Home Tags Nagarjuna

Tag: nagarjuna

అన్న‌పూర్ణ నుంచి మ‌రో ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ?

స్టార్ హీరోల ద‌గ్గ‌రి నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రు సొంతంగా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల‌ని మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. మ‌హేష్ నుంచి సందీప్ కిష‌న్ వ‌ర‌కు ఇలా చాలా మంది హీలు...

వంశీ పైడిప‌ల్లికి రైట‌ర్ కావ‌లెను!

ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప‌క్క‌న రైట‌ర్ సుజాత రంగ‌రాజ‌న్ ఉన్నంత వ‌ర‌కు వ‌రుస విజ‌యాల్ని సాధించారు. ఆ త‌రువాతే క‌థ అడ్డం తిరిగింది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడిగా మారిన త‌రువాత కె. విజ‌య‌భాస్క‌ర్ డైరెక్ట‌ర్‌గా తెర‌మ‌రుగు...

ఫ్లాష్ ఫ్లాష్ : మ‌ళ్లీ చిరు, నాగ్‌తో త‌ల‌సాని మీటింగ్‌!

గత నాలుగైదు రోజుల క్రితం తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలైన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున‌తో ప్ర‌త్యేకంగా భేటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీకి చిత్ర ప‌రిశ్ర‌మ‌ను త‌ర‌లించాల‌ని...

`బంగార్రాజు`కు ముహూర్తం ఫిక్స్‌!

`సోగ్గాడే చిన్నినాయ‌నా` నాగ్ కెరీర్‌లో ఓ స్పెష‌ల్ మూవీ. 2016 సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించి నాగార్జున కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. నాగ్‌ని...

పిల్ల‌ల కోసం స‌మంత‌పై ప్రెష‌ర్?

క్రేజీ క‌థానాయిక‌గా పేరు తెచ్చుకున్న స‌మంత కెరీర్ ఇప్పుడే అస‌లు ట్రాక్‌లోకి మారింది. త‌న క్రేజ్‌కి త‌గ్గ పాత్ర‌ల్లో న‌టిస్తూ ఫీల్ గుడ్ చిత్రాల్ని అందిస్తోంది. అయితే ఈ సంతోషం మరో రెండు...

సినీ పరిశ్రమకు .. తెలంగాణ ప్రభుత్వ తాయిలాలు

తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి పలు ప్రోత్సహకాలు అందించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడప్పుడు సినీ ప్రముఖులతో చర్చలు జరుపుతుండడం...

వ‌ణికిపోతున్న నాగార్జున టీమ్‌!

కింగ్ నాగార్జున‌తో స‌ని చేస్తున్న కొత్త టీమ్ వ‌ణికిపోతోంది. భ‌యంతో కీల‌క షెడ్యూల్‌నే వాయిదా వేసింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. `మ‌న్మ‌థుడు -2` ప్ర‌యోగం మెడిసికొట్ట‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ నాగార్జున కొంత విరామం...

వెంక‌టేష్ కూతురికి…నాగార్జున కొడుకుకి వివాహ‌మా?

ప్ర‌ముఖ నిర్మాత డి.రామానాయుడు, అలాగే ఎవ‌ర్‌గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వీళ్ళిద్ద‌రి గురించి టాలీవుడ్‌లో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే వీరి బంధుత్వం గురించి అంద‌రికీ తెలిసిందే. వృత్తి ప‌రంగా వీరిద్ద‌రి మార్గాలు వేర‌యిన‌ప్ప‌టికీ...

నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ మిషన్‌ వెనక కథ ఇదేనా!?

 నాగార్జున హీరోగా నూతన దర్శకుడు అషిషోర్‌ సోల్మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వైల్డ్‌ డాగ్‌'. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.   ఈ సినిమాలో ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు....

  5000 స్క్రీన్ల‌లో సూప‌ర్‌స్టార్ ‘మ‌ర‌క్కార్’. నాగార్జున కీలక పాత్ర

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ న‌టిస్తున్న తాజా చిత్రం 'మ‌ర‌క్కార్'. ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌కుడు. ఆశీర్వాద్ సినిమాస్ ప‌తాకంపై పెరంబవూర్ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో క‌థానాయిక‌. నాగార్జున ఓ కీల‌క...

నాగార్జున సైలెంట్‌కి కార‌ణం ఇదా…?

మన్మథుడు 2 రిజల్ట్‌తో నాగార్జున భారీగానే షాక్ అయ్యాడు. త‌న కెరియ‌ర్‌లోనే ఎప్పుడూ వినన్ని కామెంట్స్ కూడా ఈ సినిమాతో విన్నాడు. ఇక సీనియ‌ర్ హీరోలంద‌రిలోనూ ఇప్ప‌టికీ మ‌న్మ‌థుడు త‌న అందాన్ని అలానే...

మరో పవర్ ఫుల్ ఫైటింగ్

నాగార్జున చిత్రాలంటే ఇప్ప‌టికీ అమ్మాయిల్లో క్రేజ్ ఎక్కువ‌గా ఉంటుంది. రొమాంటిక్ చిత్రాల‌కు పెట్టింది పేరు నాగ్. అయితే ఆయ‌న న‌టించిన గ‌త చిత్రం `మ‌న్మ‌థుడు 2` మాత్రం ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది....

వారిద్ద‌రి మ‌ధ్య వార్ జ‌రుగుతుందా…?

టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా స‌రే త‌న కో స్టార్స్‌తో బాగానే ఉంటారు. ఎప్పుడు క‌లిసినా ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకోవ‌డం. ప్రేమ‌లు, అభిమానాలు ఇవ‌న్నీ కామ‌న్‌. అంతేకాక...

పాపం..కొనుక్కునే వాళ్లే కరువు అయ్యారు

'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' ...రిలీజ్ కష్టాలు చిన్న సినిమాలకు నిజంగా గడ్డు రోజులు నడుస్తున్నాయి. అన్ని ఖర్చులూ బాగా పెరిగిపోవటంతో చిన్న సినిమాలను రిలీజ్ చేసి రిస్క్ చేయటానికి ఎవరూ ఉత్సాహం చూపించటం లేదు....

నాగార్జున చేతుల మీదుగా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ట్రైలర్ విడుదల

ఆది సాయికుమార్ కథానాయకుడిగా కాశ్మిరీ పండితుల గురించి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' ఈ చిత్రంలో రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా కనిపిస్తారు. ఆది ఎన్.ఎస్.జి కమాండో...

ఆ హీరో చెమట కంపు భరించలేం…రకుల్ సంచలన వ్యాఖ్య

హీరో గారి చెమట కంపు భరించలేకపోయిందిట సినిమావాళ్ళు నటులే. వాళ్లకీ చెమట వాసనలు , నోటి దుర్వాసనలు ఉంటూంటాయి. ఆ రోజుల్లో ఓ సీనియర్ నటుడు దుర్వాసన గురించి అంతా మాట్లాడేవారు. ఇప్పుడు ఓ...

కొత్త దర్శకుడితో నాగ్ సినిమా

నాగార్జునకి తాజాగా కాలం కలిసి రావట్లేదు. వరుస ప్లాప్లే కాకుండా 'మన్మధుడు 2 ' ఆయన కెరీర్ ను మరింత దిగజార్చింది. దాంతో తిరిగి తీవ్రంగా కృషి చేస్తేనే కానీ విజయం వరించేలా...

‘మన్మథుడు 2’: రాహుల్ రవీంద్రన్ కెలుక్కుని , తిట్టించుకున్నాడే

పాపం ‘మన్మథుడు 2’ డైరక్టర్ ని మళ్లీ జనం తిట్టిపోసారే “ఆల్రెడీ థియోటర్ లో చూసి చచ్చాము, మళ్లీ ఇప్పుడు డేటా బొక్కా” “తీసిందే పెద్ద కళాఖండం మళ్లీ పెద్ద బాహుబలి తీసినట్లు నీ మూవీ...

నాగ్ ఫామ్ హౌస్ లో కుళ్లిన శవం..ఎవరిదో తేలింది

నాగార్జున ఫామ్ హౌస్‌ మృతదేహం, మిస్టరీ వీడింది!! నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో దొరికిన మృతదేహం మిస్టరీ వీడింది. అది ఎవరిదో గుర్తించారు. నాలుగేళ్లుగా కనిపించకుండా పోయిన పాపిరెడ్డిగూడకు చెందిన పాండు (32)ది అని తేలింది!...

వైరల్ అవుతున్న నాగ్ ట్వీట్

నాగార్జున ఒళ్లు నొప్పులే హాట్ టాపిక్  ఇప్పుడే వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నట్లు..కానీ ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయంటూ నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్...

కుల వివాదంలో లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి అనవసరంగా ట్వీటిందే తనకు సంభందం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో ఈపాటికి సినీ నటి లావణ్య త్రిపాఠికి తెలిసొచ్చి ఉంటుందంటున్నారు నెట్ జన్లు. తన సినిమాలేదో తాను చూసుకోక...

నాగార్జునకు గోపిచంద్ మలినేని హిట్ ఇస్తాడా?

కింగ్ నాగార్జునకు ప్రస్తుతం కాలం కలిసి రావట్లేదని చెప్పాలి. వరుస ప్లాప్లు ఇస్తూ కెరీర్ ఇరకాటంలో పెట్టుకున్నాడు. ఇక తాజాగా విడుదల అయిన 'మన్మధుడు 2 ' సినిమా నుంచి ఆయన ఎన్నో...

HOT NEWS