Home Tags Chiranjeevi

Tag: Chiranjeevi

ఆ ముగ్గురి సినిమాలు అందుకే విడుదల కాలేదు

2018లో చిరంజీవి , వెంకటేష్, ప్రభాస్  నటించిన సినిమాలు విడుదల కాలేదు . చిరంజీవి ఖైదీ  నెంబర్ 150 తరువాత కథను ఎంపిక చేసుకోవడాన్ని ఎక్కువ సమయం తీసుకున్నాడు .  సైరా నరసింగా రెడ్డి కథను...

క్రిస్మస్ పూట ..చిరు ఇంట ఆనందహేల

క్రిస్మస్‌ రోజున మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ దంపతులకు పండంటి ఆడ పిల్ల పుట్టింది. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా.....

తమన్నాను ఈ గెటప్ లో అసలు గుర్తు పట్టలేం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను......

నిర్మాతగా కొరటాల శివ,ప్లాన్ ఇదే

రచయిత నుంచి దర్శకుడుగా మారి వరస సక్సెస్ లు కొడుతున్నారు కొరటాల శివ. ఆయన త్వరలో నిర్మాతగా కూడా మారబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆల్రెడీ పనులు మొదలైనట్లు తెలుస్తోంది....

ఈ టాక్ కొరటాల శివ కొంపముంచేటట్లుందే

రచయిత నుంచి దర్శకుడుగా మారి సక్సెస్ అయ్యన వారిలో కొరటాల శివ మొదటి వరసలో ఉంటారు. తన సినిమాలకు పకడ్బందీ స్క్రీన్ ప్లే, అందుకు తగ్గ విజువల్స్ ని సమకూర్చుకుంటూ వరస విజయాలు...

షాక్: బాలయ్యపై నాగబాబు మరోసారి వెటకారం

రీసెంట్ గా   నాగబాబు ..బాలయ్య పై చేసిన కామెంట్ వైరల్ అయ్యి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి షాక్ ఇచ్చాడు. ఆ విషయమై...

నాగబాబు కామెంట్ కు బాలయ్యకు బాగా కాలి…

నాగబాబు మరో వివాదంలో ఇరుక్కున్నారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తో చేసిన ఇంటర్వూలో ఆయన ..బాలయ్య పై చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి సంచ‌ల‌నం...

మెగా స్టార్ కు కుటుంబ సభ్యుల ముందు అవమానం

మెగాస్టార్ చిరంజీవికి తన కుటుంబ సభ్యుల మధ్యనే ఘోర అవమానం జరిగింది . శుక్రవారం నాడు చిరంజీవి తన శ్రీమతి సురేఖ , కుమారుడు రామ్ చంరణ్, కోడలు ఉపాసన  వారి ఇంటి సమీపంలోని...

‘సైరా’లో చిరు డ్యూయిల్ రోల్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ...

రామ్ చరణ్ కు ఓటేసే అవకాశం లేదు: చిరంజీవి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. సామాన్యులతో పాటు సినీ సెలబ్రెటీలు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు లైన్ లో నిలబడ్డారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, అల్లు అర్జున్‌ తమ...

‘టాక్సీవాలా’టీమ్ కు మెగాస్టార్ అభినందనలు ! (ఫొటోలు)

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించారు. ‘టాక్సీవాలా’ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తోనే...

చిరంజీవి నట జీవితానికి అదే “పునాది రాళ్లు”

సినిమా హీరో కావాలని చాలామంది కలలుకంటారు. అయితే ఆ కలల్ని సాకారం చేకునేవారు కొందరే. అందుకు కృషి, పట్టుదలతో పాటు అదృష్టం కూడా కలసి రావాలంటారు. కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, అందుకు ప్రోత్సాహం కూడా...

సింగర్ బేబీకి మెగాస్టార్‌ చిరంజీవి ఆహ్వానం

గత కొద్ది రోజులగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘ఓ చెలియా నా ప్రియ సఖియా..’ పాట పాడిన గాన కోయిల బేబి దశ తిరిగిపోయింది. ఆమె తను పాడిన పాటతో లక్షలాది...

‘సైరా’లో అల్లు అర్జున్? అసలు నిజం ఇదే?

కొన్ని కాంబినేషన్ లు వినటానికి చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. దాంతో ఆ కాంబోలు జరిగినా జరగకపోయినా మీడియావాళ్లు మాత్రం తమదైన శైలిలో వాటి చుట్టూ రూమర్స్ అల్లుతూంటాయి. అలాంటి అరుదైన కాంబోలలో...

ఫస్ట్ లుక్ :‘సైరా’లో సిద్దమ్మగా నయనతార

తెల్లదొరలపై పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోధునిగా చరిత్రకెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’.మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.ఈ చిత్రంలో నయన్ ఫిమేల్...

కాంగ్రెసుకు మెగా షాక్ : పార్టీకి చిరంజీవి రాజీనామా?

(యనమల నాగిరెడ్డి) సినిమాలలో తనదైన శైలిలో నటించి అశేష ప్రేక్షకులను అలరించి, అభిమానులుగా మార్చుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలను మెప్పించిన ఘనుడు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు దేశం పార్టీని స్థాపించి, విశేష...

షాకింగ్ :#RRR కూడా ‘సైరా’ కాలంలోనే!?

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్‌ తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. అంటే బ్రిటీష్ వారి కాలంలో కథ...

మెగాడాటర్ మరొకటి కమిటైంది..టైటిల్ బాగుంది

'ఒక్క మనసు'తో హీరోయిన్ గా ఆకట్టుకోలేక పోయిన కొణెదల నీహారిక ఈ ఏడాదిలో ‘హ్యాపీ వెడ్డింగ్’అంటూ మన ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఈ మెగా...

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయం ?

మెగాస్టార్ చిరంజీవి బయటి సినిమాలు చెయ్యడా? ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో పలువురు నిర్మాతలు ఇదే చర్చించుకుంటున్నారు. చిరంజీవి రాజకీయాలలోకి రాక ముందు నటుడుగా కొందరి సినిమాలైనా చేసేవాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి...

చిరంజీవి మీద ఆశలు వదులుకున్న కాంగ్రెస్ …

మెగా స్టార్ చిరంజీవి ఈ ఎన్నికల్లో  అటు ఆంధ్రలో గాని, ఇటు తెలంగాణలో గాని,  కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడని విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సన్నిహితుడు, పూర్వపు ప్రజారాజ్యంలో కీలక పాత్ర...

ఆపండి, మేము చిరుతో సినిమా చేయటం లేదు

గత కొద్ది రోజులుగా చిరంజీవి, వైజయంతి మూవీస్ కాంబినేషన్ లో మహానటి దర్శకుడు డైరక్షన్ లో సినిమా ప్రారంభం కానున్నదంటూ వెబ్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తలు వెల్లువ మొదలైంది. మహానటి రిలీజైనప్పుడు ఆ చిత్రం...

HOT NEWS