Home Tags Ys jagan

Tag: ys jagan

తొలి ఏడాదిలోనే టాప్ పొజిషన్ కు చేరుకున్న జగన్ 

"నాకు ఏడాది సమయం ఇస్తే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను" అని ప్రమాణస్వీకారం సందర్భంగా తనను నమ్మి అధికారం అప్పగించిన ప్రజలకు మనవి చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్.  ఏడాది ముగిసేలోపే ప్రజలతోనే కాదు., జాతీయస్థాయిలో...

ఆంధ్రాలో అందరి కళ్ళు హస్తిన వైపే !

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత దేశ రాజధాని హస్తినకు వెళుతున్నారు. ఒక్కరోజు పర్యటనలో ఆయన దేశ హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఇంకా కొందరు కేంద్ర మంత్రులతో కూడా...

మద్యపాన నిషేదంలో మరో ముందడుగు.. ఇది జగన్ మార్క్ పాలన

  మద్యపాన నిషేదంలో మరో ముందడుగు.. ఇది జగన్ మార్క్ పాలన   వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే సంపూర్ణ మద్యపాన నిషేదం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు.  దశలవారీ మద్యపాన నిషేదం పేరుతో...

హైకోర్టు తీర్పుతో చెలగాటం..సర్కారుకు మరోసారి మొట్టికాయలు తప్పవా  

  హైకోర్టు తీర్పుతో చెలగాటం..సర్కారుకు మరోసారి మొట్టికాయలు తప్పవా     ఇప్పటికే రంగుల జీవో విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే.  ఈ వివాదంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,...

ఆంధ్ర ప్రదేశ్ లో అంతా రాజ్యాంగబద్ధమే!

ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రాజ్యాంగ వ్యవస్థలు రాజకీయం నడుపుతున్నట్టు కనిపిస్తోంది. కోర్టులు ప్రభుత్వం ఏం చేయకూడదో నిరంతరం నిర్దేశిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉత్తరం రాసినా, ఒకవేళ ఉత్తరం రాసినట్టు కనిపించినా లేదా వినిపించినా ఆంధ్ర ప్రదేశ్...

జగన్ పాలన మీద పవన్ ఫీడ్ బ్యాక్ ఇవ్వరా 

  జగన్ పాలన మీద పవన్ ఫీడ్ బ్యాక్ ఇవ్వరా    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి ఏడాది గడించింది.  ఈ సందర్బంగా వైసీపీ శ్రేణులు తమ నేత పాలన అద్భుతం, అమోఘం అంటూ...

నవచరిత్రకు నాంది పలికి ఏడాది 

తొలి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా ఏమాత్రం చలించక నిరంతరం ప్రజలమధ్యనే సంచరిస్తూ, దీక్షలు, ఉద్యమాలు, పాదయాత్రలతో రాష్ట్రప్రజల అనురాగాన్ని, అభిమానాన్ని చూరగొని, ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించి అధికారలక్ష్మిని చేపట్టి నేటికి ఏడాది కాలాన్ని...

అయాచితంగా వచ్చిన పదవి కాదు 

కొంతమంది అలవోకగా గొప్పోళ్ళు అయిపోతారు. పదవులు వీరి ఇంటిచుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకొందమందికి పదవులు పరిస్థితుల ప్రభావం వల్లనో లేక లాబీయింగ్ వల్లనో వస్తుంటాయి. ఇంకొంతమందికి మాత్రమే పోరాడితేనే పదవులు వస్తాయి. ఇలాంటి వారు ఆ పదవుల్లో ఉండడానికి నిరంతరం పోరాటం చేస్తూనే, నిరంతరం...

ఏడాది మొత్తం వెలుగులు విరజిమ్మిన జగన్ నవరత్నాలు 

  ఏడాది మొత్తం వెలుగులు విరజిమ్మిన జగన్ నవరత్నాలు    వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నేటితో సరిగ్గా సంవత్సరం ముగిసింది.  కనీవినీ ఎరుగని రీతిలో 151 సీట్లతో అఖండ మెజారిటీతో చరిత్ర ఎరుగనటువంటి విజయాన్ని...

కేంద్రానికి జగన్ అవసరం వచ్చేదెప్పుడు.. హోదా ఇచ్చేదెప్పుడు 

  కేంద్రానికి జగన్ అవసరం వచ్చేదెప్పుడు.. హోదా ఇచ్చేదెప్పుడు    ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తనకు అత్యధిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని అన్నారు.  ఆయన మాట...

జనం ఆదరణ, విమర్శ తగ్గని నేత జగన్ 

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి యేడాది పూర్తయింది. ఈ యేడాది కాలంలో ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. అయినా ప్రజాదరణలో కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు. మరోవైపు ఆయనపై వ్యతిరేకతలో కూడా...

151 సీట్లు గెలిచిన వైసీపీకి రంగుల పబ్లిసిటీపై అంత అసక్తి ఎందుకు 

  151 సీట్లు గెలిచిన వైసీపీకి రంగుల పబ్లిసిటీపై అంత అసక్తి ఎందుకు    వైసీపీకి వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులిచ్చిన అంశాల్లో రంగుల జీవో ఒకటి.  తాము అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ తమ...

ఇంత మాత్రానికే చంద్రబాబు పనైపోయిందని అనుకుంటే ఎలా 

  ఇంత మాత్రానికే చంద్రబాబు పనైపోయిందని అనుకుంటే ఎలా    రాజకీయాల్లో పిరాయింపులు సర్వ సాధారణం.  వీటి మూలంగా అప్పటికప్పుడు పార్టీల సంఖ్యా బలం పెరగడమో, తగ్గడమో తప్ప ఇంకేమీ జరగదు.  ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఆపరేషన్...

రోజాగారి బెంగ తీరాలంటే అదొక్కటే మార్గం 

  రోజాగారి బెంగ తీరాలంటే అదొక్కటే మార్గం    వైసీపీలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎంత యాక్టివ్ పొలిటీషియనో అందరికీ తెలుసు.  పాయింట్ ఏదైనా ప్రత్యర్థుల మీద విరుచుకుపడటంలో రోజాగారికి ఉన్నంత చాకచక్యం ఎవరికీ ఉండదు. ...

జగన్మోహన పాలనకు ఏడాది…మెరుపులే కాదు మరకలు కూడా!

2019 సంవత్సరం నవ్యంధ్ర చరిత్రలో మే నెల చివరివారం ఒక మహోజ్వల ఘట్టానికి పునాదివేసింది.  అయిదేళ్లపాటు సాగిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాలనకు చరమగీతం పాడి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి జేజేలు...

కోర్టు తీర్పులను పట్టుకుని టీడీపీ చంకలు గుద్దుకోవడం అపాలి 

  కోర్టు తీర్పులను పట్టుకుని టీడీపీ చంకలు గుద్దుకోవడం అపాలి    నిన్న మే 23తో వైఎస్ జగన్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఏడాది పూర్తైంది.  ఈ సందర్భాన్ని వైకాపా శ్రేణులు గొప్పగా చెప్పుకుంటుంటే...

రాజన్న బిడ్డ జనహృదయ విజేతగా ఆవిర్భవించిన రోజు 

  2019 మే 23.. నవ్యాంధ్రప్రదేశ్ ప్రజానీకం చరిత్ర కనీవినీ ఎరుగని ఎన్నికల తీర్పును ఇచ్చిన రోజు.  ఆరోజు ప్రతిపక్ష నేతగా 5 ఏళ్ళు కష్టపడిన వైఎస్ జగన్ జనహృదయ నేతగా ఆవిర్భవించి అఖండ...

ఏపీకి నెక్ట్స్ సీఎం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారా? .. ప్ర‌స్తుతం అభిమానుల్లో హాట్ టాపిక్ ఇది. ఎందుకంటే, అవిభాజిత‌ ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌గా విభజించిన తరువాత, ప్రజలు మొదట...

ఇదిగో ఈ మొండితనమే వైఎస్ జ‌గ‌న్‌ను నిలబెడుతోంది !

లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది.  ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అంతే.  ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోవడంతో ఖజానా ఖాళీ అవుతోంది.  ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

కాళేశ్వరం మీద జగన్ కంప్లైంట్.. కామెడీ కాకపోతే మరేంటి 

ఏపీ, తెలంగాణల జలవివాదం తీరు తెన్ను లేకుండా ఎక్కడి నుండి ఎక్కడికో పోతోంది.  పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ఆపాలని కృష్ణా రివర్ బోర్డ్ ముందు తెలంగాణ కంప్లైంట్ పెడితే వైఎస్ జగన్...

కేసీఆర్ మీద కోపంతో వైజాగ్‌కి టాలీవుడ్ షిఫ్ట్!?

ప్ర‌స్తుత సంక్షోభం నుంచి టాలీవుడ్ బ‌య‌ట‌ప‌డేదెలా? లాక్ డౌన్లు ఎత్తేసినా కానీ థియేట‌ర్లు తెర‌వ‌రు.. మాల్స్ తెరుచుకోవు. ఈ విష‌యాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ముందే ప్ర‌క‌టించేసింది. జ‌న‌స‌మూహాల‌కు ఆస్కారం ఉన్న వేటికీ అనుమ‌తులు...

కేసీఆర్ తప్పకుండా జగన్‌ను హీరోను చేస్తారు 

ఏపీ సీఎం వైఎస్ జగన్ వేగంగా ప్రణాళికలు రచిస్తున్నారు.  ఈసారి తీసుకోబోయే స్టెప్ రాజకీయంగా తనను రెట్టింపు బలవంతుడిని చేసేలా చూసుకుంటున్నారు.  ప్రజెంట్ వైఎస్ జగన్ ఎక్కువగా శ్రద్ద పెట్టిన అంశం పోతిరెడ్డిపాడు...

HOT NEWS