Home Tags Ys jagan

Tag: ys jagan

ప్రజల్లోకి మళ్ళీ జగన్..12 నుండేనా ? వైసిపిలో ఫుల్ జోష్

అర్ధాంతరంగా నిలిపేసిన ప్రజా సంకల్పయాత్రను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ  మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈనెల 12వ తేదీ నుండి పాదయాత్రను ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోయిన నెల 25వ...

ఇంకా నొప్పిగా ఉన్న జగన్ గాయం..పాదయాత్ర వాయిదా

అర్ధాంతరంగా ఆగిపోయిన జనసంకల్పయాత్రను  వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీ తర్వాతే మొదలుపెట్టనున్నారు. ఎడమభుజానికైన లోతైన గాయం మాననకపోవటం వల్లే పాదయాత్రను వాయిదా వేయాల్సొచ్చింది. నిజానికి శుక్రవారం నుండి కానీ...

ఏపిలో కూడా మహకూటమి..చంద్రబాబు ప్రయత్నాలు

ఆంధ్రప్రదేశ్ లో కూడా మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగున్నట్లే ఉంది. అందుకు చంద్రబాబునాయుడే చొరవ తీసుకుంటున్నట్లు కనబడుతోంది. చంద్రబాబు ఒకేసారి మూడంచెల వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మొదటిదేమో కేంద్రంలో బిజెపియేతర...

జగన్ పై హత్యాయత్నం : రోడ్డున పడిన చంద్రబాబు పరువు

ఢిల్లీ సాక్షిగా వైసిపి నేతలు చంద్రబాబునాయుడు పరువును తీసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నానికి సంబంధించి చంద్రబాబు ఒంటెత్తు పోకడులను వైసిపి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  మొన్న 25వ తేదీన హైదరాబాద్ కు వచ్చేందుకు...

ఫ్లాష్.. ఫ్లాష్.. సిట్ విచారణను బహిష్కరించనున్న వైసిపి నేతలు

విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటన విచారణను బహిష్కరించాలని  వైసిపి నిర్ణయించింది.  హైదరాబాద్ కు వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ పై మొన్న...

చంద్రబాబులో అసహనం..దేనికి సంకేతం ? వ్యూహం ఎదురుతిరుగుతోందా ?

చంద్రబాబునాయుడులో రోజురోజుకు అసహనం పెరిగిపోతోంది. పెరిగిపోతున్న అసహనం దేనికి సంకేతం ? విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై చంద్రబాబు చాలా అసహనంగా కనబడుతున్నారు. గడచిన ఆరు రోజులుగా  జగన్...

జగన్ పై దాడి..సిఐఎస్ఎఫ్ విచారణలో సంచలనాలు

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ముమ్మాటికి హత్యాయత్నమే అంటూ విచారణలో తేలిపోయింది. మొన్న 25వ తేదీన హైదరాబాద్ కు వచ్చేందుకు వైసిపి అధ్యక్షుడు విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ లో ఉన్నపుడు...

విచారణలో సిట్ ఫెయిల్ అయ్యిందా ?   నిందితునికి ప్రాణహానట..

కస్టడీలో ఉన్న నిందితుడు శ్రీనివాస్ ఐదు రోజులుగా తమకు ఏ విషయాలు చెప్పటం లేదని సాక్షాత్తు సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అధికారి మహేష్ చంద్ర లడ్డా చెబుతుండటం విచిత్రంగా ఉంది. ఈనెల...

విచారణ చేస్తున్నారా ? మర్యాదలు చేస్తున్నారా ?

ఇపుడిదే అనుమానం అందరిలోను మొదలైంది. విశాఖపట్నం విమానాశ్రయంలో మొన్న 25వ తేదీ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్ ను పోలీసులు విచారిస్తున్న తీరు చూస్తుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. మామూలు జేబుదొంగలను...

జగన్ గాయం మానేందుకు ఎంత కాలం పడుతుంది ?

విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ కు అయిన గాయం మానేందుకు ఎంత కాలం పడుతుందో తెలుసా ? కనీసం 6 వారాలు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మొన్న 25వ తేదీన హైదరాబాద్ కు వచ్చేందుకు...

హత్యాయత్నంపై ఇవి…వాస్తవాలు-బయటపెట్టిన జగన్

తన హత్యకు కుట్ర జరిగిందని ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న 25వ తేదీన హత్యాయత్నం తర్వాత మొదటిసారి లేఖ రూపంలో జగన్ గొంతు విప్పారు....

జగన్ లాగే పవన్ పైనా దాడికి ప్రయత్నించారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనపై హత్యాయత్నానికి దాడి చేసేందుకు ప్లాన్ జరుగుతోందిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆమధ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం...

సిబిఐ చేతిలో చంద్రబాబు ఇరుక్కున్నట్లేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు అనే సామెతుంది మనకు. అదే విధంగా కేంద్రంప్రభుత్వం చేతికి చంద్రబాబునాయుడు లడ్డూలాగ దొరికినట్లైంది. చంద్రబాబును సిబిఐ...

శ్రీనివాస్ టిడిపి సభ్యుడే..ఇదే సాక్ష్యమా ?

విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన శ్రీనివాస్ తెలుగుదేశంపార్టీ సభ్యుడే అనడానికి వైసిపి శ్రేణులు ఓ సాక్ష్యాన్ని వెలుగులోకి తెచ్చారు. అదే జానిపల్లి శ్రీనివాస్ గుర్తింపు కార్డు. 2016-18 సంవత్సరాలకు గాను...

హడావుడిగా ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు..అసలేం జరుగుతోంది ?

జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం ఘటనను అనవసరంగా  చంద్రబాబునాయుడు కెలుక్కుంటున్నట్లున్నారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. దాంతో సమస్యను తనంతట తానే జాతీయస్ధాయికి తీసుకెళుతున్నట్లైంది. కేవలం మీడియా...

వైసిపి సోషల్ మీడియా దెబ్బకు  కళ్ళు బైర్లుకమ్మాయి

వైసిపి సోషల్ మీడియా దెబ్బకు చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కళ్ళు బైర్లుకమ్మింది. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఘటన జరిగిన అర్ధగంట నుండి డిజిపి, మంత్రులు, ప్రజా...

పాదయత్రాకు కొద్ది రోజుల బ్రేక్ ? వైద్యుల మాట వింటారా ?

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు కొద్ది రోజులు బ్రేక్ పడుతుందా ?  చికిత్సను అందించిన డాక్టర్లు చెబుతున్న మాటలు వింటుంటే అవుననే అనిపిస్తోంది. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కు వచ్చేందుకు...

దాడి ఘటనపై అందుకే చంద్రబాబు మండిపోతున్నారా ?

విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి విషయంలో చంద్రబాబునాయుడు ఎందుకు మండిపోతున్నారు ? గురువారం మధ్యాహ్నం విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగితే రాత్రి ఎప్పుడో తీరిగ్గా చంద్రబాబు మీడియా...

లేఖను ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతారా ? ఎవరిది డ్రామానో తేలిపోతుంది

వైసిపి నేతల ప్రకారం విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది... చంద్రబాబునాయుడు చెబుతున్నదాని ప్రకారం జగన్ పై దాడి అంతా డ్రామానే....   సరే ఎవరు చెప్పేది నిజమో ? అబద్ధమో ? ఇప్పటిలో తేలేది...

జగన్ కు తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కెసిఆర్ ఫోన్

వైజాగ్ ఎయిర్పోర్ట్ లాంజ్ లో వెయిట్ చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో జగన్ కు స్వల్ప గాయం అయింది. ఈ ఘటనతో రెండు రాష్ట్రాలు...

జగన్ దాడిపై నిందితుడి సోదరుడు చెప్పిన షాకింగ్ విషయాలు (వీడియో)

వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ అన్న సుబ్బరాజు దాడి పై స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం మండలం టానెలంక  శ్రీనివాస్ స్వస్థలం.  'నా తమ్ముడు శ్రీనివాస్...

జగన్ పై దాడి తర్వాత భారతి ఎలా ఉందంటే (వీడియో)

వైఎస్ జగన్ పై దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే జగన్ భార్య భారతి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. జగన్ విశాఖ నుంచి...

HOT NEWS