Home Tags Chandrababu

Tag: chandrababu

ప్రజలు తప్పు చేయకుంటే పోలవరం పూర్తయిపోయేదట

చంద్రబాబునాయుడు విచిత్రమైన మాటలు ఇంకా కంటిన్యు అవుతునే ఉన్నాయి. తమ హయాంలో 70 శాతం పూర్తియి పోయిన పోలవరం ప్రాజెక్టు పనులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆగిపోయినట్లు చంద్రబాబు మండిపడ్డారు. రివర్సు...

ముగిసిన కోడెల అంత్యక్రియలు

మొత్తానికి కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను కుటుంబమే పూర్తి చేసింది. అధికార లాంచనాలతో కోడెల అంత్యక్రియలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా పార్టీ, కుటుంబం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ విషయం మీదనే ఇటు...

అధికార లాంఛనాలను తిరస్కరించిన కోడెల కుటుంబం

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో కాకుండా కుటుంబపరంగానే జరిగాయి. తమ తండ్రి అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రకటించిన అధికార లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికుండగా...

కోడెల మృతిపై బిజెపి రాజకీయం

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఆత్మహత్యపై బిజెపి కూడా రాజకీయం మొదలుపెట్టేసింది. కోడెల ఆత్మహత్య ఘటనపై రెండు ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాని అంటూనే కేంద్ర హోం శాఖ మంత్రి...

కోడెల ఆత్మహత్య : చంద్రబాబు నెత్తిన బిజెపి బాంబు

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఆత్మహత్యకు సంబంధించిన వివాదంపై చంద్రబాబునాయుడు నెత్తిన బిజెపి పెద్ద బాంబు వేసింది. కోడెల ఆత్మహత్యకు మీరే కారణమంటే కాదు మీరే కారణమంటూ టిడిపి, వైసిపి...

ప్రతిపక్ష నేతగా ఎన్ని మార్కులు వస్తాయో తెలుసా ?

నూరు రోజుల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నూటపది మార్కులు వేస్తానని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపి జేసి దివకార్ రెడ్డే చెప్పారు.  ప్రతిపక్షంలోని ఓ  నేత పరిపాలనల సిఎం పనితీరుకు నూటపది...

కోడెల మృతిలో టిడిపి హస్తమెంత ?

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య (హత్య ?)కు రకరకాల కారణాలు బయటకు వస్తున్నాయి. మీరే కారణమంటే కాదు మీరే కారణమంటూ అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రచ్చ మొదలైపోయింది. కారణాలు...

 చంద్రబాబులో మొదలైన టెన్షన్

చంద్రబాబునాయుడులో టెన్షన్ మొదలైంది. గడచిన మూడు నెలల్లో తెలుగుదేశంపార్టీ నుండి కొందరు కీలక నేతలు వెళ్ళిపోయినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే అలా వెళ్ళిన వాళ్ళందరూ చంద్రబాబు అనుమతి తీసుకునే వెళ్ళారు...

పవన్ ఇక మారే అవకాశం లేదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక మారే అవకాశం లేదని స్పష్టమైపోయింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి నూరు రోజుల పరిపాలనపై పవన్ చేసిన ఆరోపణలు, విమర్శలను గమనిస్తే మారడన్న విషయం రూఢీ అయిపోతుంది....

15 ఏళ్ళు జగనే సిఎం

మరో 15 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారంటూ సినీ నటుడు గిరిబాబు సంచలన జోస్యం చెప్పారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో టిడిపి భూస్ధాపితం అయిపోయిందన్నారు. తన రక్తంలోనే టిడిపి ఉందని చెప్పిన ఈ...

శవ రాజకీయాలతో బిజీ బిజీ

ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లటమే టార్గెట్ తో చంద్రబాబునాయుడు చాలా బిజీగా ఉంటున్నారు. చలో ఆత్మకూరు డ్రామా అయిపోగానే వెంటనే శవ రాజకీయాలు మొదలుపెట్టేశారు.  నెల్లూరులో ఇద్దరు వ్యక్తుల మధ్య...

తూర్పులో చంద్రబాబుకు షాక్

తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి తోట త్రిమూర్తులు రాజీనామా చేశారు. జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో జరిగిన మద్దతుదారుల సమావేశంలో తోట తన...

చంద్రబాబు మొదలుపెడుతున్న ఫ్యాక్షన్ కంపు

చంద్రబాబునాయుడు మాటలు వింటుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం విస్తరిస్తోందన్నారు. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు మండిపడ్డారు....

డిసెంబర్లో చంద్రబాబు పరిస్ధితేంటి ?

ఇపుడిదే ప్రశ్న తెలుగుదేశంపార్టీలో మొదలైంది. రాబోయే డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రకటన రావటం ఆలస్యం చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసిపి చేతిలో తిన్న...

చంద్రబాబు చెప్పే ప్రజాస్వామ్యం ఇదేనా ?

చంద్రబాబునాయుడు ప్రతి రోజు చెబుతున్న ప్రజాస్వామ్యం టిడిపిలో ఇలాగే ఉంటుంది. పై ఫొటోల్లో టిడిపి నేతల వ్యవహారం చూస్తుంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటో అందరికీ అర్ధమవుతోంది. చలో ఆత్మకూరులో భాగంగా టిడిపి శిబిరం...

చలో ఆత్మకూరు రచ్చంతా మీడియా ఓవర్ యాక్షనేనా ?

క్షేత్రస్దాయిలో జరుగుతున్నది  చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది. గడచిన పది రోజులుగా చలో ఆత్మకూరు ఇష్యూని మీడియా చాలా ఎక్కువగా హౌలైట్ చేసింది. ఎందుకింతగా హైలైట్ చేసింది ? ఎందుకంటే కేవలం...

సామాజిక వర్గాలను ఎగదోస్తున్నారా ?

చలో ఆత్మకూరంటూ వేసిన ఎత్తులు పెద్దగా వర్కవుట్ అవ్వకపోయేసరికి చివరకు చంద్రబాబునాయుడు సామాజికవర్గాలను తెరపైకి తెస్తున్నట్లుంది. అందుకనే నాయకుల పేర్లను చెప్పేసమయంలో సదరు నాయకుడి సామాజికవర్గాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. పోలీసులు హౌస్ అరెస్టు చేసిన...

చంద్రబాబు, చినబాబు అరెస్టు

చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపిచ్చిన  చంద్రబాబునాయుడు, చినబాబులను పోలీసులు హౌస్ అరెస్టయ్యారు.  గుంటూరు జిల్లా ఆత్మకూరు విలేజిలో టిడిపి కార్యకర్తలపై  వైసిపి నేతలు దాడులు చేస్తున్నారంటూ చంద్రబాబు గోల మొదలుపెట్టారు.   గ్రామాల్లో నుండి...

పార్టీని వదిలేయటానికి అసలు కారణం ఇదేనా ?

పార్టీలోను, ఎల్లోమీడియా రాతలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చంద్రబాబునాయుడుతో ఫిరాయింపు నేత ఆదినారాయణరెడ్డి దాదపు గంటసేపు భేటీ అయ్యారు. తమ తాజా భేటిలో తాను బిజెపిలో చేరటం ఖాయంగా చెప్పేశారని సమాచారం. పార్టీలోని...

పోటి శిబిరాలు..పెరిగిపోతున్న ఉద్రిక్తతలు

గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి.  తెలుగుదేశంపార్టీ-వైసిపి మధ్య మొదలైన పోటి శిబిరాలు రాజకీయంగా ఉద్రిక్తతలను పెంచేస్తోంది. వైసిపి బాధితులతో గుంటూరులో టిడిపి శిభిరం పెట్టింది. దానికి పోటిగా వైసిపి కూడా గురజాలలో టిడిపి...

జోకులేస్తున్న చంద్రబాబు

అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదన్నారు. అధికారపార్టీ ఎంఎల్ఏలు అధికారులపై దాడులు చేసినపుడు దగ్గరుండి తానే పంచాయితీలు చేశారు. చివరకు అధికారులదే తప్పంటూ ప్రజా ప్రతినిధులను వెనకేసుకొచ్చారు. ప్రతిపక్ష నేతల్లో...

టిడిపిని బలహీన పరిచిందెవరు ?

తెలుగుదేశంపార్టీని బలహీన పరిచెందువరు ? ఇపుడిదే ప్రశ్నపై పార్టీ నేతల్లో, క్యాడర్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. తెలుగుదేశంపార్టీ ఓ వ్యక్తి కాదని బలమైన వ్యవస్ధ అనే విషయాన్ని ప్రభుత్వానికి చాటుదామంటూ చంద్రబాబునాయుడు...

HOT NEWS