Home Tags Y S Jagan

Tag: Y S Jagan

రాష్ట్రాభివృద్ధికి “పరిమళం” అద్దిన జగన్

ప్రపంచ కుబేరుల్లో ఒకడు, దేశంలోనే అతి పెద్ద లక్ష్మీపతి అయినట్టి ముఖేష్ అంబానీ స్వయంగా అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తన సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు పరిమళ నత్వాని ని...

అడ్డంగా దొరికిపోయిన బాధాకృష్ణ!

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టడం సాధ్యం అవుతుందేమో కానీ, మన క్షుద్రజ్యోతి బాధాకృష్ణ వారాంతపు విషపు రాతలకు, ఈర్ష్యాద్వేషాలకు మందు కనిపెట్టడం దేవవైద్యుడైన ధన్వంతరికి, ముల్లోకాలను కాచుకునే గరళకంఠునికి ...

కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో పీక్కోవడమంటే ఇదేనా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అందులో ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం హైలైట్. అందులోనూ...

జగన్మోహన్ రెడ్డి ఏదీ చేసినా సాహసోపేతమే!

బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రెండు నిర్ణయాలు వాస్తవంలో సాహసోపేతమైనవే. రాష్ట్రంలో NPR పాత పద్ధతిలో నిర్వహించాలని ఆమేరకు శాసన సభలో తీర్మానం చేయాలని నిర్ణయించారు....

సంక్షేమ పథకాల అమలులో రికార్డు సృష్టిస్తున్న జగన్ ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో రికార్డులు సృష్టించుతోంది. ఇందులో సామాజిక పింఛన్లు అతి ప్రధానమైనవి. ఎన్నికల్లో నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చినా...

వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! 

"సలహా అనేది ఆముదం లాంటిది.  ఇవ్వడం చాలా సులభం.  పుచ్చుకోవడం మాత్రం బహు కష్టం"  అన్నారు మన పెద్దలు.  ఇతరులకు సలహాలు ఇవ్వడంలో నోబెల్ బహుమతికి అర్హుడైన మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధల...

పారిశ్రామిక వేత్తలు వారి తైనాతీలకు చట్ట సభ సభ్యత్వానికి దొడ్డిదారిగా రాజ్యసభ!

రాజ్యాంగ నిర్మాతలు పవిత్ర లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాజ్యసభను (పెద్దల సభ)క్రమేణా పారిశ్రామిక వేత్తలు వారి తైనాతీలు ఆక్రమించుకుంటున్నారు. పైగా ఆయా పార్టీలు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వ లేని వారికి ఆశ్రయం కల్పించేందుకు...

విశాఖ పట్నం అరెస్టులతో ఎవరి పరువు పోయింది?

చంద్రబాబు నాయుడు పర్యటనకు అనుమతి ఇచ్చీ భద్రత కల్పించ లేక పోయినందుకు పోలీసు అధికారులు హైకోర్టులో చీవాట్లు తింటే నేతలు మాటలు విని వీరంగం చేసినందుకు వైసిపి కార్యకర్తలు అరెస్టు కావలసి వచ్చింది....

తండ్రి ప్రారంభించిన పోలవరాన్ని జగన్ పూర్తి చెయ్యగలరా?

  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించి ప్రాజెక్టు పూర్తి కావడానికి వరాల జల్లులు కురిపించారు. ముఖ్యమంత్రి సూచనలు అమలు జరిగితే నిర్ణీత గడువు లోపల ప్రాజెక్టు పూర్తి అవుతుంది. అయితే...

వైసిపి ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ ల మీద షాక్ లు!

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు చంద్రబాబు నాయుడుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తర్వాత కూడా 151 సెక్షన్ కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని హైకోర్టు చీఫ్ జస్టిస్ పోలీసు అధికారులను నిలదీశారు. .నేరాలు...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వర్సెస్ ముఖ్యమంత్రి

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నెలలో నాలుగైదు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తుంటారు. వచ్చిన ప్రతి దఫా మాతృభాష గురించి నొక్కి చెబుతుంటారు. రాష్ట్రంలో ఇంగ్లీషు భాష తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి...

ఏపీలో రాజకీయ బురదతో హోలీ! అయినా ఎవ్వరికీ నో హ్యాపీ!

హోలీ పండుగలో రకరకాలైన రంగులు ఒకరికొకరు చల్లుకొని హ్యాపీగా గడుపుతారు. కాని ఆంధ్ర ప్రదేశ్ హోలీ పండుగను మించి బురదను అధికార ప్రతిపక్షాలు ఒకరికొకరు చల్లుకుంటున్నారు. కాని ఏ ఒక్కరూ హ్యాపీగా లేరు.ఎవ్వరికీ...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

రాజకీయ అవినీతిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి !

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వంలో వెల్లువెత్తిన అవినీతి తన పాలనలో కూడా పునరావృత్తం కాకూడదని పలు కఠిన చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు. తనపై అక్రమాస్తుల కేసులు వున్నందున...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పార్టీపై అదుపు తప్పుతోందా?

ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత పరిపాలన రంగంలో ఛండశాసనుడుగా ప్రసిద్ధి కెక్కారు. ప్రతి పక్షాల పట్ల ఎంతో కఠినంగా వ్యవహరించుతున్నారు. ఆందోళన చేస్తున్న రాజధాని మహిళల పట్ల కూడా...

రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వాల్ స్ట్రీట్ జర్నల్

సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని లేక రాష్ట్రాల్లో ప్రముఖంగా వుండే మంత్రులు గాని దేశ విదేశాల్లో జరిగే సదస్సుల్లో పాల్గొని ప్రఖ్యాతి పొందుతారు. జాతీయ అంతర్జాతీయ మీడియాలో ప్రముఖ నేతలుగా పేరు పొందుతారు....

రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు

అమరావతి రాజధాని రైతుల ఆందోళన బుధవారంతో 63 రోజులకు చేరుకున్నది. అయినా వారిలో ఉద్యమ స్పూర్తి ఏ మాత్రం సడల లేదు. మహిళలే మొత్తం ఉద్యమం మోస్తున్నారు. ఈ మధ్యలో రామాయణంలో పిడకల వేటలాగా...

లక్నోలో పెళ్ళికి హాజరైన ముఖ్యమంత్రి జగన్. ఎవరీ రిషి?

గత ఎన్నికల్లో వైస్సార్సీపీకి సలహాదారుగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ బృందం సీనియర్ సభ్యుడు రిషి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దంపతులు. ...

అదే విషం..అదే పైత్యం..అదే ఆక్రోశం

ఎప్పటిలాగే భేతాళుడు విక్రమార్కుడి భుజం పైకి ఎక్కినట్లు ఎప్పటిలాగే రాధాకృష్ణ ఈవారం కూడా తన ఆక్రోశాన్ని కక్కేసాడు.  కాకపొతే ఈసారి కొంచెం నిర్వేదం, కొంత అయోమయం, కొంత ఖేదం పొగలు కక్కాయి.  చంద్రబాబు...

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సఫలమా? విఫలమా?

రెండు రోజుల క్రితం ఒక సారి తిరిగి శుక్ర శనివారాలు రెండు రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మకాం బెట్టి ప్రధాన మంత్రిని హోం మంత్రిని న్యాయ శాఖ మంత్రిని కలసి...

HOT NEWS