Home Tags Rayalaseema

Tag: rayalaseema

సొంత పార్టీలోనే దెబ్బ‌లాట‌లు..ఇదెక్క‌డికి దారితీస్తుందో?

వైకాపా పార్టీలో అదీ రాయ‌ల‌సీమ పాత్రంలో ఆధిప‌త్య‌‌పోరు రోజు రోజుకి తారా స్థాయికి చేరుకుంటుంది. మొన్న అనంత‌పురం జిల్లాలో రేష‌న్ స‌రుకుల పంప‌ణీ విష‌యంలో సొంత పార్టీ నేత‌లే ఆధిప‌త్యం కోసం త‌గాదాకు...

సీమ‌లో తారా స్థాయికి వైకాపా-బీజేపీ వార్!

రాయ‌ల‌సీమ రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్. అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల మ‌ధ్య ఎప్ప‌టిక‌ప్పుడు అధిప‌త్య పోరు కొన‌సాగుతుంటుంది. సొంత పార్టీలోనే ఆధిప‌త్యం కోసం యుద్ధానికి త‌గిన సంద‌ర్భాలు కోకొల్లాలు. ఇక అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీల...

రాయలసీమలో తెలుగుదేశంని ముందుండి నడిపే రెడ్డి ఎవరు?

37 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పక తప్పదు. గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోయిన టీడీపీ ఇకపై ఎలా ప్రస్థానం కొనసాగిస్తుందోనన్న...

పవన్ రాయలసీమ నుంచి ఎందుకు పారిపోయారు?

జనసేన నేత పవన్ కల్యాణ్ రాజకీయం డొల్ల అని తేలిపోయింది. ఆయన దగ్గిర ఏ ఆలోచనా విధానం లేదు, ఒకసమస్య గురించి సరైన అవగాహన లేదు. రాష్ట్రంలో ఉన్న రాయలసీమ వంటి ఉప...

రాయలసీమ మీద మరో దెబ్బ, రాజకీయ పోరాటమే మార్గం

టిటిడి నియామకాలు జోనల్ పద్దతిలో జరగాలంటే అది రాజకీయ పార్టీల అజెండాగా మారాలి.విభజన తర్వాత రాయలసీమ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిస్కారం కాకుండా పోవడానికి కారణం విధాన నిర్ణయం తీసుకోవాల్సిన రాజకీయ...

కొండ నాలుకకు మందేస్తే వున్న నాలుక ఊడినట్లు… 

    (వి. శంకరయ్య)      ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త పథకం లేదా విధానం అమలు జరపదలచి నపుడు లబ్ది దారులకు గతం కన్నా మెరుగైన సౌకర్యాలు వుండు నట్లు జాగ్రత పడాలి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి...

టిడిపిలోకి మాజీ కేంద్రమంత్రి, రాయలసీమ కీలక నేత

ఆంధ్రా రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రాయలసీమలో జగన్ కు బలమెక్కువ అన్న ప్రచారాన్ని పటాపంచలు చేస్తున్నారు సీమ నేతలు. అంతేకాదు రెడ్లలో జగన్ కు బలమెక్కువ అన్న వాదనకు తెర దింపుతున్నారు సీమ...

సీమకు పొంచి వున్నపెను ముప్పు

(వి. శంకరయ్య) ఇంత వరకు సీమ ప్రజలు ఉపాధి కోసం వలస బాట పట్టేవారు. ఈ ఏడు వేసవిలో సాగు నీరు దేవుడెరుగు. కనీసం తాగునీటి కోసం వెతుకు లాడవలసి వుంటుందేమో. శ్రీ శైలం...

రాయలసీమ కోసం ‘గుజరాత్ మోడల్’ – ప్రధానికి కందుల వినతి

(యనమల నాగిరెడ్డి) “అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది” అన్న చందంగా అన్నీ వనరులు ఉన్నా వాటిని సక్రమంగా ఉపయోగించే నాయకుడు లేక పూర్తిగా వెనుకపడి, నిరంతరం కరువుతో సతమతమౌతున్న రాయలసీమ గోడు...

రగులుతున్న సీమను చల్లార్చండి -నేతలందరికీ మైసూరా వినతి

(యనమల నాగిరెడ్డి) అనేక రాజకీయ, సామాజిక కారణాలతో రాయలసీమకు చెందిన పాలక, ప్రతిపక్ష నేతలు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని, తమకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి ప్రజలు తీవ్ర ఆవేదనకు గురై రగులుతున్నారని, వారిని ఆదుకోవడానికి...

పార్టీలను నిలదీస్తున్న రాయలసీమ ఉద్యమకారులు

(యనమల నాగిరెడ్డి)   ‘‘రాజకీయ పార్టీల అధినేతలారా! సీమలో పుట్టి పెరిగి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అయ్యలారా! అమ్మలారా! అన్నలారా! అక్కలారా! వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుండి పోటీ చేసి గద్దె ఎక్కాలనుకుంటున్న మహానుభావులారా! గుక్కెడు మంచినీటికి...

ఎపి ఎన్నికల్లో కెసిఆర్ జోక్యం నిజంగా చంద్రబాబుకు ‘రిటర్న్ గిఫ్టే’

 (వి. శంకరయ్య*)  తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు ప్రచారం చేసి తనకు గిఫ్ట్ ఇచ్చారని అందుకు బదులుగా తాను గిఫ్ట్ ఇవ్వాలని తప్ప కుండా విజయవాడ వెళ్లి...

ఎన్నికల్లో రాయలసీమ వాసుల దారెటు?

(యనమల నాగిరెడ్డి) ప్రస్తుతం జరుగనున్న తెలంగాణా ఎన్నికలలో రాయలసీమ వాసులు టిఆర్ఎస్ కు మద్దతు పలకాలని “గ్రేటర్ రాయలసీమ సంఘం” తెలంగాణ శాఖ నాయకులు చేసిన ప్రకటన వివాదాస్పదం అయింది. రాయలసీమ వాసులు దొంగలని,...

దత్త మండలాలు రాయలసీమగా మారింది నేడే

                                               ...

రాయలసీమ హక్కులెక్కడ? దద్దరిల్లిన అమరావతి

అమరావతిలో  రాయలసీమ హక్కుల కోసం ఉద్యమం మొదలయింది. ఇంతవరకు రాయలసీమజిల్లాలకేపరిమితమయిన  ఉద్యమం ఇపుడు రాజధానికి ఎగుబాగుతూ ఉంది.  ఇపుడిపుడే విస్తరిస్తున్న ఈ  ఉద్యమం, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, భారీ ఉద్యమం అయ్యే ప్రమాదం...

శ్రీభాగ్ వప్పందం అంటే ఏమిటి (స్పెషల్ స్టోరీ)

(యనమల నాగిరెడ్డి) నవంబర్ 16న విజయవాడలో  “శ్రీ భాగ్ ఒప్పందం” అమలు కోసం సీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సత్యాగ్రహం జరుగుతున్న సందర్భంగా  ప్రత్యేకం. నిరంతరం కరువు కాటకాలతో అలమటిస్తూ,చుక్క నీటి కోసం ఆకాశం...

విజయవాడ ధర్నా చౌక్ లో “రాయలసీమ సత్యాగ్రహం”

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య 16 నవంబరు1937 లో మద్రాసు నగరంలోని కాశీనాథుని నాగేశ్వరరావు  ఇల్లు  శ్రీబాగ్ లో ఒప్పందం జరిగింది.  ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో రాయలసీమ వాసులలలో...

సీమ మనుగడ కోసం మైసూరా సమరశంఖం!

(యనమల నాగిరెడ్డి) నిరంతరం కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ ఆవేదన తీర్చడానికి 1984లో శివరామకృష్ణారావు లాంటి కొందరు పెద్దలు నాటిన మైసూరా రెడ్డి అనే చిన్న మొక్క 1989 నాటికి వృక్షమైంది. ఎం.వి.ఆర్ ,...

చంద్రబాబు ‘ఓటుకునోటు’ వల్ల రాయలసీమ కు జరిగిన నష్టం ఇది

(వి. శంకరయ్య) తుంగభద్ర నదిపై ఎపి ఎత్తి పోతల పథకం అనుమతి లేకుండా చేపట్టినదని తెలంగాణ మంత్రి హరీష్ రావు నేడు పెద్ద హంగామా చేస్తున్నారు. నీటి సమస్య పక్కన బెడితే ఎన్నికల్లో కాంగ్రెస్...

దారి తప్పిన బాటసారి చంద్ర బాబు

(వి శంకరయ్య)   ముఖ్య మంత్రి చంద్రబాబు పొద్దుటూరు ధర్మ పోరాట సభలో చేసిన ప్రసంగం తర్వాత ఆయనకు సానుభూతి తెలపక తప్పదు: ఎందుకంటే, ఒకటి, ఎంతో ఉద్రేకం తెచ్చు కొని సభికుల నుండి స్పందనకు...

మంత్రి ఆది కుటుంబంలో జంట హత్యల కేసు ప్రకంపనలు?

(యనమల నాగిరెడ్డి)కుటుంబ విభేదాలా? మంత్రి ఎత్తుగడా? రామసుబ్బా రెడ్డి వర్గీయుల అనుమానం. రాజకీయ ఆధిపత్యం కోసం కడప జిల్లా జమ్ములమడుగులో జరిగిన  వర్గపోరాటం అంత్యదశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఇందులో భాగంగా మంత్రి ఆదినారాయణరెడ్డి...

రాయలసీమ కష్టాలు తీరేందుకు ఇకనైనా దీక్ష పూనండి బాబుగారూ ….

(యనమల నాగిరెడ్డి)   బీజేపీ నాయకత్వం రాష్ట్రాభివృద్ధికి అడ్డంకులు కల్పిస్తున్నదని ఆరోపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతూ “ధర్మపోరాటదీక్షలు” రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అలాగే జన్మభూమి ఋణం తీర్చుకోమని దేశ...

HOT NEWS