Home Tags AP CM YS Jagan

Tag: AP CM YS Jagan

ఫైర్ బ్రాండ్స్ కేబినెట్ లోకి ఎంట్రీ !

సీఎంగా జగన్ గద్దెనెక్కగానే ఫైర్ బ్రాండ్ లు, దూకుడు గల ఎమ్మెల్యేలను పక్కనపెట్టి సామాజిక కోణంలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో అది జగన్ కు పేరు తీసుకొచ్చినా దూకుడైన నేతలు...

ఎంపీ రఘురామ అక్కరలేని మిత్రుడిగా మిగిలిపోతాడ?

కొంతమందికి  తమ గొప్పతనం చూపించడం ఇష్టం. అందరూ తనను  గుర్తించానికి ఏదొక  సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటారు.  రాజకీయాలలో అయితే ఇది సర్వసాధారణం.  అధికార పక్షాన ఉన్నా, ప్రతిపక్షాన ఉన్నా తమ ఆరోపణలు తమవే. ...

అందుకే.. వారికీ వారే శత్రువు !

మనిషి సాంకేతికంగా ఇంతగా అభివృద్ధి చెందాక కూడా ఒక కులం గురించి మాట్లాడుకోవడం కచ్చితంగా తప్పే. కానీ నేటి రాజకీయానికి ఇప్పుడున్న ప్రధాన అర్హత కులబలం అయిపోయింది. కానీ ఏళ్ళు మారుతున్నా.. తరాలు...

అసంతృప్తి ఎమ్మెల్యేలను జగన్ ఏం చేస్తాడో ?

  జాతీయ పార్టీల్లోని రాజకీయ నాయకులకు స్వతంత్రం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా మీడియా ముందు వ్యక్తం చేసే దైర్యం  వారికి ఎక్కువే. అదే  వైసీపీ, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల...

ఏపీ ప్ర‌భుత్వంతో భేటీకి `సింహా` వ‌స్తాడా రాడా?

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అవుతారా? మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ని మీట‌య్యే అరుదైన ఛాన్స్ మిస్స‌య్యింది. ఇండ‌స్ట్రీ త‌ర‌పున ప్ర‌తినిధిగా బాల‌య్య‌కు ఛాన్స్...

పేద ప్రజల చిరకాల కోరిక పై జగన్ దృష్టి !

  ఇల్లు కట్టు కోవడము, పెళ్ళి చేయడము అనేవి చాల ఖర్చుతో కూడుకున్నవి.  వీటిలో  ఏపని చేసినా చాల కాలం వరకు ఆర్థికంగా కోలుకోలేరనే విషయాన్ని చెప్పడానికి ఈ సామెతను వాడారు మన పెద్దలు....

జగన్ ‘ఈ-మార్కెటింగ్‌’ రైతులకు వరం !

  ఆంధ్రప్రదేశ్ లో పంటల ప్రణాళిక, అలాగే పంటల  ఈ-మార్కెటింగ్‌ ఫ్లాట్‌ ఫామ్ పై  జగన్‌ ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఈ- క్రాపింగ్‌ మీద సమగ్ర...

జగన్ కు చిరు కృతజ్ఞతలు.. కారణం అదేనా ?

  కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నుండి పూర్తిగా బయట పడకపోయినా   దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మాత్రం చిన్నగా  ఎత్తేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని  సినిమా షూటింగ్ లను...

రాజన్న బిడ్డ జనహృదయ విజేతగా ఆవిర్భవించిన రోజు 

  2019 మే 23.. నవ్యాంధ్రప్రదేశ్ ప్రజానీకం చరిత్ర కనీవినీ ఎరుగని ఎన్నికల తీర్పును ఇచ్చిన రోజు.  ఆరోజు ప్రతిపక్ష నేతగా 5 ఏళ్ళు కష్టపడిన వైఎస్ జగన్ జనహృదయ నేతగా ఆవిర్భవించి అఖండ...

జగన్ మెయిన్ టార్గెట్ అవే !

  ముఖ్యమంత్రిగా 'వై ఎస్ జగన్'  తన సంచలనాత్మక  నిర్ణయాలతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాడు. ఏపీ రాజకీయ వర్గాల్లో జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం  ఓ సంచలనమే. జగన్ ప్లాన్ లు.. ఆర్ధికపరమైన...

అరె.. మైండ్‌ గేమ్‌ లో జగన్ బాబునే.. !

  నలభై ఏళ్ళు రాజకీయ జీవితంలో బాబుగొరిని 'అపర చాణిక్యుడు'  అని కీర్తిస్తూ ఉంటారు. అయినా ఏం లాభం  ఆ 'అపర చాణిక్యుడు'ను మట్టి కరిపించి అధికారికం దక్కించుకున్న నేర్పరి జగన్.  'తాడిని తన్నే వాడుంటే  వాడి తలను తన్నే వాడుంటాడు'...

ఈ-పాస్ దరఖాస్తు కోసం.. జగన్ !

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేశారు. అయితే ఈ లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన సంగతి...

‘జగన్’న్నాథ రథచక్రాల కిందపడి నలిగిపోయిన మందుబాబులు

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం మద్యం దుకాణాలను తెరుచుకోవచ్చని అనుమతులు ఇచ్చింది.  దీంతో అన్ని రాష్ట్రాలతో పాటు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధించి తీరుతాం అంటూ సవాల్ చేసిన వైఎస్ జగన్...

HOT NEWS