Home Tags Telugu

Tag: telugu

ఇండ‌స్ట్రీకి పెద్ద‌న్నగా మెగాస్టార్ చిరంజీవి!

ఇండ‌స్ట్రీలో ఏం జ‌రిగినా ఆ పంచాయితీ దాస‌రి వున్న కాలంలో ఆయ‌న ఇంటికి చేరాల్పిందే. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీకి ఆయ‌న పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించేవారు. ఎలాంటి స‌మ‌స్య‌నైనా న‌యాన్నో భ‌యాన్నో ప‌రిష్క‌రించేవారు. దాస‌రి మాట అన్నారంటే...

క‌మ‌ల్‌హాస‌న్‌పై త‌ప్పుడు ప్ర‌చారం!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం అల్లాడిపోతోంది. రోజు రోజుకీ క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండ‌టంతో స‌ర్వ‌త్రా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విదేశాల నుంచి ఇండియా వ‌చ్చిన వారిని చెక్ చేస్తున్న కార్పెరేష‌న్ సిబ్బంది పాజిటివ్...

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటోన్న చంద్రబాబు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరూ ఉండరు అనే నానుడి మరోసారి రుజువవుతోంది. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎప్పుడు ఎవరిని ఎటువైపుకి నడిపిస్తాయో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో ప్రస్తుతం మాజీ...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

కేసీఆర్ మాటల ఆంతర్యం అదేనా?

ప్రస్తుత కష్టకాలంలో తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసే బాధ్యత తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజల, విద్యార్థులను కూడా కాపాడుకుంటామని పెద్ద మనసు చాటుకునన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏ...

అమ్మాయి అర్ధరాత్రి ఫోన్.. ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన రెస్పాన్స్ వింటే..!

ప్రభుత్వ కార్యాలయాల్లో ఓ పై స్థాయి అధికారిని కలవాలన్నా, సాయంత్రం ఆరు దాటితే వారి నుండి సమాధానం రావడం అన్నా ఎంత కష్టమో తెలిసిందే. అలాంటిది ఓ ముఖ్యమంత్రి.. అది కూడా అర్థరాత్రి.....

జగన్, కేసీఆర్ కారణం… ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు!

దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనలు రేకెత్తిస్తోంది. దేశమంతా లాక్ డౌన్‌తో పాటు అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలకు దిగిన కట్టడి కష్టతరంగా మారుతున్న తరుణంలో అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు...

అనుపమకు కోపమొచ్చింది!

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎక్క‌డి జ‌నం అక్క‌డే వుండాల‌ని, ఎవ‌రూ ఇళ్ల‌ల్లోంచి బ‌య‌టికి రావ‌ద్ద‌ని, లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బ‌య‌టికి వ‌చ్చే...

ఎప్పటికీ పవన్‌కు తమ్ముడినే అన్న కేటీఆర్!

తెలంగాణ మంత్రి కేటీఆర్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ట్విట్టర్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. రాజకీయ పార్టీల నేతలుగా కాకుండా.. వీరిద్దరూ ఒకరినొకరు అన్నా, తమ్ముడూ అంటూ...

విరాళంలోనూ ప్ర‌భాస్ బాహుబ‌లే!

క‌రోనా క‌రాళ నృత్యం చేస్తున్న వేళ డార్లింగ్ హీరో ప్ర‌భాస్ మ‌రోసారి బాహుబ‌లి అని నిరూపించుకున్నాడు. ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు బూరి విరాళాలు ప్ర‌క‌టిస్తుంటారు. అవి అత్య‌ధిక శాతం...

లోకేష్ ఈ సమయంలోనూ రాజకీయాలేనా..?

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం మొత్తం ఏకతాటిపై నిలిచి పోరాడుతోంది. ప్రణాళికలతో కరోనా కట్టడికి కేంద్రం అన్నీరాష్ట్రాల్లో లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు సైతం లాక్ డౌన్ ను...

యూనిట్ స‌భ్యుల ప్రాణాల‌తో హీరో చెల‌గాటం!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం వ‌ణికిపోతోంది. దేశాల‌న్నీ లాక్‌డౌన్‌ని విధించి క‌రోనా క‌ట్ట‌డికి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. సినిమా వాళ్లు షూటింగ్‌లు వాయిదా వేసి ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. అయితే ఓ హీరో మాత్రం...

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌ని రిజెక్ట్ చేశారా?

బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడంటే ఆ ద‌ర్శ‌కుడి వెంట నిర్మాత‌లు, హీరోలు వెంట‌ప‌డుతుంటారు. కానీ యంగ్ డైరెక్ట‌ర్ ని మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. ఈ సంక్రాంతికి రెండు భారీ చిత్రాలు పోటీప‌డ్డాయి. మ‌హేష్...

నితిన్ పెళ్లి ముహూర్తం మార్చాల్సిందేనా?

యంగ్ హీరో నితిన్ పెళ్లి మూహూర్తం మార్చాల్సిందేనా? అంటే ప‌రిస్థితులు అలాగే క‌నిపిస్తున్నాయి. గ‌త ఎనిమిదేళ్లుగా ప్రేమించిన షాలినితో నితిన్ ఫిబ్ర‌వ‌రి 15న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్లిని దుబాయ్‌లో డెస్టినేష‌న్...

ఈసారి కౌగిలించుకుంటే చెబుతాడ‌ట‌!

మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?. ఒక ద‌శ‌లో నిప్పు - ఉప్పులా వున్న ఈ ఇద్ద‌రి మ‌ధ్య గ‌త కొంత కాలంగా ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం మొద‌లైంది. ఒక‌రంటే ఒక‌రు...

HOT NEWS