Home Tags సైరా

Tag: సైరా

చిరుతో బన్నికి చెడిందా..మరి ఈ కామెంట్ ఏంటి

‘సైరా’పై బన్నీ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ కు రామ్ చరణ్ కు మధ్య విభేధాలు ఉన్నాయని, అవి ఈ మధ్యన పెద్దవయ్యాయంటూ వార్తలు మొదలయ్యాయి. వెబ్ మీడియాలో ఇవి...

ఇక్కడ పవన్, అక్కడ కమల్ హాసన్

కమల్ వాయిస్ ఓవర్ తో చిరు చిత్రంచిరంజీవి నటించిన చారిత్రాత్మక భారీ బడ్జెట్‌ చిత్రం సైరా నరసిహారెడ్డి. సైరా చిత్రం తెలుగుతో పాటు, తమిళం,హింది, మలయాళ, కన్నడ భాషల్లోనూ గాంధీ జయంతి సందర్భంగా...

50 కోట్ల వివాదం..చిరు రియాక్షన్ , అంతా మూసుకోవాల్సిందే

50 కోట్ల డిమాండ్ పై చివరకు స్పందించిన చిరుతమ వంశ మూల పురుషుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’నిర్మాతలు తమకు న్యాయం చేయాలని ఆయన వంసస్ధులు గత...

‘సైరా’ ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియావైజ్)

‘సైరా’బిజినెస్ లెక్కలు..ఎక్కడ..ఎంతెంతఏ భాషలో అయినా స్టార్ హీరోల సినిమాల‌కు ట్రేడ్ లో ఉండే క్రేజే వేరు. సినిమా సెట్స్‌పై ఉండ‌గానే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తైపోతూంటుంది. దానికి తోడు మెగాస్టార్ వంటి హీరో...

`చాణక్య` ప్రీ రిలీజ్ ఈవెంట్: చీఫ్ గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్

`చాణక్య` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్ఫైజ్ చీఫ్ గెస్ట్టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ `చాణక్య`. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తిరు దర్శకత్వంలో...

‘జై చిరంజీవా’అని పచ్చబొట్టు పొడిపించుకుంది

చిరంజీవి అంటే అంత పిచ్చి ఆమెకుమెగాస్టార్ చిరంజీవి అభిమానులు చాలా మంది ఉంటారు. అలాగే వాళ్లలో ఆయన పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నవాళ్లు ఉంటారు. అలాంటి ఓ వీరాభిమాని ఓ థియోటర్ కోసం పోరాడితే...

బాబోయ్…’సైరా’ బాదుడు

సైరా టిక్కెట్ రేటు పెంచేసారుపెద్ద సినిమాల రిలీజ్ టైమ్ లో టిక్కెట్ రేట్లు పెంచటం అనేది చాలా కామన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. మొన్న సాహో సినమాకు సైతం భారీగా పెంచారు....

`సైరా` జోరు లేక‌పోవ‌డానికి కార‌ణం కోర్టు గొడ‌వ‌లేనా?

సైరా ట్రైల‌ర్ 2: మెగాస్టార్ రియ‌ల్ వారియ‌ర్మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా: న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డం, మ‌ల‌యాళంలో...

‘సైరా’ స్క్రిప్ట్.. ‘పరుచూరి బ్రదర్స్’సంభంధం లేదంటూ ట్విస్ట్ !

‘సైరా’ స్క్రిప్ట్.. ‘పరుచూరి బ్రదర్స్’రాయలేదని తేల్చాడుసైరా కథను రాసిన తరువాత దాన్ని తీసుకొని చాలామంది హీరోల దగ్గరికి వెళ్లారట పరుచూరి బ్రదర్స్. కథ బాగుంది అని చెప్పినా.. సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు...

‘ఉప్పెన’:విజయ్ సేతుపతికు షాకిచ్చే రెమ్యునేషన్

 ‘ఉప్పెన’... విజయ్ సేతుపతికు బాగా ముట్టచెప్పారుమెగా యంగ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అసిస్టెంట్‌ బుచ్చి...

‘సైరా’ఒరిజనల్ బడ్జెట్, అందులో చిరు రెమ్యునేషన్

‘సైరా నరసింహారెడ్డి’కు చిరుకు ఎంత ఇచ్చారుమెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం‘సైరా నరసింహారెడ్డి’.ఈ సినిమా కోసం ఓ ప్రక్క మెగా ఫ్యాన్స్ మరో ప్రక్క సినీ లవర్స్...

‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక పై డిజాస్టర్ డైరక్టర్

షాక్..అక్కడ మెహర్ రమేష్ ని చూసి..చిరంజీవి హీరోగా సురేందర్‌‌‌‌ రెడ్డి రూపొందించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రామ్​ చరణ్‌‌ నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌‌లో ఘనంగా జరిగిన...

‘సైరా’ వివాదం, కేటీఆర్ దగ్గరకు పంచాయితీ?

కేటీఆర్ అండతో సైరా వివాదం తీరనుందా?రామ్ చరణ్ కు, కేటీఆర్ కు ఉన్న స్నేహం సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సైరా వివాదం పంచాయితీ కేటీఆర్ దగ్గరకు చేరిందని సమాచారం. దాంతో ఈ...

షాకింగ్ రేటుకు ‘సైరా’ నైజాం రైట్స్

'సైరా' నైజాం రేటు ఎంత చెప్తున్నారంటే...సైరా రిలీజ్ టైమ్ దగ్గరపడింది. మరో పదిరోజుల్లో సినిమా రిలీజ్ కానుంది.మొన్న ట్రైలర్ రిలీజ్ దాకా స్ధబ్దుగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా క్రేజ్ పుంజుకుంది. దాంతో ట్రేడ్...

సైరా డిజిట‌ల్ రైట్స్ అస‌లు గుట్టు ఇదీ

`సైరా` డిజిట‌ల్ & శాటిలైట్ రైట్స్ ఎంత‌కు?మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా: న‌ర‌సింహారెడ్డి` తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డం, మ‌ల‌యాళంలో దాదాపు 10వేల స్క్రీన్ల లో రిలీజ్ చేసేందుకు కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ...

ఆ ఎగ్రిమెంట్ తో ‘సైరా’ కు సల్మాన్ ప్రమోషన్

చెల్లుకు చెల్లు: మొన్న చెర్రీ చేస్తే..ఇప్పుడు సల్మాన్ చేసాడుసినిమా ఇండస్ట్రీలో దేని లెక్కలు దానివే. ఎంత ప్రెడ్షిప్ అయినా నువ్వు చేస్తే..నేను చేస్తా అనే ధోరణిలో సాగుతుంటుంది. ఇప్పుడు అదే పద్దతి ఫాలో...

‘సైరా’ కోసం మళ్లీ పవన్ !కన్ఫర్మ్ చేసిన రామ్ చరణ్

'సైరా' కోసం పవన్ మళ్లీ కష్టపడ్డాడుఆ మధ్యన రిలీజైన సైరా టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ వాయిస్ ఓవర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే...

`సైరా` రికార్డుల కోసం కాదు.. నాన్న‌కు ప్రేమ‌ కానుక‌

ఇదేమైనా రికార్డుల కోసం ప్ర‌య‌త్న‌మా?  సైరా ట్రైల‌ర్ రిలీజై దాదాపు 50ల‌క్ష‌ల వ్యూస్ ని అందుకుంది. నిన్న హైద‌రాబాద్ ఐమ్యాక్స్ లో ట్రైల‌ర్ వేడుక  ఆద్యంతం ఎమోష‌న‌ల్ గా సాగింది. ట్రైల‌ర్ కి మీడియా...

‘సైరా’ ట్రైలర్‌ లో అదొక్కటే ఇబ్బందిగా ఉంది!

‘సైరా’ ట్రైలర్‌ లో అన్ని బాగున్నాయి ..కానీమెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ చారిత్రిక చిత్రం `సైరా నరసింహారెడ్డి`. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి...

‘ఉయ్యాలవాడ’ ఫ్యామిలీకి సాయం చేయనన్న రామ్ చరణ్

‘సైరా’వివాదం పై మాట్లాడిన రామ్ చరణ్‘సైరా’ సినిమా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు నుండి సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘సైరా’...

`సైరా` ట్రైల‌ర్‌ లో ఇవన్నీ మనం చూడచ్చు

`సైరా` ట్రైల‌ర్‌ లో ఉండే షాట్స్ ఇవేమ‌రి కొద్ది గంట‌ల్లో `సైరా` ట్రైల‌ర్ విడుద‌ల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మెగాభిమానులందరిలోనూ ఒకటే ప్రశ్న... ఈ ట్రైల‌ర్ ఎలా ఉంటుంది..క్రేజ్ ని...

అమెరికాలో `సైరా` టిక్కెట్టు బాదుడు

తెలుగు రాష్ట్రాల బాదుడెంత‌?భారీ చిత్రాల‌కు తొలి వారం టిక్కెట్టు బాదుడు వ్య‌వ‌హారం చూస్తున్న‌దే. ఇంత‌కుముందు బాహుబ‌లి సిరీస్ మొద‌లు నిన్న మొన్న రిలీజైన `సాహో` వ‌ర‌కూ ఇదే పంథాని అనుస‌రించారు. రంగ‌స్థ‌లం- భ‌రత్...

HOT NEWS