Home Tags Tollywood

Tag: Tollywood

‘మేమేటి కత్తిపట్టుకొనా పుట్నాం..’

టీజర్ చూసారా..అదిరిందిగత కొద్ది రోజులుగా పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చిత్రం ‘పలాస 1978’. రఘు కుంచె సంగీతం అందిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి.... కరుణ...

రామ్ చరణ్ రిక్వెస్ట్.. ప్రభుత్వం రిజెక్ట్

`సైరా` కు ప‌న్ను మిన‌హాయించ‌రా?ఆందోళ‌న‌లు, కోర్టులు, కేసులూ దాటి ఎట్ట‌కేల‌కు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ `సైరా న‌రసింహారెడ్డి` ప్రేక్ష‌కుల‌ను బాగానే అలరిస్తోంది. అయితే `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రానికి ట్యాక్స్...

చరణ్ కు బండ్ల గణేష్ ట్వీట్ గాలం, తగులుతుందా?

బండ్ల గణేష్ మళ్లీ వచ్చాడురోయ్సినిమాల్లో రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఓడి, తను గెలిచిన సిని పరిశ్రమకు మళ్లీ వెనక్కి వచ్చారు బండ్ల గణేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సరిలేరు...

‘కండోమ్ ఫ్యాక్టరీ’కు చిరు ఒప్పుకున్నాడా?

కళ్యాణ్ దేవ్ 'కండోమ్ ఫ్యాక్టరీ'?ఇప్పుడు హీరోలంతా ఏదైనా వెరైటీ స్టోరీలైన్ , టైటిల్ ఉంటేనే సినిమాలు కమిటవ్వుతున్నారు. లేకపోతే మార్కెట్లో బజ్ క్రియేట్ చేయటం కష్టమని భావిస్తున్నారు. అయితే ఏ బ్యాక్ గ్రౌండ్...

గోపీచంద్… వరస ఆఫర్స్ వెనుక అసలు సీక్రెట్

వరస ఫ్లాఫ్ లే..కానీ గ్యాప్ లేకుండా సినిమాలుగోపీచంద్ హిట్ అనేది చూసి చాలా కాలం అయ్యింది. అయినా వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. మంచి ఫామ్ లో ఉన్నాడు. పెద్ద బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు....

‘గ్యాంగ్ లీడర్’ ఫైనల్ కలెక్షన్స్..షాక్ లో నాని

'గ్యాంగ్ లీడర్' బిజినెస్ క్లోజ్, రిజల్ట్ ఏంటంటే'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' వంటి రెండు డిజాస్టర్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ... 'జెర్సీ' తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. గౌతమ్...

నాగశౌర్య సడెన్ గా ఈ ఛేంజ్ ఏంటి?

కొత్త లేడీ డైరెక్ట‌ర్ తో నాగ‌శౌర్య‌, ఇంకో నాలుగు కూడాహీరో నాగశౌర్య కి ఛ‌లో స‌క్సెస్ త‌ర్వాత ఒక్క సినిమా హిట్ కాలేదు. ఓ బేబి వర్కవుట్ అయినా క్రెడిట్ అంతా స‌మంత...

బాలయ్య ఏం చేసాడో… సంఘవికు అంత భయం

బాలయ్యతో భయపడ్డానంటున్న హీరోయిన్బాలకృష్ణ గురించి బయిట రకరకాల రూమర్స్ వినపడుతూంటాయి. ఆయనకు కోపం ఎక్కువని, ఉత్తినే ఎమోషన్ అయ్యిపోతారని, హీరోయిన్స్ తో రూడ్ గా బిహేవ్ చేస్తారని ఇలా. అయితే అందులో నిజా...

ఇలియానాకు వేధింపులు…అతనంత దుర్మార్గుడా?

ఇలియానా బ్రేకప్ వెనక అసలు కహానిఇప్పటికే ఇలియానా...ఆమె బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో రిలేషన్ మీద మీడియాలో కథనాలు బోలెడన్ని వచ్చేశాయి. అంతేకాదు.. తామిద్దరం కలిసి ఉన్న విషయాన్ని బయటపడకుండా ఉండేందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలేమీ...

టాలీవుడ్ విలువెంతో చెప్పిన నయన తార

సహజంగా హీరోయిన్లు దక్షిణాదిన పరిచయమై ఇక్కడ అగ్ర హీరోలతో సినిమాలు చేసి కాస్త గుర్తింపు రాగానే బాలీవుడ్ కి ఎగిరి పోతారు. ఆ పైన అక్కడ ప్లాప్లు వస్తే తప్ప ఇక్కడ మొఖం...

నీ కన్యత్వం ఎప్పుడు పోయింది? ఇలియానాని…

ఇలియానా రిప్లైకు గురుడుకు గుండె పేలిపోయింటుందిసోషల్ మీడియా బాగా పెరిగిపోవటం అనేది సెలబ్రెటీలకు ప్లస్ అవుతోంది..మరో ప్రక్క అదే మైనస్ గానూ మారుతోంది. మరీ ముఖ్యంగా కొందరు సోషల్ మీడియాలో తామెవరమో తెలియదు...

నైట్ కు రమ్మంటున్నాడు,అమ్మాయి సెక్స్ చేస్తే తప్పా?: రష్మీ

నైట్ కు రమ్మంటున్నాడు,అమ్మాయి సెక్స్ చేస్తే తప్పా?: రష్మీతెలుగు సినిమాలు చూసే వాళ్లకు, టీవీలో జబర్దస్ద్ వీక్షించేవారికి రష్మీ గౌతమ్ పరిచయమే. ఎంతమంది టెలివిజన్ మీడియాలో వచ్చి వెళ్లినా తన దైన స్టైల్...

‘రాక్షసుడు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (ఏరియా వైజ్ బ్రేకప్)

  'రాక్షసుడు' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (ఏరియా వైజ్ బ్రేకప్)బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ జంట‌గా న‌టించిన 'రాక్షసుడు' మొన్న శుక్రవారం (జులై 2న) రిలీజైంది. ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే పాజిటివ్...

టాలీవుడ్ యూట‌ర్న్..టాలెంట్‌కి రైట్ ట‌ర్న్‌!!

తెలుగు సినిమాకి మంచి రోజులుతెలుగు సినిమాకి మంచి రోజులు మొద‌ల‌య్యాయి. జ‌క్క‌న రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ `బాహుబ‌లి` తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు చాటింది. గ‌త‌మెంతో ఘ‌న‌కీర్తిని ఆర్జించిన టాలీవుడ్ యూట‌ర్న్ తీసుకుంది....

సందిగ్ధంలో అంజలి కెరీర్ !

సందిగ్ధంలో అంజలి కెరీర్ !చలాకీ చిన్నది అంజలి కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలందరితో జతకట్టిన ఈ సుందరాంగికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒక దశలో చేతినిండా...

ఆ ప్లేస్ లో సమంత సీక్రెట్ టట్టూ..చూసారా?

‘ఓ బేబీ’ చిత్రం సూపర్ హిట్ తో సమంత చాలా ఉత్సాహంగా ఉంది. దాంతో తన అభిమానులతో తన జీవితంలోని ఓ సీక్రెట్ ని షేర్ చేసుకుంది. ఆ సీక్రెట్ చూసిన అభిమానులు...

నిహారిక గ్లామర్ హీరోయిన్ పాత్రలు వేస్తుందా?

నిహారిక గ్లామర్ హీరోయిన్ పాత్రలు వేస్తుందా?టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుండి అనేక మంది హీరోలను చూశాం. అయితే ఆ కుటుంబం నుండి సినిమా పరిశ్రమలోకి వచ్చిన మొదటి హీరోయిన్ మాత్రం నిహారిక.నిహారిక...

సురేష్ బాబు స్ట్రాటజీ ఈ రోజు నుంచే మొదలు

సినిమాని ఎలా బిజినెస్ చేయాలో..ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలో, పాజిటివ్ బజ్ ఎలా తెచ్చుకోవాలో చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి సురేష్ బాబు. చిన్న సినిమాలను తన బ్యానర్ పై రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూట్...

అడవి శేషు “ఎవరు” ఆ సినిమాకు కాపీనా?

కాపీ కొట్టడం, రీమేక్ చేయటం ఈ రెండు  ఒకేలా అనిపించినా.. వేర్వేరు వ్యవహారాలు. అయితే ఒకటి లీగల్..మరొకటి ఇల్లీగల్.   సినిమావాళ్ళు గతంలో ఏదో ఒక సినిమా నుంచి పాయింట్ లేపేసి తమ సొంత...

రేపే రిలీజ్…ఈ లోగా సినిమాపై కోర్టు స్టే

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా...

రామ్ చరణ్ డైరక్టర్ తో కళ్యాణ్ రామ్ రచ్చ

చెప్పుకోవటానికి తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నా ..పెట్టిన పెట్టుబడి ని బిజినెస్ రూపంలో తెచ్చే హీరోలు మాత్రం అతి తక్కువ. దాంతో అందరూ కాస్తంత బిజినెస్ ఉన్న హీరో వెనకే పడుతున్నారు....

HOT NEWS