Home Tags Pawan Kalyan

Tag: Pawan Kalyan

రాజమౌళి ని టార్గెట్ చేస్తూ బొత్స కామెంట్స్

రాజమౌళి గొప్ప దర్శకుడే కావొచ్చు, కానీఆంధ్ర ప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి అంశంపై మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సారి ప్రముఖ దర్శకుడు రాజమౌళిని టార్గెట్ చేసారు....

ఏపీలో ‘ఏబీఎన్’ ఛానల్ బ్యాన్‌పై పవన్

ఛానెల్ బ్యాన్ పై స్పందించిన పవన్ఆంధ్రప్రదేశ్‌లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి,టీవీ 5 తో పాటు పలు వార్తా చానెళ్లపై బ్యాన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యాన్‌ ని ఎత్తివేయాలంటూ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం...

ఏం ఈ ఇది ఇష్యూ కాదా? మహేష్ పై విమర్శలు

ఆ బ్యాచ్ అంతా మహేష్ పై పడ్డారేప్రపంచంలోనే అతి పెద్ద అడవి అయిన అమెజాన్ గత కొన్ని రోజులుగా కాలి బూడిదవుతోన్న సంగతి తెలిసిందే. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు...

పవన్ బాటలోనే విజయ్ దేవరకొండ

సేవ్ నల్లమల అంటూ విజయ్ దేవరకొండనల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో... యురేనియం కోసం తవ్వకాలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని కొన్ని...

పవన్ అప్పుడు చాలా సిగ్గుపడ్డారు: సమంత!

పవన్ సిగ్గుపడటం గురించి చెప్పిన సమంతతెరమీద హీరో కావచ్చు కానీ నార్మల్ గా వాళ్లు మనష్యులే .వాళ్లకి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అయితే మనం తెరపైనే వాళ్లను చూస్తాం కాబట్టి..కొన్ని నమ్మకాలను వాళ్ల...

పవన్ ని కలిసిన డైరక్టర్ క్రిష్, అసలు స్కెచ్ ఏంటి?

క్రిష్ తో సినిమా పవన్ చేస్తారా లేక వేరే ప్లానింగా?పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లోకి రానని చెప్తున్నా ఆయనతో ఎలాగైనా సినిమా చెయ్యాలనుకుని ప్రయత్నించేవాళ్లు ఆగటం లేదు. ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్ రత్నం...

పవన్ పై ఫేస్‌బుక్‌లో బీజేపీ నేత ప్రేమ కవిత

పవన్ పై ప్రేమ కవిత రాసిన హీరోయిన్మొదటి నుంచీ నటి, బీజేపీ నేత మాధవీలత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. శ్రీరెడ్డి వివాద సమయంలో ఆయనకు మద్దతుగా సైలెంట్ ప్రొటెస్ట్ చేసిన...

వంగవీటి పరిస్ధితి దారుణంగా తయారైందా ?

వంగవీటి రాధాకృష్ణ పరిస్ధితి మరీ దారుణంగా తయారైంది. ఏ రోజు ఏ పార్టీలో చేరుతారో తెలీని పరిస్ధితిలో పడిపోయారు. ప్రస్తుతం రాధా ఏ పార్టీలో ఉన్నారని అడిగితే చాలా మంది  కచ్చితంగా చెప్పలేరనే...

పవన్ కు వేరే దారి లేదా ?

రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాన్ ఆటలో అరటిపండు లాగ తయారైపోయారు. ఎంతలా అయిపోయారంటే చంద్రబాబునాయుడు అవసరానికి దగ్గరకు వెళ్ళి అవసరం తీరి విసిరేస్తే దూరంగా పడిపోయేంతగా. విచిత్రమేమిటంటే చంద్రబాబుకు దగ్గరగా...

‘పావలా కల్యాణ్’అన్న హీరోయిన్ కు ఫ్యాన్స్ చుక్కలు

చూసుకుని ట్వీట్ చేయాలమ్మా..లేకుంటే ఇలాగే ఉంటుందితమ హీరోని ఏదన్నా అంటే ఫ్యాన్స్ తట్టుకోగలరా...మరీ ముఖ్యంగా పవన్ ని దేవుడుగా భావించే పవన్ అభిమానుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. పొరపాటున అన్నా వాళ్లకు పగిలిపోవాల్సిందే....

పవన్ పుట్టిన రోజు..చంద్రబాబు ఏమన్నారో తెలుసా

పవన్ కు బర్తడే విషెష్ తెలిపిన చంద్రబాబుజనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి,...

‘సాహో’కి ‘అజ్ఞాతవాసి’తో ఆ విషయంలో పోలిక!

పవన్ డిజాస్టర్ సినిమాతో సాహోకు పోలికపవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ చిత్రం 'అజ్ఞాతవాసి'. ఆ చిత్రాన్ని సోషల్ మీడియా జనం ఈ రోజు సాహో రిలీజ్ నేపధ్యంలో గుర్తు చేసుకుంటున్నారు....

మళ్ళీ పవన్ జనాల్లోకి వస్తున్నారు

చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాన్ జనాల్లోకి అడుగుపెడుతున్నారు. అంటే ఎన్నికల్లో 140 సీట్లలో పోటి చేసిన జనసేనను జనాలు దాదాపుగా తిరస్కరించారు. రెండు చోట్ల పోటి చేసిన పవన్...

మీరా చోప్రాకు స్టార్ హోటల్ లో చెత్త అనుభవం

ఫుడ్ లో పురుగులు ...హీరోయిన్‌ షాక్సామాన్యుల సంగతి వదిలేస్తే సెలబ్రెటీలకు మంచి ఫెసిలిటీస్ ఉంటాయని అంతా భావిస్తాం. ఎందుకంటే ఎంత డబ్బు కావాలంటే అంత ఖర్చు పెట్టగలుగుతారు. ఆహారానికి, ఆరోగ్యానికి ప్రధమ ప్రాధాన్యత...

గ‌న్‌తో కాల్చుకొని చ‌నిపోదామ‌నుకున్నా: ప‌వ‌న్‌

చిరు పుట్టిన రోజు వేడుకలో ప‌వ‌న్‌ స్పీచ్మా అన్నయ్య నాకు స్పూర్తి ప్రధాత. ఎందుకంటే... ఇంట‌ర్మీడియెట్ ఫెయిల్ అయిన త‌ర్వాత నాలో నిరాశ‌, నిస్పృహ పెరిగాయి. అప్పుడు అన్నయ్య వ‌ద్ద ఉన్న లైసెన్స్‌డ్...

సంపూ చేసిన పని పవన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది

జనసేనకు ‘కొబ్బరిమట్ట’ టీమ్ విరాళం  ‘కొబ్బరిమట్ట’ చిత్ర యూనిట్...పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీకి విరాళం అందించి వార్తల్లో నిలిచారు. ఆ విధంగా పవన్ అభిమానుల ఆదరణ చూరుకుందీ టీమ్. సంపూర్ణేష్‌బాబు, దర్సక,నిర్మాత...

పవన్ వాయిస్ తో ‘సైరా’ టీజర్ ప్రోమో వచ్చేసింది

  ‘సైరా’ టీజర్ లో పవన్ వాయిస్ ఇదిగో..ఇలా అదిరిపోతుందిస్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం ‘సైరా’. మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా టీజర్‌ను...

ఫొటోల సాక్ష్యం : పవన్ మీద ఆ వార్త నిజమే

 సైరా నరసింహారెడ్డి  లో పవన్ వాయిస్ నిజమే!రెండు రోజుల క్రితం సైరా నరసింహా రెడ్డి మూవీ మేకింగ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.అదిరిపోయే విజువల్స్, థ్రిల్లింగ్ తో సాగే...

జనసేన అంటే వైసిపికి భయమా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కోసారి పెద్ద జోకులేస్తుంటారు. తాజాగా అటువంటి జోకే వేశారు. అదేమిటంటే జనసేన అంటే వైసిపికి భయమట. తమ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు కాబట్టే జనసేన...

తెలుగు సినిమా చరిత్రకు పవన్ చేయూత

తెలుగు సినిమా చరిత్రకు పవన్ చేయూతఒకప్పుడు తెర మీద దేదీప్య మానంగా వెలిగిన తారలను ఈ నాటి ప్రేక్షకులు మర్చిపోతున్నారని , ఇది నిజంగా దౌర్భాగ్యమని , వారి జీవితాలపై బయోపిక్ లు...

రేణు దేశాయ్ షాకింగ్ డెసిషన్ కు కారణం

రేణు దేశాయ్ షాకింగ్ డెసిషన్ కు కారణంరేణు దేశాయ్ త్వరలో తెలుగులో ఓ సినిమా తో ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో రూపొందే చిత్రంలో ఆమె కీ...

HOT NEWS