Home Tags Sangareddy

Tag: sangareddy

సర్పంచ్ రిజర్వేషన్.. ఆమెను అమెరికాను వీడి వచ్చేలా చేసింది

సర్పంచ్ రిజర్వేషన్ ఆమెకు కలిసి వచ్చింది. స్వంత ఊరి పై మమకారం గ్రామానికి వచ్చేలా చేసింది. గ్రామాభివృద్దిలో తాను పాలు పంచుకుంటానని తనను గెలిపించాలని పల్లె వాసులను అడుగుతూ ఆమె ప్రచారం చేస్తోంది....

జగ్గారెడ్డి బిడ్డ జయారెడ్డి ప్రచారం వెనుక అసలు సీక్రెట్ తెలుసా ?

ఎన్నికల హడావిడి తెలంగాణలో మరింతగా ఊపందుకున్నది. ఒకవైపు టిఆర్ఎస్ 105 అభ్యర్థులను ప్రకటించి రణరంగంలోకి అడుగు పెట్టింది. ఇక కాంగ్రెస్ సహా మహా కూటమి సీట్ల బేరాలు తేలక ప్రచారానికి దిగలేని పరిస్థితి...

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్, బిజెపిలో చేరిన కీలక నేత భార్య

మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ్మ సతీమణి పద్మినీ రెడ్డి బీజెపిలో చేరారు. బీజెపీ నేత మురళీదర్ రావు నాయకత్వంలో గురువారం పద్మినీ రెడ్డి బిజెపిలో చేరారు.  దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త...

పరాయి భార్యతో పోయిన వ్యక్తి జగ్గారెడ్డి : హరీష్ రావు

సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై పరుషమైన పదజాలంతో విరుచుకుపడ్డారు టిఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు. సంగారెడ్డిలో శనివారం టిఆర్ఎస్ భారీ ర్యాలీ జరిపారు. సంగారెడ్డి జిల్లాలోని కంది నుంచి సంగారెడ్డికి వరకు...

HOT NEWS