Home Tags TDP

Tag: TDP

ఎపిలో కేంద్రం ఇద్దరు నేతలను టార్గెట్ చేస్తోందా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు గురించి సిబిఐ సంస్థ కోర్టులో వాదించిన తీరు పరిశీలించిన వారు కేంద్రానికి వైసిపికి బాగా చెడిందని భావించారు. కేంద్ర సానుకూలంగా వుంటే...

పాపం బిజెపి నేత జివియల్ ఒంటరి వాడయ్యాడు!

బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జివియల్ నరసింహారావుపై రాష్ట్రంలో ముప్పేట దాడి సాగుతోంది. కాని ఆయనను సమర్థించుతూ విమర్శలకు జవాబు చెప్పేందుకు రాష్ట్రంలో ఒక్క బిజెపి నేత కరవయ్యారు. టిడిపి కాంగ్రెస్ కమ్యూనిస్టు...

మూడు రాజధానులు ఓట్లు రాలుస్తాయా? అమరావతిలో టీడీపీ ఎందుకు ఓడినట్లు?

రాష్ట్రంలో రాజధాని రగడ తారా స్థాయికి పోయింది. రాజధానికి అభివృద్ధికి ముడి పెట్టి వాదప్రతివాదాలు సాగు తున్నాయి. పరిపాలన వికేంద్రీకృతం చేస్తే గాని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెబుతున్నారు....

హైద్రాబాద్ గా విశాఖాను అభివృద్ధి చేస్తాం : జగన్ సర్కార్

అమరావతి నుండి రాజధానిని మూడు భాగాలుగా చేస్తూ అటు వైజాగ్, ఇటు కర్నూల్ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాజధానిని అమరావతి నుండి తరలించడం పై...

నారా లోకేష్ కు భద్రత కుదింపు ?

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి .. నారా లోకేష్ భద్రతను ప్రభుత్వం తగ్గించింది. గతంలో జడ్ ప్లస్ కేటగిరి నుంచి అయన భద్రతను కుదించారు. ఎనిమిది నెలల్లో రెండు సార్లు భద్రతా కుదించారని...

కేంద్రం ప్రకటన తర్వాత రాజధాని తరలింపు ఆగుతుందా ?

  మొన్నీమధ్యనే ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడు అమరావతి ప్రాంతంలో పర్యటించి వచ్చి నాకు ఫోన్ చేశాడు.  "ఎలా ఉన్నది అక్కడ రైతుల ఉద్యమం?  టీవీల్లో చూస్తుంటే అక్కడ మహోద్యమం జరుగుతున్నట్లు అనిపిస్తున్నది.."  అడిగాను. ...

రైతుల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అమరావతి రైతుల ఆందోళనపై మాట్లాడారు. రైతుల ఆందోళనకు యాభై రోజులు పూర్తయ్యాయని పవన్ అన్నారు. రైతులు, ఆడపడుచుల స్ఫూర్తి చూసి తెలుగు వాళ్ళు గర్విస్తున్నారని అయన...

అక్కడ బిజెపి పార్టీ రెండు ముక్కలు కానుందా ?

అంటే అవుననే అంటున్నారు అక్కడి పార్టీ నేతలు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మూడు ప్రధాన పార్టీలలో .. జనసేన తో బిజెపి పొత్తు పెట్టుకోవడంతో బీజేపీకే బలం చేకూరింది అనే...

చంద్రగ్రహణమా.. లేక జగన్మోహనం కావాలా అంటూ పివిపి కామెంట్ ?

 జగన్మోహనం కావాలా.. లేక చంద్రగ్రహణమా ఏది కావాలో మీరే తేల్చుకోండి ప్రజలారా అంటూ సినీ నిర్మాత వై కాపా నేత పివిపి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ రోజు అయన ట్విట్టర్ లో...

రాజధాని తరలింపు జగన్ వల్ల కాదు

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం పై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని విషయంలో కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని, రాజధానిని తరలించడం సీఎం...

జఫ్ఫాలు .. ఇది వాస్తవం అంటూ లోకేష్ కామెంట్స్ ?

మూడు రాజధానుల విషయంలో ఆంధ్రా లో రెండు వర్గాల మధ్య గట్టి వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు రాజధానులు వ్యతిరేకంగా చంద్రబాబు అండ్ టీమ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటే .....

రాజధానుల తరలింపు పనులు షురూ !!

జగన్ సర్కార్ ప్రవేశ పెట్టిన మూడు రాజధానుల కార్యక్రమంలో పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఎపి ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. రాష్ట్రాన్ని రీజియన్ల వారీగా అభివృద్ధి చేసేందుకు ఎపి సీఎం వై ఎస్...

అందుకే జెడి లక్ష్మి నారాయణ రాజీనామా చేసారా ?

సిబిఐ మాజీ జెడి లక్ష్మి నారాయణ జనసేన పార్టీకి ఎవ్వరు ఊహించని విధంగా రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయా వర్గాల్లో సంచలనం రేపింది. అయన ఎందుకు ఇంత సడన్ గా రాజీనామా చేసారు?...

మూడు రాజధానులపై బాలయ్య ఏమన్నాడంటే ?

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల విషయం ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తుంది. రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించి ఇప్పుడు ప్రజల్లో లేని పోనీ చీలికలు తెస్తున్నారని టీడీపీ ఎం ఎల్ ఏ, ప్రముఖ...

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

రంగు పడింది: వైసీపీకి హైకోర్టు అక్షింతలు !!

జగన్ ప్రభుత్వం అతి కి బ్రేకులు వేసినట్టయింది. పార్టీ గెలిచింది కదా అని చెట్టుకు, పుట్టకు, మరుగుదొడ్లకు.. చివరికి కూడా వై సిపి పార్టీ రంగులతో నింపేసిన విషయం తెలిసిందే. అంతటితో...

ఐ లవ్ అమరావతికి షాకిచ్చిన జగన్ ప్రభుత్వం ?

  మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతుంది. ఈ బిల్లు మండలిలో ఆమోదం పొందకపోవడంతో జగన్ సర్కార్ మండలి రద్దుకు రంగం సిద్ధం చేసింది. ఈ రోజు...

బలిసిన కోడి అంటూ లోకేష్ పై .. రోజా ఫైర్ ?

  ఏపీ లో శాశన మండలి రద్దు దిశగా అసెంబ్లీ లో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. శాసన మండలి రద్దు ప్రతిపాదనను వైసిపి ప్రభుత్వం తెచ్చిన సమయంలో వైసిపి నేతలు ఒక్కొక్కరుగా తమ...

రాజధాని రగడను తనకు అనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీ !

ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని రాజకీయ పక్షాలు కేవలం రాజధాని అంశానికే పరిమితమై ఒకరికొకరు తన్నులాడుకోవడం పైగా ప్రజలను ప్రాంతాల వారీగా చీల్చడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎంతో వెసులుబాటు కలిగింది. ప్రత్యేక...

వైసీపీ సలహాదారులకి ముందు చూపు కొరవడిందా?

అత్యుత్సాహమో లేక అనుభవ రాహిత్యమో ఏమో గాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఏడెనిమిది నెలల పరిపాలన రహదారిలో పయనంలా కాకుండా కీకారణ్యంలో ముళ్ల పొదలల్లో పయనించినట్లుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

బ్రేకింగ్‌: ఏపీ శాస‌న మండలి రద్దు కానుందా ?

ఎపి శాస‌న మండలి తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంతో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్నాడు. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో కనిపిస్తున్నారు. ఇప్పటికే...

రాజధాని రైతులకి అన్యాయం చేసింది ఎవరు?

అమరావతి నుండి ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని మరియు జ్యూడిషల్ విభాగాన్ని వెనుకబడిన ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకి తరలిస్తే తప్పు ఏమిటి అని ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ఒక ప్రశ్న వేసినప్పుడే అమరావతి కేవలం లెజిస్లేటివ్...

HOT NEWS