Home Tags Featured

Tag: featured

ఫార్మా కింగ్ అయితే క‌రోనా రాదా?

చ‌ట్టాలు పేద‌వాడికే. పాల‌కుల‌కు చుట్టాలే అని మ‌రోసారి నిరూపిత‌మైంది. ప్రస్తుతం కరోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో నిబంధ‌న‌లు ఉ ల్లంఘిస్తే ఎవ‌రినైనా క్వారంటైన్ లో వేసేయాల్సిందేన‌న్న కండీష‌న్ ఉంది. 14 రోజులు లేదా...

టిక్కెట్టుపై ఆఫ‌ర్.. జ‌నం థియేట‌ర్ల‌కు వెళ‌తారంటారా?

మహమ్మారి విజృంభ‌న‌తో ప్రపంచ దేశాల‌ ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. టాలీవుడ్ స‌హా అన్ని సినీ పరిశ్రమలు సంక్షోభానికి మినహాయింపు కాదు. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు .. ఎగ్జిబిట‌ర్లు ఈ క‌ల్లోలంలో తీవ్రంగా న‌ష్ట‌పోయారన్న...

మ‌హానాడును నీరుగార్చ‌డానికి వైసీపీ మ‌హా ప్లాన్

తేదాపా అధినేత చంద్ర‌బాబు నాయుడు అండ్ కో మ‌హానాడుకు స‌న్న‌ధ‌మ‌వుతోంది. ఈనెల 27, 28వ తేదీల్లో జ‌రిగే మ‌హానాడులో 13 తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్ట‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జ‌గ‌న్ ఏడాది పాల‌న‌ను ఎండ‌గ‌ట్ట‌డ‌మే...

14 వేల సినీకార్మికుల‌కు మంత్రివ‌ర్యుల‌ సేవ‌లు

రెండు నెల‌ల లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున ప‌డ్డారు....

టీటీడీ ఆస్తుల వేలం నిర్ణ‌యం టీడీపీదేనా?

వెంక‌న్న స్వామి అస్తులు అమ్మ‌కంపై ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమ‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లు స‌హా అంతా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నాయి. దీంతో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గి ప‌రిశీల‌న మాత్ర‌మే చేస్తున్నామ‌ని, ఎలాంటి అమ్మ‌కాలు జ‌ర‌గ‌లేద‌ని,...

చంద్ర‌బాబు రిటైర్మెంట్ తోనే ఎన్టీఆర్ ఆత్మ‌కు శాంతి

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తీరుపై అధికార పంక్షం నేత‌లు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు అండ్ కో చేసిప ప్ర‌తీ విమ‌ర్శ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు కౌంట‌ర్ ప‌డిపోతుంది. తాజాగా ప్ర‌భుత్వ చీప్ విప్...

టీటీడీ ఆస్తులపై వివాదమేల‌

తిరుప‌తి దేవ‌స్థానానికి భ‌క్తులు స‌మ‌ర్పించిన కొన్ని నిర‌ర్ధ‌క ఆస్తుల్ని విక్ర‌యించాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని రాజకీయ పార్టీలు, మ‌రొకొన్ని అనుబంధం సంఘాలు వివాదాస్ప‌దంగా మార్చాయి. ఒక్క టీటీడీకి సంబంధించిన భూములే కాదు. దేశంలోని ప‌లు...

హీరో హీరోయిన్‌ సెట్స్‌కి రాలేమ‌ని చెప్పేశార‌ట‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరిగినప్పటికీ లాక్ డౌన్లు ఎత్తేస్తున్నారు. దీంతో వినోద‌ప‌రిశ్ర‌మ‌కు చిన్నపా‌టి వెసులుబాటు ల‌భించింది. సినీ నిర్మాతలు తిరిగి చిత్రీకరణను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. డ‌జ‌ను సినిమాలకు ఇప్ప‌టికే పెండింగ్ షూట్లు...

స్టార్ డైరెక్ట‌ర్ ఇంట్లో క‌ల‌క‌లం.. ఇద్ద‌రికి పాజిటివ్

ప్ర‌స్తుతం ముంబై అల్ల క‌ల్లోలంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం ధారావి మాత్ర‌మే కాదు మ‌హారాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ 19 కేసులు అంత‌కంత‌కు పెరుగుతూనే ఉన్నాయి. అదంతా అటుంచితే ఓవైపు ముంబై -...

గుంటూరులో వెల్లంప‌ల్లి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్!

వైసీపీ నాయ‌కులు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లు పెట్టిన‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార ప‌క్షానికి అవ‌స‌రం లేక‌పోయినా చంద్ర‌బాబు అండ్ స‌న్ మిన‌హా అంద‌ర్నీ వైకాపాలోకి ఆప‌రేష‌న్ జ‌గ‌న్ ఆక‌ర్ష్ పేరుతో లాగేయాల‌ని...

బిజేపీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తుందా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు చేస్తారు త‌ప్ప తెలంగాణ‌లో సైలెంట్ గా ఉంటార్న‌ది అంద‌రికీ తెలిసిందే. ఒక దేశ‌పు జాతీయ జెండాకు ఉన్నంత పొగ‌రు ఆయ‌న‌కున్నా ఆ పొగ‌రు...

మిడ‌త‌ల దాడికి కేసీఆర్ ప‌రిష్కారం చూపాలి!

తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల‌కు తాను చెప్పిన పంట‌లే వేయాల‌ని ఆదేశాలిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఏ సీజ‌న్ లో ఏ పంట వేస్తే లాభాలు వ‌స్తాయి? ఏ పంట వేస్తే వ్య‌య‌, ఆధాయాలు...

దూసుకొస్తున్న జూన్..ముంచుకొస్తున్న వైర‌స్

క‌రోనా వైర‌స్ తో ముందుంది ముస‌ళ్ల పండ‌గా అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. జూన్ నుంచి భార‌త్ లో వాతావ‌ర‌ణం పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అస‌లైన క‌రోనా విజృంభ‌ణ అప్ప‌టి నుంచి మొద‌ల‌వుతుంద‌ని ఇప్ప‌టికే...

హైకోర్టు తీర్పుల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ సుప్రీంలో స‌వాల్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌స్పెన్ష‌న్ పై హైకోర్టు కీల‌క తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. స‌స్పెన్ష‌న్ ఎత్తివేసి వెంట‌నే వెంక‌టేశ్వ‌ర‌రావుని విధుల్లోకి తీసుకోవాలి ఆంద్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది....

రియ‌ల్ సీఎం జ‌గన్ పై ఆరా తీసిన రీల్ సీఎం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉందా? భ‌విష్య‌త్ లో రాజ‌కీయారంగేట్రం చేస్తారా? అంటే నిర‌భ్యంత‌రంగా అందుకు ఆస్కారం లేద‌నే అభిమానులు చెబుతారు. బావ గ‌ల్లా జ‌య‌దేవ్ రాజ‌కీయాల్లో ఉన్నా కానీ...

RRR బ్యూటీ మెప్పు పొందిన వెబ్ సిరీస్

అమెజాన్ ప్రైమ్ లో లేటెస్ట్ వెబ్ సిరీస్ `‌పాతాళ్‌ లోక్` (పాతాళ లోకం) న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌పై ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భ‌ట్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. ఈ సిరీస్‌లో నీరజ్ కబీ, గుల్...

కోడ‌లు అయ్యాకా మ‌రీ ఇంత‌గా చెల‌రేగిపోవాలా పీసీ?

అమెరిక‌న్ సింగర్ కం న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా అటుపై అత్తారింటికే అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్న సంగ‌తి తెలిసిందే. హాలీవుడ్ లో స్థిర‌ప‌డేందుకు అక్క‌డే ఎక్కువ స‌మ‌యం స్పెండ్ చేస్తోంది....

విశాఖ‌లో గోల్ఫ్‌ ఆడుకుంటోన్న గంటా

విశాఖ ఉత్త‌రం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు కొన్ని నెల‌లుగా రాష్ర్టంలో  చోటు చేసుకుంటోన్న ప‌రిస్థితుల‌పై మౌనంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. అధికార‌-ప్ర‌తిప‌క్షాలు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తు పోసుకుంటున్నా ఆయ‌న మాత్రం గ‌మ్మున...

వ‌ర్షాలకు ముందే అప్ర‌మ‌త్త‌మైన ఏపీ

ఏపీలో క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జూన్ , జూలై నుంచి క్ర‌మంగా పెరిగే వ‌ర్షాల వ‌ల్ల మలేరియా, డెంగీ జ్వ‌రాల‌తో పాటు, ...

హిందుమ‌తాన్ని రెచ్చగొట్టిన క‌న్నా!

టీటీడీ నిర‌ర్ధ‌క భూముల్ని ఆన్ లైన్ లో  వేలానికి  ఏపీ ప్ర‌భుత్వం స‌న్న‌ధం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ప్ర‌తి ప‌క్షాలు తీవ్ర అభ్యంత‌రాన్ని వ్య‌క్తం  చేసాయి. దేవాల‌య భూముల్ని ఎలా అమ్ముతారు?...

బాక్సాఫీస్ ముందుకు ర‌ప్ఫాడించేసే కాంబినేష‌న్?

మెగాస్టార్ చిరంజీవి-లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి అప్ప‌ట్లో చాలా సినిమాల్లో క‌లిసి న‌టించారు .దాదాపు 21 చిత్రాల్లో ఈ జంట ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. అప్ప‌ట్లో ఈ కాంబినేష‌న్ అంటే ప్ర‌త్యేక‌మై క్రేజ్ ....

జూన్ నుంచి సినిమా స్టూడియోలు కిట‌కిట‌

ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం స‌హా ఏపీ ప్ర‌భుత్వం షూటింగుల‌కు అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే టాలీవుడ్ నిర్మాత‌లు రెట్టించిన ఉత్సాహంతో పెండింగ్ షూటింగుల‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే సెట్స్ పై...

HOT NEWS