Home Tags Pawan Kalyan

Tag: Pawan Kalyan

పవన్ తో పూజాహెగ్డే ఖరారైనట్టే!?

తెలుగులో 'పింక్' రీమేక్‌కు పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. 'దిల్'రాజు సీన్‌లోకి దిగడంతో పవన్ కల్యాణ్ రీఎంట్రీ కన్ఫర్మ్ అవ్వడం తెలిసిందే.అయితే, పవన్ చేస్తున్న సినిమాలో ఉమెన్ లీడ్‌రోల్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. 'పింక్'లో కథానాయిక...

“కమల”తో   గ్లాసు ప్రయాణం??

  చిరంజీవి అనే ఒక సినిమా హీరో తాను ముప్ఫయి ఏళ్లపాటు సినిమారంగంలో సాధించిన అప్రతిహత  విజయాలను, ఆర్జించిన కీర్తి ప్రతిష్టలను ఆయుధాలుగా మలచుకుని "ప్రజారాజ్యం" అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి, నాడు...

అసలు ఏమైంది భయ్యా నీకు..పవన్ కళ్యాణ్ అభిమాని ఆక్రోశం

చరిత్రని సృష్టించే వాడివి అనుకున్నాను. కానీ, చరిత్ర హీనుడువి అయ్యిపోతావేమో అని భయంగా ఉంది.. మొదట్లో నీ సినిమాలకు పిచ్చ ఫ్యాన్ ని అయ్యిపోయాను. హే మేరా జహ , I am an...

జనవరి 20 నుంచి సెట్స్‌పైకి  పవన్ కళ్యాణ్  ‘పింక్’

సినిమాలకు గ్యాప్‌నిచ్చి రాజకీయాల్లో బిజీ అయిపోయిన తరువాత  పవన్ మళ్లీ స్క్రీన్‌కు వస్తాడా? అన్న అనుమానాలు ఫ్యాన్స్‌ని ముసిరాయి. అయితే, పాలిటిక్స్‌ని బ్యాలెన్స్ చేస్తూనే పవన్ మళ్లీ స్క్రీన్స్‌కు రానున్నాడన్న కథనాలు నిజమై.....

ఉద్య‌మాల వేళ ప‌వ‌న్ రీఎంట్రీ క‌ష్ట‌మే!

పింక్ రీమేక్ తో ప‌వ‌న్ తిరిగి రీఎంట్రీ ఇస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ప్ర‌స్తుత స‌న్నివేశంలో ఆయ‌న రీఎంట్రీ సాధ్య‌మా? అంటే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. దిల్ రాజు ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ...

ప‌వ‌న్ స్ఫూర్తితో `సత్యాగ్రహి`

గతం లో పవన్ కళ్యాణ్ `సత్యా గ్రహి ` అనే టైటిల్ తో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే.  కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఆ...

ఇలా అయితే పవన్ ఇమేజ్ మరింత డ్యామేజీ !?

జగన్‌రెడ్డిని నేను ముఖ్యమంత్రిగా గుర్తించను.. తిరుపతిలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన కామెంట్‌ ఇది. పరిపక్వత లేని రాజకీయ నాయకుడిగా ఇప్పటికే పవన్‌కు చాలా గుర్తింపు వచ్చింది. తనను తాను మేధావిగా,...

పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన వెనుక అసలు ఉద్దేశమేంటి ?

పవన్ కళ్యాణ్ మనస్తత్వమే పక్కవాడి కష్టంలో జోరబడి, ఆ కష్టంలో తనకూ భాగం ఉందని డప్పు కొట్టించుకుని తనని తాను ఒక నాయకుడిగా చిత్రీకరిచి చూపించుకోవటం, దీనికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నా...

పవన్ కళ్యాణ్ “మన నది – మన నుడి” వెనుక అసలు రహస్యం!

తెలుగు సినిమా నటుడు  పవన్ కళ్యాణ్ ,రాజీకీయాలలో కి అడుగుపెట్టి దాదాపు దశాబ్దకాలం అవుతుంది. మూడు నాలుగు సినిమాలు భారీ విజయం సాధించడంతో  పాటు వారసత్వంగా అయన సోదరులనుండి వచ్చిన అభిమాన సంపదతో...

గంగా ప్రక్షాళనకు పోరాటం చేస్తాడట

రెండు రోజులు గట్టిగా జనాల్లో తిరిగితే మళ్ళీ ఓ 20 రోజులు పత్తా ఉండడు ఈ జనసేనాని. అలాంటిది ఉత్తరప్రదేశ్ లోని గంగానది ప్రక్షాళనకు పోరాటం చేస్తానని చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. ఏ...

పవన్ కూడా ఆ పోరాటంలో పాల్గొనబోతున్నారా?

గంగా ప్రక్షాళన పోరాట యాత్రలో పవన్జనసేన అధినేత పవన్ కల్యాణ్ హరిద్వార్‌లోని మాత్రి సదన్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళన కోసం అసువులు బాసిన ప్రొ. జి.డి. అగర్వాల్ ప్రథమ...

కొరటాల, చిరు కథ పోలి ఉందనే ఆ సినిమా రైట్స్ తీసుకున్నారా?

పవన్ కళ్యాణ్ కోసమా లేక చిరంజీవి కోసమా..క్లారిటీ ప్లీజ్తాజాగా మలయాళ హిట్ చిత్రం లూసిఫర్‌ రీమేక్‌ రైట్స్‌ని చరణ్‌ తీసుకున్నాడనే వార్త ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మోహన్‌లాల్‌ నటించిన...

పవన్ సంచలన నిర్ణయం..కంగారుపడుతున్న ఫ్యాన్స్ .!!

సర్జరీకి వ్యతిరేకం అంటున్న పవన్పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆ వెన్నునొప్పి పెరిగిపోవటంతో డాక్టర్లను కలిశారు. అయితే, డాక్టర్లు పరీక్షించి.. సమస్య పెరగక ముందే...

షూటింగులు..రాజకీయాలు ఒకటేనా ?

చూస్తుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి అలాగే ఉంది. 2019 ఎన్నికల్లో గెలిచేస్తామని, సిఎం పదవి మాదే అని చెప్పుకున్న పవన్ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఏమిట అంటే మాత్రం...

హిట్ ఇచ్చినా హ‌రీష్ కు హీరో ఏడి? అందుకే ఈ డెసిషన్

హరీష్ శంకర్ కు ఏ హీరో డేట్స్ ఇచ్చాడు?వరస ఫ్లాఫుల్లో దూసుకుపోతున్న దర్శకుడు హరీష్ శంకర్ కు కాస్త రిలీఫ్ వచ్చింది. ఆయన వాల్మీకి చిత్రంతో హిట్ కొట్టారు. ఈ చిత్రం కలెక్షన్స్...

చిరుకు షాక్ ఇచ్చిన కమల్, ఇలా అనేసేడేంటి?

చిరంజీవి కు కౌంటర్ ఇచ్చిన కమల్మెగాస్టార్‌ చిరంజీవి తన తోటి నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌కు ‘మీరు సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తులైతే.. రాజకీయాల్లోకి రాకండి’..సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా తమిళ...

ఆ డైరక్టర్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా?

పవన్ ని కలిసిన తమిళ డైరక్టర్పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారా, చేయరా అనే విషయమై గత కొంతకాలంగా మీడియాలో రకరకాల వాదనలు జరుగుతన్నాయి. ఫ్యాన్స్ మాత్రం పవన్ పొరపాటున కూడా సినిమా చెయ్యరు...

పవన్ కు వెన్నుపోటు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యంతో  ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.  మీడియా స్వేచ్చ పై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో...

పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం,సర్జరీ

పవన్ కళ్యాణ్ కు వెన్నుపూస ఆపరేషన్గత కొద్దిరోజులుగా జనసేనాని పవన్ కళ్యాణ్ వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారట. అందుకే పార్టీ కార్యక్రమాల్లో కాస్త వేగం తగ్గించారు. ఈ నేపధ్యంలో వెన్నెముక నొప్పికి సంబంధించి ట్రీట్మెంట్...

‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక పై డిజాస్టర్ డైరక్టర్

షాక్..అక్కడ మెహర్ రమేష్ ని చూసి..చిరంజీవి హీరోగా సురేందర్‌‌‌‌ రెడ్డి రూపొందించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రామ్​ చరణ్‌‌ నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌‌లో ఘనంగా జరిగిన...

‘సైరా’ కోసం మళ్లీ పవన్ !కన్ఫర్మ్ చేసిన రామ్ చరణ్

'సైరా' కోసం పవన్ మళ్లీ కష్టపడ్డాడుఆ మధ్యన రిలీజైన సైరా టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ వాయిస్ ఓవర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే...

పవన్ ఇక మారే అవకాశం లేదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక మారే అవకాశం లేదని స్పష్టమైపోయింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి నూరు రోజుల పరిపాలనపై పవన్ చేసిన ఆరోపణలు, విమర్శలను గమనిస్తే మారడన్న విషయం రూఢీ అయిపోతుంది....

HOT NEWS