Home Tags సైరా

Tag: సైరా

‘సైరా నరసింహారెడ్డి’ఐదు కోట్ల వివాదం తీరదా?

‘సైరా నరసింహారెడ్డి’ వివాదంలో తప్పెవరది...తేలుతుందా?ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను కథగా మలుచుకొని కొణిదెల ప్రొడక్షన్స్‌ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీసారు. అయితే ఈ చిత్రానికి సంభందించిన వివాదం మాత్రం తీరటం లేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి...

టాప్ ప్రొడ్యూసర్ చేతికి `సైరా` తమిళ రైట్స్

`సైరా` తమిళ రిలీజ్ కు ఇక ఢోకా లేదుచ‌రిత్ర మ‌ర‌చిపోయిన వీరుడి క‌థ‌ను చిరంజీవి `సైరా న‌ర‌సింహారెడ్డి`గా వెండితెర‌పై భారీ ఎత్తున ఆవిష్క‌రిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరక్టర్ గా పేరున్న సురేంద‌ర్...

సైరా రిలీజ్ కాక ముందే చ‌ర‌ణ్‌కు అవార్డ్

`సైమా` త‌ర్వాత చ‌ర‌ణ్ కు మ‌రో అవార్డ్జాతీయ అవార్డుల్లో రామ్ చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` హ‌వా సాగుతుంద‌ని భావించిన అభిమానుల‌కు నిరాశ ఎదురైంది. నేష‌న‌ల్ లెవ‌ల్ పాలిటిక్స్ వ‌ల్ల చిట్టిబాబు న‌ట‌న‌ను గుర్తించలేద‌ని తీవ్ర...

పాపం…చిరు చిన్నల్లుడికి ఈ కష్టాలేంటో?

మెగా కుటంబం వదిలేసారా అల్లుడునిమెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ప్రధాన పాత్రలో ఆ మధ్యన విజేత అనే సినిమా వచ్చింది. అది డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ...

`సైరా` ప్రీ రిలీజ్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్స్ (ఏరియావైజ్)

ప్రాంతాల వారిగా `సైరా` ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్చ‌రిత్ర మ‌ర‌చిపోయిన వీరుడి క‌థ‌ను చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డిగా వెండితెర‌పై భారీ ఎత్తున ఆవిష్క‌రిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరక్టర్ గా పేరున్న సురేంద‌ర్...

చెర్రీ చేసిన పని మెగా ఫ్యాన్స్ కు కంగారుపుట్టిస్తోంది

ముందు మన సినిమా సంగతి చూడు భయ్యామెగా ఫ్యాన్స్ కు కంగారుగా ఉంది. ఎందుకంటే సైరా చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతూంటే ఇంకా సరైన ప్రమోషన్స్ ప్రారంభం కాలేదు. రామ్ చరణ్...

ఆ స్టార్ డైరక్టర్ కు‘సైరా’స్పెషల్ స్క్రీనింగ్

ఆ స్టార్ డైరెక్టర్ కి ‘సైరా’ స్పెషల్ షో !మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఆంగ్లేయులను ఎందిరించిన మొట్ట మొదటి తెలుగు విప్లవ నాయకుడిగా పేరు...

‘సాహో’ని గుడ్డిగా ఫాలో అయితే ‘సైరా’ కు దెబ్బే

'సాహో' స్ట్రాటజీని ఫాలో అవుతున్న 'సైరా'పెద్ద సినిమాలు బిజినెస్ పర్పస్ కోసం రకరకాల స్ట్రాటజీలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందులో ఒకటి బడ్జెట్ ని పెంచి చెప్పటం...తద్వారా ఎక్కువ బిజినెస్ చేసుకునేందుకు వీలవుతుంది....

సైరా ముందు ర‌జ‌నీ సినిమా జుజూబీనే?

`రోబో`ని త‌ల‌ద‌న్నేలా `సైరా` గ్రాఫిక్స్‌! ద‌ర్శ‌క‌జీనియ‌స్ శంక‌ర్ తెర‌కెక్కించిన గ్రాఫిక్స్ మాయాజాలం `రోబో`. ప్రేక్ష‌కుల్ని అబ్బుర ప‌రిచిన ఈ సినిమాను మించిన గ్రాఫిక్స్‌తో చిరు సినిమా రాబోతోంద‌ని క్రేజీ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు చెబుతున్నారు. చిరంజీవి...

`సైరా` ప్రీ రిలీజ్ వెన్యూ ఆయన జన్మభూమిలోనే…

`సైరా` ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ,డేట్ ఫిక్స్ప్రస్తుతం మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. మరో 28 రోజుల్లో సినిమా థియేటర్లలో సందడి చేయబోతున్నది. ఈ...

రామ్ చరణ్ మామూలోడు కాదు…ఎత్తుకు పై ఎత్తు

‘వార్’ఇన్ సైడ్ టాక్ తెలిసే ‘సైరా’ఆ స్కెచ్మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న చిత్రం 'సైరా' . రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీని...

గోదారి జిల్లాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ నంబ‌ర్-1

గోదారి జిల్లాల్లో `సైరా` టాప్ క్లాస్ బిజినెస్రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం గోదారి జిల్లాల్లో రికార్డ్ బ్రేకింగ్ క‌లెక్ష‌న్స్ సాధించిన సంగ‌తి తెలిసిందే. గోదారి యాస‌లో చిట్టిబాబు విన్యాసాలు ఆ రెండు జిల్లాల...

ఫ్యాన్స్ కు “సైరా” షాక్ ఇవ్వబోతోందా ?

“సైరా” వాయిదా పడుతోందాస్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం “సైరా నరసింహా రెడ్డి”.బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని...

‘సాహో’పై మీడియా కుట్ర…ఏం ఆశించి?

‘సాహో’పై ద్వేషం పుట్టించే ఆలోచన ఎవరిది?పెద్ద సినిమాలు అంటే కోట్లతో వ్యవహారం. ఏ మాత్రం తేడా వచ్చినా అదే స్దాయిలో నష్టాలు ఉంటాయి. దాంతో ప్రతీ అడుగు ఆచి తూచి వేస్తూంటారు. ఎక్కడా...

మెగా ఫ్యాన్స్‌కి నిరాశేనా.. ఇలా చేశారేమిటో

మెగా ఫ్యాన్స్ కోస‌మే ఈ బర్త్ డే ఈవెంట్మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే ఈవెంట్ నేటి సాయంత్రం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో వేలాది మెగా ఫ్యాన్స్ స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ప‌వ‌ర్ స్టార్...

`సైరా`కు `వార్` గండం షురూ అయిన‌ట్టేనా?

`సైరా`కు `వార్` పోటీ.. దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్!ఒకేరోజు రెండు భారీ చిత్రాలు రిలీజైతే ఆ మేర‌కు ఓపెనింగుల‌పై ప్ర‌భావం ఉంటుంద‌నేది ట్రేడ్ విశ్లేష‌ణ‌. ఒక‌దాని వ‌సూళ్లు ఇంకొక‌టి షేర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబ‌ట్టి ఆ...

తండ్రి డ్రీమ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ త్యాగమా?

నాన్న‌కు ప్రేమతో చెర్రీ కానుక‌మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా:న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. స‌రిగ్గా 40 రోజుల స‌మ‌యం ఉందింకా. ఈ కొద్దిపాటి స‌మ‌యంలో `సాహో` త‌ర‌హాలోనే భారీ...

మామూలుగా లేదుగా: ‘సైరా’ టీజర్ వచ్చేసింది, చూసారా?

 ‘సైరా’ టీజర్‌ విడుదలస్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం ‘సైరా’. మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా టీజర్‌ ఈ రోజు ( ఆగస్టు 20న...

సాహో వ‌ర్సెస్ సైరా.. వార్ న‌డుస్తోందా?

* హెల్తీ కాంపిటీటివ్ స్పిరిట్ * రికార్డులు బ్రేక్ చేసేది ఎవ‌రు? ఎవ‌రి స‌త్తా ఎంత‌?కేవ‌లం నెల‌రోజుల గ్యాప్ తో `ఇండియాస్ మోస్ట్ అవైటెడ్` అని చెబుతున్న రెండు భారీ టాలీవుడ్ చిత్రాలు...

పవన్ వాయిస్ తో ‘సైరా’ టీజర్ ప్రోమో వచ్చేసింది

  ‘సైరా’ టీజర్ లో పవన్ వాయిస్ ఇదిగో..ఇలా అదిరిపోతుందిస్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం ‘సైరా’. మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా టీజర్‌ను...

ఫొటోల సాక్ష్యం : పవన్ మీద ఆ వార్త నిజమే

 సైరా నరసింహారెడ్డి  లో పవన్ వాయిస్ నిజమే!రెండు రోజుల క్రితం సైరా నరసింహా రెడ్డి మూవీ మేకింగ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.అదిరిపోయే విజువల్స్, థ్రిల్లింగ్ తో సాగే...

‘సైరా’ సెట్ ..ఏదో యుద్దంలో ఉన్నట్లుంది! (వీడియో)

‘సైరా’ మేకింగ్ వీడియో..చూస్తూంటే మతిపోతోందిమెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్...

HOT NEWS