జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. రైతు రుణమాఫీ అనే చంద్రబాబు తప్పుడు హామీకి జగన్ మంగళం పాడేశారు. జీవో నెంబర్ 38ని రద్దు చేస్తు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులివ్వటంతో చంద్రబాబు...

లింగమనేనికి వేధింపులా ?

కరకట్ట మీద అక్రమనిర్మాణం ఓనర్ లింగమనేని రమేష్ కు వేధింపులు ఎదురవుతున్నాయా ? తాజగా జగన్మోహన్ రెడ్డికి లింగమనేని స్వయంగా రాసిన ఓపెన్ లెటర్ ప్రకారం అవుననే అనుకోవాలి. ఇంతకీ లింగమనేనికి ఎదురవుతున్న...

రివర్స్ టెండర్లపై కేంద్రం ఏమంటుంది ?

రివర్స్ టెండర్ల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పింది. రివర్స్ టెండర్ల ప్రక్రియ వల్ల టైం వేస్టు తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదని తేల్చేసింది.  తన ఆలోచనల ప్రకారం ముందుకెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి...

చంద్రబాబు..గురివింద నీతి

చంద్రబాబునాయుడు చెబుతున్న నీతులు, మాట్లాడుతున్న విలువలన్ని గురివింద గింజ నీతినే గుర్తుకు తెస్తోంది.  గ్రామ సచివాలయ పోస్టుల పరీక్షల ప్రశ్న పత్రం లీకైందంటూ టిడిపి గోల చేస్తోంది. అందుకు బాధ్యత వహిస్తు జగన్మోహన్...

జగన్ ను ఇబ్బందులో పడేసిన విజయసాయి

విజయసాయి అత్యుత్సాహం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. జగన్ రాజీనామా కోరటానికి ప్రతిపక్షాలకు ఓ ఆయుధంలా మారింది. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి పార్టీ సమావేశంలో మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల నియామకాల్లో 90 శాతం...

స్ధాయికి తగని వ్యాఖ్యలేనా ?

పోలీసులపై చంద్రబాబునాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన స్ధాయికి తగనివని అధికారుల సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ పోస్టింగుల కోసం అధికార పార్టీ నేతలు ఏది చెబితే అదల్లా చేస్తున్నారంటూ...

మొదటి టెండర్ లోనే జగన్ సూపర్…చంద్రబాబుకు షాక్

రివర్స్ టెండర్ విధానంలో వైసిపి ప్రభుత్వం ఒపెన్ చేసిన మొదటి ప్యాకేజి వర్కులోనే జగన్మోహన్ రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయాలను తగ్గించే ఉద్దేశ్యంతో జగన్ రివర్స్ టెండర్ విధానాన్ని...

పేపర్ లీక్ లో నిజమెంత ?

జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సచివాలయాల ప్రశ్నపత్రం లీకైందని చంద్రబాబునాయుడు మీడియా సంచలన కథనం ఇచ్చింది. ఆ కథనం కూడా ఫలితాలు వెలువడిన తర్వాత రావటంతో చాలా మంది సందేహాలు...

ప్రజలు తప్పు చేయకుంటే పోలవరం పూర్తయిపోయేదట

చంద్రబాబునాయుడు విచిత్రమైన మాటలు ఇంకా కంటిన్యు అవుతునే ఉన్నాయి. తమ హయాంలో 70 శాతం పూర్తియి పోయిన పోలవరం ప్రాజెక్టు పనులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆగిపోయినట్లు చంద్రబాబు మండిపడ్డారు. రివర్సు...

జగన్ ప్రతిష్టకు మచ్చ ?

జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టగా తీసుకున్న గ్రామ సచివాలయాల పరీక్షల నిర్వహణపై ఆరోపణలు ముసురుకుంటున్నాయి. గురువారం ఫలితాలు విడుదలయ్యాయో లేదో వెంటనే ప్రశ్నపత్నం లీకేజి అయ్యిందనే ఆరోపణలు మొదలైపోయాయి. దానికి తగ్గట్లే చంద్రబాబునాయుడుకు...

ఆ పని చేయగలిగితే జగన్ నిజంగా గ్రేటే

ఆ పని గనుక విజయవంతంగా చేయగలిగితే జగన్మోహన్ రెడ్డిని నిజంగా గ్రేట్ అని ఒప్పుకోవాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసును బ్యాన్ చేయాలని జగన్ నిర్ణయించారు. వైద్య ఆరోగ్య...

కోడెల మృతిపై బిజెపి రాజకీయం

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఆత్మహత్యపై బిజెపి కూడా రాజకీయం మొదలుపెట్టేసింది. కోడెల ఆత్మహత్య ఘటనపై రెండు ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాని అంటూనే కేంద్ర హోం శాఖ మంత్రి...

ప్రతిపక్ష నేతగా ఎన్ని మార్కులు వస్తాయో తెలుసా ?

నూరు రోజుల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నూటపది మార్కులు వేస్తానని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపి జేసి దివకార్ రెడ్డే చెప్పారు.  ప్రతిపక్షంలోని ఓ  నేత పరిపాలనల సిఎం పనితీరుకు నూటపది...

బద్ధ శతృవులను కలిపిన జగన్

వారిద్దరు బద్ధ శతృవులు. సంవత్సరాలుగా ఇద్దరు చెరో పార్టీలోనే కంటిన్యు అవుతున్నారు. అలాంటి ఇద్దరినీ జగన్మోహన్ రెడ్డి ఏకం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం నేతలైన పిల్లి సుభాష్ చంద్రబోస్, ...

పవన్ ఇక మారే అవకాశం లేదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక మారే అవకాశం లేదని స్పష్టమైపోయింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి నూరు రోజుల పరిపాలనపై పవన్ చేసిన ఆరోపణలు, విమర్శలను గమనిస్తే మారడన్న విషయం రూఢీ అయిపోతుంది....

గోదావరిలో పడవ ప్రమాదం..30 మంది మృతి ?

తూర్పు గోదావరి జిల్లాలోని దేవిపట్నం ప్రాంతంలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్, విశాఖపట్నం జిల్లాల నుండి రెండు బృందాలు...

15 ఏళ్ళు జగనే సిఎం

మరో 15 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారంటూ సినీ నటుడు గిరిబాబు సంచలన జోస్యం చెప్పారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో టిడిపి భూస్ధాపితం అయిపోయిందన్నారు. తన రక్తంలోనే టిడిపి ఉందని చెప్పిన ఈ...

HOT NEWS