Home Tags సైరా

Tag: సైరా

‘సైరా’కలెక్షన్స్ పై గొడవ…హ్యాష్ ట్యాగ్ కూడా

‘సైరా’ పేరు చెప్పి ఫ్యాన్స్ మధ్య యుద్దంపెద్ద సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ స్ప్రెడ్ చేయటం అనేది సర్వసాధారణం అయ్యిపోయింది. ఫేక్ హోరులో ఒక్కోసారి ఒరిజనల్ కలెక్షన్స్ కూడా కొట్టుకుపోతున్నాయి. అంతేకాకుండా ఈ కలెక్షన్స్...

చేతులు కాలాక …ఇప్పుడు బాధపడితే లాభమేంటి

నాలుక కరుచుకుంటున్న ‘చాణక్య’నిర్మాతలుయాక్షన్ హీరో గోపిచంద్ నటించిన ‘చాణక్య’ చిత్రం 5వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. దసరా శెలవులను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా ఈ సీజన్ ఎడ్వాంటేజ్ సెట్...

ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ‘సైరా’ షేర్

వర్కింగ్ డేస్ లోనూ 'సైరా' హవాభారీ తారాగణం, భారీ బడ్జెట్ తో రూపొందిన 'సైరా' ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరక్ట్ చేసిన...

‘సైరా’యుఎస్ ఎ లో నష్టమా,లాభమా?

‘సైరా’అమెరికాలో బ్రేక్ ఈవెన్ వస్తుందామెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ హిస్టారిక‌ల్ చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై...

‘సైరా’ పొరపాటు ….రాజమౌళి చేయడట

'సైరా' చేసిన తప్పుని..రాజమౌళి చేయటం లేదుమెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా ..తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ బాగా నడుస్తోంది. దసరా శెలవులను పూర్తిగా యుటిలైజ్ చేసుకుంటూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డ్...

‘సైరా’ దెబ్బకు ఆ ఇద్దరు నిర్మాతలు గోల

'సైరా'నే ఆ రెండు సినిమాలను దెబ్బ కొట్టింది!పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు చిన్న సినిమాలు, మీడియా సినిమాలు ఎందుకైనా మంచిదని ప్రక్కకు తప్పుకుని దారి ఇస్తూంటారు. లేకపోతే పెద్ద సినిమా హోరులో కొట్టుకుపోయే...

కొరటాల స్క్రిప్టులో చిరు చెప్పిన ఛేంజెస్ ఇవే

  కొరటాలకు చిరంజీవి లాస్ట్ మినిస్ట్ సజెషన్స్‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యాన్స్ కు దసరా కానుక ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన 152వ సినిమా షురూ చేసారు. ఈ చిత్రానికి...

‘సైరా’ ఎఫెక్ట్… రాజమౌళికు తగిలి,టెన్షన్

'సైరా' ఎఫెక్ట్: రాజమౌళికు టెన్షన్మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా ..తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ బాగా కలెక్ట్ చేస్తోంది. కానీ వేరే ఏ ఇతర లాంగ్వేజ్ లలోనూ వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా...

మెగా ఫ్యామిలీతో వివాదం లేదని చెప్పటానికేనా బన్ని ఇలా

సైరా యూనిట్‌కి అల్లు వారి పార్టీ ...అదిరిందటమెగా ఫ్యామిలీలో మరోసారి మనస్పర్థలు వచ్చాయని.. ఈ నేపధ్యంలో ఆ మధ్య జరిగిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ రాలేదంటూ కొద్ది రోజులుగా...

‘సైరా’ పై నారా లోకేష్ షాకింగ్ కామెంట్

నారా లోకేష్ కు తెగ నచ్చేసిందిట..మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా రూపొందిన చిత్రం సైరా. ఈ సినిమా మొన్న బుధవారం విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. అటు సాధారణ ఆడియన్స్ నుండి ఇటు...

చెర్రి స్కెచ్ బాగానే ఉంది కానీ త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా?

మెగాస్టార్‌ను ఇంటర్వ్యూ చేయనున్న మెగా డైరెక్టర్?మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం `సైరా` . ఈ సినిమా బుధవారం దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ సంపాదించుకుని...

‘సైరా’పైరసీ …ఆటో డ్రైవర్ పై మెగాభిమానుల దాడి

‘సైరా’మొబైల్‌లో తీస్తున్న వ్యక్తిపై మెగా ఫ్యాన్స్ దాడిసినిమాలకు పెద్ద శత్రువులగా తయారైంది పైరసీ. ముఖ్యంగా భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ రోజు సాయింత్రానికి నెట్ లో ప్రత్యక్ష్యమవుతూండటంతో నిర్మాతలు...

మరో ఇద్దరితో కలిసి మోహన్ బాబు బ్యాంక్ దోపిడి

సైరా ఊపులో మోహన్ బాబు బ్యాంక్ దోపిడిసైరా ఉత్సాహం మోహన్ బాబులో కూడా కనపడుతోంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడో సినిమా చేయబోతున్నట్లు టాక్. వరస పెట్టి సినిమాలు చేయాలనే...

రామ్ చరణ్ రిక్వెస్ట్.. ప్రభుత్వం రిజెక్ట్

`సైరా` కు ప‌న్ను మిన‌హాయించ‌రా?ఆందోళ‌న‌లు, కోర్టులు, కేసులూ దాటి ఎట్ట‌కేల‌కు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ `సైరా న‌రసింహారెడ్డి` ప్రేక్ష‌కుల‌ను బాగానే అలరిస్తోంది. అయితే `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రానికి ట్యాక్స్...

చిరు ని తట్టుకోవటం మామూలు విషయం కాదు

'సైరా' సునామీకి చాణుక్య నిలబడగలడా?మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘సైరా’. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక...

సైరా తెలుగు రాష్ట్రాల క‌లెక్ష‌న్స్ ఎంత‌?

డే వ‌న్‌ 40 కోట్ల‌తో  మెగా మేనియామెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా: న‌ర‌సింహారెడ్డి` తొలిరోజు వ‌సూల్ ఎంత‌? అంటే తాజాగా ఆస‌క్తిక‌ర స‌మాచారం రివీలైంది. సైరా తెలుగు రాష్ట్రాల నుంచి 39కోట్లు వ‌సూలు...

ప్చ్.. ‘సైరా’యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ తక్కువే

ప్రీమియర్స్ లో సత్తా చాటలేకపోయిన సైరామెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదలైంది. ఐదు భాషలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్...

సైరా పంచ్ అరెరే! ఆరుగురు ఎస్సైల‌పై వేటు!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా:న‌ర‌సింహారెడ్డి` నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ .. హిందీలో భారీగా రిలీజైంది. దాదాపు 4600 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు....

ఓవ‌ర్సీస్ ఎగుడు దిగుడు బావి

ఓవ‌ర్సీస్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేనిది. అక్క‌డ ఒక‌రోజు బావుంటే ఇంకో రోజు అంత బావుండ‌డం లేదు. అందుకు ఇటీవ‌ల సినిమాల బిజినెస్ ని ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది. ఇంత‌కుముందు బాహుబ‌లి 1, 2...

హమ్మయ్య …రిలీఫ్ ఫీలైన ‘సైరా’ టీమ్

‘సైరా’రిక్వెస్ట్ కు గవర్నమెంట్ సరేనందిమెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం ఫర్మిషన్ ఇస్తుందా లేదా అన్న టెన్షన్ తో ఉన్న...

ప్రభాస్ అన్నారు చివరకు ఫేక్ అని తేల్చారు

ప్రభాస్ కు కలిసొచ్చిందా?గత కొద్ది రోజులుగా ఓ వార్త మీడియాలో నానింది. అయితే అది చివరకు ఫేక్ అని తేలిపోయింది. అదేమిటంటే...రేపు రిలీజ్ కాబోతున్న సైరా సినిమా ప్రమోషన్ కోసం టాలీవుడ్ యంగ్...

‘సైరా’లాస్ట్ మినిట్ టెన్షన్…ఏం చేయాలి?

‘సైరా’కు ఫర్మిషన్ వచ్చిందాఈ రోజున ఏ పెద్ద సినిమాకు అయినా స్పెషల్ షోలే డబ్బులు తెచ్చి పెట్టేవి. అయితే వాటికి ప్రభుత్వాలు పరిష్మన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ కలెక్ట్ చేసేది మొదట వారంలోనే....

HOT NEWS