Home Tags Mla

Tag: mla

సీఎం జ‌గ‌న్ కి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ ధ‌ర్మాన

ఏపీలో లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను..అందులో ఉన్న పార్ల‌మెంట్ స్థానాల...

వైకాపా లో క‌రోనా క‌ల‌క‌లం..టెన్ష‌న్ లో ఎమ్మెల్యేలు!

వైకాపాలో క‌రోనా కల‌క‌లం మొద‌లైందా? ఇప్పుడా పార్టీ ఎమ్మెల్యేలు అంతా టెన్ష‌న్ లో ఉన్నారా? అసెంబ్లీ వేదిక‌గా క‌రోనా అంటుకుందా? అంటే అవున‌నే భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈనెల 16, 17 తేదీల్లో...

వైఎస్సార్ బొమ్మ‌లేకుండా లేడీ ఎమ్మెల్యే ప్ర‌చారం!

చిల‌క‌లూరి పేట వైకాపా ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని పుట్టిన రోజు వేడుక‌లు నిన్న ఘ‌నంగా జ‌రిగాయి. వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వేడుక‌లు అవ‌కాశం ఉన్నంత‌లో స్థానికంగా బాగానే నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో చిల‌క‌లూరి...

మండే ఎండ‌లో నాగ‌లి ప‌ట్టిన వైకాపా లేడీ ఎంపీ

రాష్ర్టానికి ఈశాన్య రుతుప‌వ‌నాలు తాకేసాయి. ఆషాఢ మాసం వ‌చ్చేసింది. అడ‌పాద‌డ‌పా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ముఖ్య‌మంత్రి గ‌జ‌న్ మోహ‌న్ రెడ్డి రైతు భ‌రోసా కూడా అకౌంట్ లో ప‌డిపోయింది. ఇక దుక్కి దున్నాలి. విత్త‌నాలు...

బిగ్ బ్రేకింగ్: క‌రోనాతో ఎమ్మెల్యే మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో విల‌య‌తాండ‌వం చేస్తోంది. లాక్ డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో క‌రోనా కోర‌లు చాచి విరుచుకుప డుతోంది. అన్ని రాష్ర్టాల్లో కేసులు ఒక్క‌సారిగా పెరిగిపోతున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య అధికంగానే ఉంది. ఇప్పుడు...

ఆ లేడీ ఎమ్మెల్యే కావాల‌నే త‌ప్పు చేసారా?

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున పోటీ చేసిన వ‌ర్ల రామ‌య్య‌కు 17 ఓట్లు ప‌డిన సంగ‌తి తెలిసిందే. అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌రించి ఓట్లు చెల్ల‌కుండా చేసారు. అది ఊహించిన ఘ‌ట‌నే....

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై వైకాపా ఎమ్మెల్యేలు మాట‌ల దాడి

వైకాపా న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురాంకృష్ణం రాజు సొంత పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం జ‌గ‌న్ త‌న‌కు క‌లిసేందుకు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని ఆయ‌న‌పైనా..పార్టీ విధి విధానాల‌పై నా ఎంపీ మండిప‌డిన...

మీటింగ్ పెట్టి బుజ్జగిస్తారా.. క్లాస్ పీకుతారా ?

వైసీపీలో అసమ్మతి వాయిస్ పెరుగుతోంది.  సరిగ్గా ఏడాది పాలన ముగిసిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు సీఎం తీరు మీద గొంతు పెంచి మాట్లాడారు.  కొందరు ఇసుక కుంభకోణం గురించి మాట్లాడితే ఇంకొందరు నియోజకవర్గాల్లో...

అక్కడ గెలిచింది వైసీపీ అయినా పైచేయి టీడీపీదే ?

  గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు వైసీపీ అభ్యర్థుల చేతిలో ఎలా ఓడిపోయారో చూశాం.   పేరున్న లీడర్లు సైతం మట్టికరవాల్సి వచ్చింది.  ఈ ఓటమితో చాలా నియోజకవర్గాల్లో తెలుగు దేశం పునాదులు కదిలిపోయాయి.  వచ్చే...

151 ఎమ్మెల్యేల్లో 10 మంది పోయినా ఏమవుతుందిలే అనేదే జగన్ లెక్కా ?

వైఎస్ జగన్ బలం ఆయన పార్టీ సాధించిన 151 ఎమ్మెల్యే సీట్లలోనే ఉంది.  ఆ సంఖ్యా బలం మూలంగానే అసెంబ్లీలో ఆయన, ఆయన మంత్రులు ఎన్ని మాట్లాడినా టీడీపీ కిక్కురుమనకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ...

సొంత పార్టీ ప్ర‌భుత్వంపై ఆనం ఫైర్..ఆయ‌న వెనుక షాడో!

వైకాపా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్త‌యింది. యంగ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏడాది పాల‌న‌పై ఇప్పుడు స‌మ‌గ్రంగా రివ్యూ చేసుకుంటున్నారు. ఏడాదిలో చేసిన ప‌నులేంటి? చేయాల్సిన ప‌నులేంటి? మేనిఫెస్టోలో ఇచ్చివ‌న్నీ...

టీడీపీ ఎమ్మెల్యే యూ ట‌ర్న్ కి కార‌ణ‌మ‌దేనా?

తేదాపా పార్టీకి చెందిన ఓ ఐదారుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగి ప్యాన్ కింద‌కి వ‌స్తున్నట్లు రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. వైకాపా అసెంబ్లీలో...

జంపింగ్ ఎమ్మెల్యేల‌పై బాల‌య్య కామెంట్!

తేదాపా నుంచి ఆరేడుగురు ఎమ్మెల్యేలు వైకాపా కండువా క‌ప్పుకోవ‌డానికి సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ద‌క్షిణాకొస్తా నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే ముహుర్తం కూడా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. రేపో మాపో సైకిల్ దిగి...

మ‌హానాడును నీరుగార్చ‌డానికి వైసీపీ మ‌హా ప్లాన్

తేదాపా అధినేత చంద్ర‌బాబు నాయుడు అండ్ కో మ‌హానాడుకు స‌న్న‌ధ‌మ‌వుతోంది. ఈనెల 27, 28వ తేదీల్లో జ‌రిగే మ‌హానాడులో 13 తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్ట‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జ‌గ‌న్ ఏడాది పాల‌న‌ను ఎండ‌గ‌ట్ట‌డ‌మే...

ప్ర‌కాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు జంపింగ్ క్యూ!

లాక్ డౌన్ కార‌ణంగా టీడీపీ అధినేత హైద‌రాబాద్ లో ఇల్లు దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. స‌భ‌లు..స‌మావేశాలు అన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ లోనే. హోమ్ క్వారంటైన్ లో ఉంటూనే! రాజకీయాలు చేసేస్తున్నారు. అయితే...

విశాఖ ఘ‌ట‌న‌పై గంటా మౌనం దేనికో?

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజ్ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు..వంద‌ల సంఖ్య‌లో అస్వ‌స్థ‌త‌కు గురై ఉక్కిరిబిక్కిర‌య్యారు. బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకుని...

15రోజుల జగన్‌ పాలనపై బాలయ్య కామెంట్

తెలుగుదేశం నాయకులందరి దృష్టీ ఇప్పుడు జగన్ పాలనపైనే ఉంది. అందరూ ఎప్పుడు విమర్శలు బాణాలు విసురుదామా అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. మీడియా కూడా చాలా ఉత్సాహంగా వాటిని రికార్డ్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అంతేకాదు వాళ్లను...

ఎంపీ టికెట్ రాలేదని గాంధీ భవన్ నుంచి 300 కుర్చీలు ఎత్తుకెళ్లిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు దక్కించుకోవడానికి ఆయా పార్టీల నేతలు అనేక కష్టాలు పడుతుంటారు. చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశతో పార్టీ మారడమో లేక ఇతరాత్ర చేస్తుంటారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే...

టిడిపిలో మరో వికెట్ అవుట్.. రాజీనామా చేసిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత, తూర్పు గోదావరి జిల్లా, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా...

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి దంపతులకు తప్పిన పెను ప్రమాదం

మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు పెను ప్రమాదం తప్పింది. శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో పూజలో పాల్గొన్నారు. ఆ సమయంలో గుడిలో...

రాజ‌కీయం అనే రామాయ‌ణంలో `శూర్ప‌న‌ఖ‌` ఎవ‌ర‌న‌గా..!

రామాయ‌ణాన్ని రాజ‌కీయాల‌ను ముడిపెడుతూ పాత్ర‌ల‌ను సృష్టించ‌డం స‌హ‌జ‌మే. రాజ‌కీయ నాయ‌కుల‌ను దేవుళ్లుగా చిత్రీక‌రించ‌డ‌మూ మ‌న‌కు తెలుసు. న‌చ్చిన వారిని దేవుళ్లుగా, న‌చ్చ‌ని వారిని రాక్షసులుగా పేర్లు పెడుతుంటారు ఆయా పార్టీల కార్య‌క‌ర్త‌లు, అభిమానులు....

టీడీపీ సిట్టింగ్ ద‌ళిత ఎమ్మెల్యేకు సొంత పార్టీలో సెగ‌

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయ‌న‌. రాజ‌ధాని ప్రాంతానికి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధి. ద‌ళితుడు. ఇప్పుడాయ‌న‌కు సొంత పార్టీ నుంచే వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. చందాలు వేసుకుని...

HOT NEWS