Home Tags సైరా

Tag: సైరా

చిరంజీవిని ఇరుకున పెట్టే ప్రశ్న అడిగిన ఉపాసన

చిరంజీవిని ఇరుకున పెట్టే ప్రశ్న అడిగిన ఉపాసనమెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఈ చిత్రం ప్రమోషన్ లో బాగంగా ..అపోలో లైఫ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న చిరంజీవి...

చిరు-కొరటాల శివ చిత్రం కథ బ్యాక్ డ్రాప్, క్యారక్టర్స్

చిరు-కొరటాల శివ చిత్రం కథ బ్యాక్ డ్రాప్, క్యారక్టర్స్మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు...

‘సైరా’ :చిరుని కలిసి పవన్…ఏం చేసారో తెలుసా?

'సైరా' :చిరుని కలిసి పవన్...ఏం చేసారో తెలుసామెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తాజా చిత్రం 'సైరా' పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదల ఉండటంతో చిరంజీవితో...

‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్టు…అనుష్క పై !

'అదిగో పులి అంటే ఇదిగో తోక' అన్నట్టు...అనుష్క పై !స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఎంతమాత్రం నిజం...

అటు ప్రభాస్ ని, ఇటు చిరుని ఒకేసారి హ్యాండిల్

అటు ప్రభాస్ ని, ఇటు చిరుని ఒకేసారి హ్యాండిల్  ప్రభాస్, చిరంజీవి ఇద్దరూ పదిహేను రోజుల తేడాలో పోటీపడుతున్న స్టార్స్. ఇద్దరికి భారీ మార్కెట్ ఉంది. ఇద్దరు సినిమాలు భారీ క్రేజ్ తెచ్చుకున్నాయి. రెండు...

ఉయ్యాలవాడ ఫ్యామిలీ చరణ్ ని డిమాండ్ చేసిందెంతంటే?

జూబ్లీహిల్స్‌లోని కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయం ఎదుట ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఆదివారం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ వివాదం ముదరటానికి కారణం ఆ ఫ్యామిలీ మెంబర్ అడుగుతున్న మొత్తమే అంటున్నారు. ఎనిమిది...

కేక పెట్టించిన ‘సైరా’ కర్ణాటక రైట్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని భారీ రేట్లకు అమ్ముతున్నట్లు సమాచారం. చిరు తనయుడు రాంచరణ్ నిర్మాణంసో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఖైదీ నెంబర్...

అనారోగ్యంతో ఉన్నా..బయటికిరాలేనన్న మెగాస్టార్

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గత 36 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఓ పని చేస్తున్నారు. అది ప్రతి ఆదివారం తన నివాసం వద్ద అభిమానుల్ని కలవటం. అయితే ఈ ఆదివారం అలా...

‘యాత్ర’ పై ‘సైరా’ డైరక్టర్ కామెంట్స్

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో నుంచే సినిమాకు హిట్ టాక్ లభించింది. దాంతో...

రామ్ చరణ్ కి రిక్వెస్ట్ చేయటం తప్ప వేరే ఆప్షన్ లేదు

తమిళ,తెలుగు భాషల్లో దుమ్ము రేపుతున్న హీరోయిన్ ఎవరూ అంటే నయనతార అని చెప్పాలి. పూర్తి స్దాయి బిజీ షెడ్యూల్స్ లో ఆమె తను నటించిన సినిమాకు ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది. అది...

తమన్నాను ఈ గెటప్ లో అసలు గుర్తు పట్టలేం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను......

‘సైరా’: నీహారిక చేసే పాత్ర వింటే నిద్రపట్టదు

తన పెదనాన్న చిరంజీవిని డాడీ అని పిలుచుకుంటూంది నీహారిక. యాంకర్‌గా, వెబ్‌ సిరీస్‌ ద్వారా, సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్న నీహారిక అంటే చిరుకు సైతం గారమే. ఈ నేపధ్యంలో తన పెద...

‘సైరా’లో చిరు డ్యూయిల్ రోల్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ...

‘సైరా’లో అల్లు అర్జున్? అసలు నిజం ఇదే?

కొన్ని కాంబినేషన్ లు వినటానికి చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. దాంతో ఆ కాంబోలు జరిగినా జరగకపోయినా మీడియావాళ్లు మాత్రం తమదైన శైలిలో వాటి చుట్టూ రూమర్స్ అల్లుతూంటాయి. అలాంటి అరుదైన కాంబోలలో...

ఫస్ట్ లుక్ :‘సైరా’లో సిద్దమ్మగా నయనతార

తెల్లదొరలపై పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోధునిగా చరిత్రకెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’.మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.ఈ చిత్రంలో నయన్ ఫిమేల్...

షాకింగ్ :#RRR కూడా ‘సైరా’ కాలంలోనే!?

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్‌ తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. అంటే బ్రిటీష్ వారి కాలంలో కథ...

‘సైరా’కి రాహుల్ గాంధీకి లింకేమిటి?

   (సూర్యం)మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందతున్న సినిమా ఇది. చిరు తనయుడు రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్ కం‍పెనీ...

HOT NEWS