Home Tags Serp

Tag: serp

బ్రేకింగ్ : సెర్ప్ హెడ్ ఆఫీసులో మెరుపు నిరసన దీక్ష

సెర్ప్ ఉద్యోగుల జెఎసి ఆందోళన మొదలుపెట్టింది. తమ డిమాండ్లపై ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన సెర్ప్ ఉద్యోగుల జెఎసి శనివారం ఉదయం హైదరాబాద్ లోని ఒక హోటల్ లో అత్యవసర భేటీ నిర్వహించింది....

తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లపై సస్పెన్స్

సిఎం ఆఫీస్ కు తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల ఫైలు సానుకూలమే అంటున్న పాలకపక్షం జిఓలు వస్తేనే కార్యాచరణ ఉపసంహరణ అంటున్న జెఎసి శనివారం జెఎసి అత్యవసర భేటీలో కీలక నిర్ణయాలు తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లపై ఇంకా ఎలాంటి...

తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్…

తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పడతామని సెర్ప్ ఉద్యోగులు సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. సమ్మెతోపాటు కుటుంబసభ్యులతో కలిసి ఆమరణ నిరహారదీక్షకు దిగుతామని ప్రకటించారు. దీంతో తెలంగాణ సర్కారు కదిలింది....

తెలంగాణ సర్కారును కదిలించిన ఆ శాఖ ఉద్యోగులు

ఆ శాఖ ఉద్యోగులు ఇచ్చిన నోటీసు తెలంగాణ సర్కారులో కదలికలు తెచ్చింది. ఆగస్టు 30 వరకు సర్కారు స్పందించకపోతే కుటుంబాలతో వచ్చి ఆమరణ దీక్ష చేస్తామన్న హెచ్చరికలపై సర్కారు స్పందించింది. స్వయంగా ఆ...

HOT NEWS