Home Tags 2019 Elections

Tag: 2019 Elections

చంద్రబాబు మీడియా  కొత్త ఎత్తుగడ

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే ఓ పచ్చపత్రిక కొత్త ఎత్తుగడ వేసింది. ఓటర్ల మైండ్ సెట్ మార్చటమే లక్ష్యంగా తెలుగుదేశంపార్టీకి 101 అసెంబ్లీ సీట్లంటూ ఓ సర్వేను...

మంగళగిరి నుండే లోకేష్ పోటీ-మరి గెలుపు…

మొత్తానికి లోకేష్ పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో తాజాగా మంగళగిరి పేరు వినబడుతోంది. రాజధాని జిల్లాలోని మంగళగిరిలోని రాజధాని అమరావతి ప్రాంతముంది. ఈ నియోజకవర్గంలో పట్టుకోసం చంద్రబాబునాయుడు ఎంత ప్రయత్నించినా పట్టుదొరకటం లేదు. కారణం...

ఈసారి గెలిపిస్తే ఏం చేస్తారో ?

రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబునాయుడు సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ‘మీ భవిష్యత్తు-మా బాధ్యత’ అనే నినాదంతో ఓటర్లను ఆకర్షించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తులే వేశారు. పోయిన ఎన్నికల్లో అధికారం అప్పగించిన తర్వాత...

టిడిపి భూస్ధాపితమే లక్ష్యమట..కొత్త శతృవు

కడప జిల్లాలో తెలుగుదేశంపార్టీకి కొత్త శతృవు తయారయ్యారు. ఆయనే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి. అంటే ఆయన జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయలేరు కానీ మైదుకూరు నియోజకవర్గంలో మాత్రం అభ్యర్ధుల గెలుపోటములను డిసైడ్...

అనంతపురం : తిరుగుబాట్లతో చంద్రబాబు,ఎంఎల్ఏల్లో టెన్షన్

ఒకపుడు తెలుగుదేశంపార్టీకి కంచుకోటగా పాపులరైన అనంతపురం జిల్లాలో మెజారిటీ ఎంఎల్ఏల పరిస్ధితి దయనీయంగా తయారైంది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పోయిన ఎన్నికల్లో టిడిపి 12 చోట్ల గెలిచింది. తర్వాత కదిరి వైసిపి ఎంఎల్ఏ...

సొంత జిల్లాలోనే తేలని పంచాయితీలు

చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే పంచాయితీలు తేలటం లేదు. దాని ఫలితంగా అభ్యర్ధులెవరో చంద్రబాబు తేల్చ లేకపోతున్నారు. దాంతో నేతలందరిలోను అసహనం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల...

చీరాలలో కరణమే ఫైనలా ?

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలోని సీనియర్ నేత కరణం బలరామే రాబోయే ఎన్నికల్లో చీరాల అసెంబ్లీలో అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. జిల్లాలోని చాలామంది నేతలతో మాట్లాడిన చంద్రబాబు...

టిడిపి గెలవటం చారిత్రకావసరం…ఎవరికి ?

చంద్రబాబునాయుడు మాటలు విచిత్రంగా ఉంటాయి. ‘ మీరేం భయపడకండి మీకు నేనున్నాను, నా చుట్టూ పడుకోండి’ అన్నట్లు మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలవటం చారిత్రక అవసరమట. అంతటి చారిత్రక అవసరం ఏమిటో...

టిడిపి-జనసేన పొత్తా ? 25 అసెంబ్లీ, 3 ఎంపిలట

ఇదే నిజమైతే రెండు పార్టీలు ఆడుతున్న నాటకానికి తెరపడినట్లే. దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు కలిసుండి తర్వాత విడిపోయారు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్. మళ్ళీ రాబోయే ఎన్నికల సందర్భంగా కలుస్తున్నారట. అంటే మొన్నటి...

రాధాకు చంద్రబాబు షాక్

వంగవీటి రాధాకృష్ణకు చంద్రబాబునాయుడు తన మార్క్ రాజకీయాన్ని రుచి చూపించారు. ఇంకా టిడిపిలోకి చేర్చుకోకుండానే రాధాకు తానేంటో చంద్రబాబు చూపించగలిగారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ బోండా ఉమా కే టికెట్...

చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?  

తెలుగుదేశంపార్టీలో జరుగుతున్న విషయాలను చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. తాము కోరిన టికెట్లు ఇస్తే పార్టీలో ఉంటామని లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని పరోక్షంగా చంద్రబాబుతోనే చెప్పేస్తున్నారు. అంటే ఒకరకంగా...

కాకినాడ ఎంపి తోట అవుట్..కారణాలేంటి ?

తెలుగుదేశంపార్టీ కాకినాడ  ఎంపి  తోట నర్సింహం పోటీ నుండి తప్పుకున్నారు. అనారోగ్య కారణాలతోనే తాను పోటీ చేయలేకపోతున్నట్లు తోట ఈరోజు వివరించారు. అమరావతిలో చంద్రబాబునాయుడుతో భేటీ అయిన తోట కుటుంబసభ్యులు చాలా సేపు...

చంద్రబాబు మరో మోసం : పోస్టు డేటెడ్ చెక్కులు, జీవోలా ?

ఏ ప్రభుత్వం కూడా ఎవరికీ ఎప్పుడూ పోస్టు డేటెడ్ చెక్కులు ఇచ్చిన వైనం లేదు. మొన్న పసుపు కుంకుమ లబ్దిదారులకు పోస్టుడేటెడ్ చెక్కులిచ్చి నవ్వులపాలైన ప్రభుత్వం తాజాగా పోస్టుడేటెడ్ జీవోలను జారీ చేసి...

లోకేష్ కు అంత ధైర్యముందా ?

‘కర్నూలు అసెంబ్లీ నుండి మంత్రి నారా లోకేష్ పోటీ చేయాలి’...ఇది తాజాగా కర్నూలు ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన. కర్నూలులో పోటీ చేయాలని లోకేష్ ను ఎస్వీ ఆహ్వానించటం...

చంద్రబాబులో దింపుడు కళ్ళెం ఆశ

‘మనదే గెలుపు..అన్నీ సీట్లు స్వీప్ చేస్తాం’...తాజాగా చంద్రబాబునాయుడు ప్రకటన. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ కూడా చంద్రబాబు ఇటువంటి ప్రకటన చేశారంటే దింపుడు కళ్ళెం ఆశే పెట్టుకున్నట్లు కనబడుతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర...

బిజెపికి ఉన్నదే గోచి..చంద్రబాబేం విప్పుతారు

జాతకాలు విప్పుతాం...మీ జాతకాలు విప్పితే తలెత్తుకుని తిరగలేరు..ఇలాగే చెబుతూ చంద్రబాబునాయుడు కాలక్షేపం చేసేస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో కూడా అవే డైలాగులు కొడుతుంటే బిజెపి జాతకాలు ఇంకెపుడు విప్పుతారు ? అసలు...

సంచలనం: కూటమిలోకి జగన్ ను ఆహ్వానించిన చంద్రబాబ

రేపటి ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి తమ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ తమ కూటమిలోకి వస్తానంటే తాను కాదనను అంటూ చంద్రబాబు...

బిజెపి పాలన అంతం చంద్రబాబు వల్లవుతుందా ?

చంద్రబాబునాయుడు మాటలు చూస్తుంటే ఏదో భ్రమల్లో ఉన్నట్లే ఉన్నారు. తాను భ్రమల్లో ఉంటూ జనాలను కూడా భ్రమల్లో ముంచేందుకు ప్రయత్నిస్తుండటంతోనే సమస్యలు వస్తున్నాయ్. తాజాగా ఆయన మాటలు వింటుంటే అందరిలోను అవే అనుమానాలు...

రంగంలోకి కెఏ పాల్ ను ఎవరు తెచ్చారు ?

విచిత్రమైన పరిస్ధితి ఏపి ఎన్నికల సమయంలో కనబడుతోంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ స్పీడ్ అవుతున్నారు. అంటే పాల్ స్పీడవుతున్నారంటే ఎన్నికల కోసం రాష్ట్రమంతా తిరిగి...

కోట్ల-కెఇ వర్గాలు కలుస్తాయా ?

లెక్కల్లో ఒకటి ఒకటి కలిపితే రెండన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ రాజకీయాల్లో ఒకటి, ఒకటి కలిస్తే రెండువ్వాలన్న రూలేమీలేదు.  రెండు కావచ్చు లేదా సున్నా కూడా కావచ్చు. అదే రాజకీయమంటే. అందుకు...

కామినేని చాలా తెలివైనోడు

మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు చాలా తెలివైనోడనిపించుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి గెలిచే అవకాశాలు తక్కువనేట్లుగా ఉంది పరిస్ధితులు. భారతీయ జనతా పార్టీకి అసలు డిపాజిట్ కూడా దక్కుతుందో లేదో తెలీదు. ఇటువంటి...

ఓట్ల కోసం సమాజాన్ని ఎన్ని ముక్కలైనా చేస్తారా ?

అవును చంద్రబాబునాయుడు నైజమదే. ఓట్లేయించుకోవటం కోసం, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. సామాజికవర్గాల్లో ఎన్ని చీలికలైనా తేవటానికి వెనకాడరు. పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తానన్న హామీ అలాంటిదే....

HOT NEWS