Home Tags Kodangal

Tag: kodangal

టిఆర్ఎస్ కి షాకిచ్చిన రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తన రాజకీయ చతురతను కనబరిచారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీ తక్కువ సీట్లు గెలుచుకునేలా చేసి టిఆర్ఎస్ కు అధిక స్థానాలు దక్కకుండా చేశారు. కొడంగల్...

కొడంగల్ లో రేవంత్ రెడ్డి ప్రచారం

చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. సర్పంచ్ ఎన్నికలు ఉండడం వల్ల అన్ని మండలాల్లో తిరుగుతూ నేతలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ కార్యకర్తలు, ప్రజల్లో...

కొడంగల్ లో రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో పార్టీలన్ని స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టిఆర్ఎస్ కు ఆనందానివ్వగా మిగితా పక్షాలకు బాధ కలిగించాయి. స్థానిక సంస్థలు,...

రేవంత్ రెడ్డి అరెస్టులో బదిలీ అయిన ఎస్పీకి మళ్లీ పోస్టింగ్

ఎన్నికల ముందు కొడంగల్ లో కేసిఆర్ సభ సందర్భంగా ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిని మిడ్ నైట్ 3 గంటల సమయంలో పోలీసులు ఇంటి తలుపులు బద్ధలుకొట్టి మరీ అరెస్టు చేశారు. కొడంగల్...

ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి షాకింగ్ డిసిషన్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటి చేసిన రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో...

ఓటమి బాధలో ఉన్న రేవంత్ రెడ్డి కి మరో చేదువార్త

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి మరో చేదు వార్త ఇది. తెలంగాణ రాజకీయాల్లో మెరుపు వేగంతో కీలక స్థానానికి చేరుకున్న రేవంత్ రెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో కొడంగల్ లో...

కొడంగల్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి, కాంగ్రెస్ టిఆర్ఎస్ కార్యకర్తల దాడులు (వీడియో)

కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కోస్గి మండలం నాగులపల్లిలో టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో నలుగురు కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాడులతో...

ఫ్లాష్ న్యూస్… కొడంగల్ బంద్ కు రేవంత్ రెడ్డి పిలుపు

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొడంగల్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి డిసెంబర్ 4 న కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారు. తన అనుచరులపై, తన...

రేవంత్ రెడ్డి తమ్ముడికి పోలీసుల సీరియస్ వార్నింగ్ (వీడియో)

శనివారం రాత్రి కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేవంత్ అనుచరుడు రామ్ చందర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రామ్ చందర్ రెడ్డి ఇంట్లో మద్యం,...

కొడంగల్ లో రేవంత్ రెడ్డికి జన సమితి షాక్ (వీడియో)

2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ ను మట్టి కరిపించడమే ఏకైక లక్ష్యంగా ప్రకటించి ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డికి కష్టకాలం వచ్చిపడింది. వరుస ఎదురుదెబ్బలతో రేవంత్ రెడ్డి కకావికలమవుతున్నారు. తాజాగా కొడగంల్ లో కోదండరాం...

కేసీఆర్ పాలనను అంతమొందించే రోజు వచ్చింది..  కొడంగల్ లో రాహుల్

కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో  ప్రసంగించిన రాహుల్ ఏమన్నారంటే......

కొత్త వివాదంలో రేవంత్ రెడ్డి, బూతు పురాణం లీక్ (ఆడియో)

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కి సంబంధించిన మరో వివాదం వెలుగు చూసింది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అంటే సెప్టెంబరు...

కేసిఆర్, కేటిఆర్ నోట ఈ మాటలు దేనికి సంకేతం ?

తెలంగాణ ఉద్యమనేత, తొలి తెలంగాణ సిఎం కేసిఆర్ తన ప్రచార సరళిలో మార్పులు చోటు చేసుకున్నాయి. పరుషమైన పదజాలం వాడకుండానే బహిరంగసభలు ఖతం చేస్తున్నారు కేసిఆర్. తిట్లు, బూతు పదాలు, దూషణలు లేకుండానే...

కేటిఆర్ రాజకీయ సన్యాసాన్ని ఒప్పుకోం : రేవంత్ రెడ్డి

కొడంగల్ వేదికగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వేలాది మందితో నామినేషన్ వేసిన రేవంత్ కేటీఆర్ మీద నిప్పులు చెరిగారు. కేటిఆర్ పై రేవంత్ రెడ్డి ...

కొడంగల్ లో రేవంత్ నామినేషన్, ఉద్రిక్త పరిస్థితి (వీడియోలు)

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి భారీ జనసమీకరణతో నామినేషన్ వేసేందుకు బయల్దేరారు. రేవంత్ రెడ్డి ర్యాలీగా బయల్దేరడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 144 సెక్షన్  అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతి లేదని...

కాంగ్రెస్‌లోకి ఇద్దరు టిఆర్ఎస్ ఎంపీలు: రేవంత్ రెడ్డి(వీడియోలు)

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. అధికార టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా, చిల్లర రాజకీయాలు చేసినా...

రేవంత్, డికె అరుణను వోడించడం ఎలాగ, హరీష్ రావు కు తెలుసా?

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. టిఆర్ ఎస్ రాజకీయ వ్యూహాల గురించి   మాట్లాడితే రెండు పేర్లే చెప్పుకోవాలి. ఒకటి కెసియార్, ఆపైన హరీష్ రావు. దీనికి కారణమేమీ లేదు. హరీష్ రావు టిఆర్ ఎస్...

రేవంత్ రెడ్డిని జీవితాంతం మాజీ ఎమ్మెల్యేగానే ఉంచుతా

కొడంగల్ లో రేవంత్ రెడ్డికి ఎదురే లేదు అనుకుంటున్నవేళ టిఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. రేవంత్ ను ఢీకొట్టేందుకు అన్నిరకాలుగా పార్టీని బలోపేతం చేస్తున్నది.  కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలానికి చెందిన రేవంత్ అనుచరులంతా టిఆర్ఎస్...

కొడంగల్ కార్యకర్తలతో రేవంత్ ఏమన్నారో చూడండి (వీడియో)

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కొడంగల్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన గెలుపు పై తనకు నమ్మకముందని కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి యువకుడు మరో రేవంత్ రెడ్డయ్యి ప్రచారం చేయాలన్నారు. తను నూరు గ్రామాలు...

కేంద్ర బలగాల రక్షణ కావాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టు మెట్కెక్కారు. తనకు తెలంగాణ ప్రభుత్వం కల్పించే రక్షణ విషయంలో నమ్మకం లేదని ఆయన హైకోర్టుకు విన్నవించుకున్నారు. రేవంత్ రెడ్డి నిన్న హైకోర్టులో వేసిన...

పట్నం ముఠాలు, పది పర్సెంట్ కమిషన్ : రేవంత్ రెడ్డి (వీడియోలు)

కొడంగల్ లో జరిగిన రోడ్ షో లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ట్రాన్స్ పోర్టు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సోదరుడు,...

రేవంత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దం

రేవంత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దమైందా? ఉదయం నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపై ఐటి, ఈడీ సోదాలు నిర్వహిస్తోెంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు  తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఏక కాలంలో...

HOT NEWS