Home Tags Miryalaguda

Tag: miryalaguda

నాగార్జున సాగర్ కాల్వలో దూకి వివాహిత మహిళ ఆత్మహత్యాయత్నం (వీడియో)

కుటుంబంలో నెలకొన్న వివాదాలు ఆ వివాహిత ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. నల్లగొండ పట్టణానికి చెందిన మహిళకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. గత కొంత కాలంగా  ఇంట్లో భార్య భర్తల మధ్య తరచు విబేధాలు...

మిర్యాలగూడ అమృత ప్రణయ్ కొడుకు ఎలా ఉన్నాడంటే

మిర్యాలగూడ అమృత ప్రణయ్ లకు కొడుకు పుట్టాడు. అమృత తమ పెళ్లి రోజైన జనవరి 30న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకును ఎత్తుకొని ఉన్న ఫోటోను అమృత సోషల్ మీడియాలో...

మిర్యాలగూడ అమృత ప్రణయ్ ల మొదటి పెళ్లి రోజు నేడే, అమృత స్పందన

తెలంగాణలో సంచలనంగా మారిన మిర్యాలగూడ అమృత ప్రణయ్ కేసు ఇప్పటికే పలు మలుపులు తిరుగుతూనే ఉంది. అయితే అమృత ప్రణయ్ ల పెళ్లి జరిగి నేటికి సరిగ్గా ఒక సంవత్సరం. దీంతో అమృత...

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మిర్యాలగూడ అమృత ప్రణయ్

మిర్యాలగూడ అమృత జనవరి23న మగ బిడ్డకు జన్మనిచ్చింది. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిపోయింది. అమృత, ప్రణయ్ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అది ఇష్టం లేని అమృత...

సంచలన వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదానికి కారణమయ్యాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశమయ్యాయి. దామరచర్ల మండలం కొండ్రపోల్ లో టిఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి...

అతడు మా ఇంటి చుట్టు తిరుగుతున్నాడు : మిర్యాలగూడ అమృత

మిర్యాలగూడ ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రణయ్ భార్య అమృత ప్రణయ్ ఇంట్లోనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. ప్రణయ్ ఇంటి చుట్టూ గత రెండు రోజులుగా...

తెలంగాణ జన సమితిలో ఉద్యమకారులకు అన్యాయం?

తెలంగాణ జన సమితిలో  ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ లో కూడా ఉద్యమకారులకు స్థానం లేకుండా చేసి అవమాన పరిచారని తెలంగాణ జనసమితిలోనైనా ఉద్యమకారులకు స్థానం ఉంటుందని...

మిర్యాలగూడ అమృత ఇంట్లోకి వచ్చింది ఇతనే (ఎక్స్ క్లూజివ్ వీడియో)

మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి తమ ఇంట్లోకి ప్రవేశించాడని, ముఖానికి మాస్క్, నడుముకు...

మిర్యాలగూడ అమృత సంచలన వ్యాఖ్యలు (వీడియో)

తనను చంపేస్తారని, తనతో పాటు ప్రణయ్ కుటుంబ సభ్యలందరికి ప్రాణహాని ఉందని అమృత సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను బతకనివ్వరని, తనను చంపేయడం ఖాయమని అమృత వ్యాఖ్యానించింది. శనివారం ప్రణయ్ ఇంట్లోకి ఓ...

మిర్యాలగూడ అమృత ఇంట్లోకి అర్ధరాత్రి ఆగంతకుడు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హత్యకు గురైన ప్రణయ్ ఇంట్లో ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. వారి సిసి టివి ఫుటేజిలు పరిశీలించగా శనివారం తెల్లవారు జామున ఓ వ్యక్తి వారి ఇంటి ముందు...

కాంగ్రెస్ జానారెడ్డికి ఇలా షాక్ ఇచ్చారు (వీడియోలు)

కాంగ్రెస్ నేత జానారెడ్డికి మిర్యాలగూడలో కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమయ్యింది. మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ ను స్థానిక నాయకులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. దామరచర్ల జడ్పీటిసి శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్ ల...

జానారెడ్డికి మిర్యాలగూడలో కాంగ్రెస్ క్యాడర్ షాక్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సిఎల్పీ నాయకుడు కె. జానారెడ్డికి మిర్యాలగూడలో ఊహించని షాక్ తగలింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆయనకు చుక్కలు చూపించారు. జానారెడ్డి దళిత, గిరిజన వ్యతిరేకిగా మారిపోయిండని...

నెరవేరిన మిర్యాలగూడ అమృత డిమాండ్

మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ హత్య కేసులో నిందితులు మారుతీరావు, శ్రావణ్ కుమార్ లతో పాటు మహ్మద్ అబ్దుల్ కరీంలపై పోలీసులు పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వీరి...

మిర్యాలగూడ అమృతకు షాకిచ్చిన పోలీసులు

మిర్యాలగూడ అమృతకు పోలీసు శాఖ నుంచి చుక్కెదురైంది. హత్యకు గురైన ప్రణయ్ విగ్రహాన్ని మిర్యాలగూడలో పెట్టేందుకు అనుమతులు లేవని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ప్రణయ్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్...

గుత్తా సుఖేందర్ రెడ్డికి చెమటలు పట్టించిన మిర్యాలగూడ యువకుడు (వీడియో)

మిర్యాలగూడలో టిఆర్ ఎస్ అభ్యర్ది నల్లమోతు భాస్కరరావు, నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా వారికి ఊహించని పరిణామం ఎదురైంది. మిర్యాలగూడ కాలనీల్లో ప్రచారం...

ప్రణయ్ సంస్మరణ సభలో మిర్యాలగూడ అమృత సంచలన వ్యాఖ్యలు

మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ సంస్మరణ సభ కుల సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో ప్రణయ్ భార్య అమృత పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రణయ్...

మిర్యాలగూడ అమృత విషయంలో పోలీసుల స్ట్రాంగ్ డిసిషన్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులపై పిడి యాక్ట్ మోపాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు పై...

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో బయటపడ్డ మరో సంచలన నిజం

మిర్యాలగూడ అమృత ప్రణయ్ కేసులో  మరో విషయం బయటపడింది. అమృత ప్రణయ్ ల రిసెప్షన్ ను అడ్డుకోవడానికి మారుతీరావు విఫలప్రయత్నం చేశారని తేలింది. దినేష్, కార్తీక్ అనే యువకులకు ఈ పని అప్పగించగా...

మిర్యాలగూడ అమృత మరో సంచలన నిర్ణయం

మిర్యాలగూడ అమృత ప్రణయ్ కి దంపతులు షాక్ ఇవ్వబోయి రివర్స్ షాక్ తో కటకటాలపాలయ్యారు. అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ను కిరాయి హంతకులతో హత్య చేయించిన సంగతి తెలిసిందే. పటాన్ చెరువుకు...

సంచలన నిర్ణయం తీసుకున్న మిర్యాలగూడ అమృత

తన భర్త హత్య తర్వాత తన పై సోషల్ మీడియాలో కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న వారి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రణయ్ కుటుంబ సభ్యులతో...

లవ్ మ్యారేజ్ చేసుకున్న దళితున్ని నేను, ప్రణయ్ ని చంపిస్తనా ?

మిర్యాలగూడ ప్రణయ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేషం స్పష్టం చేశారు. ఓ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అసలు...

ప్రణయ్ హత్యలో ఐదుగురే ప్రధాన నిందితులు

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మంగళవారం నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసుకు...

HOT NEWS