Home Tags రామ్ చరణ్

Tag: రామ్ చరణ్

‘సైరా’ కోసం మళ్లీ పవన్ !కన్ఫర్మ్ చేసిన రామ్ చరణ్

'సైరా' కోసం పవన్ మళ్లీ కష్టపడ్డాడుఆ మధ్యన రిలీజైన సైరా టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ వాయిస్ ఓవర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే...

‘సైరా’ ట్రైలర్‌ లో అదొక్కటే ఇబ్బందిగా ఉంది!

‘సైరా’ ట్రైలర్‌ లో అన్ని బాగున్నాయి ..కానీమెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ చారిత్రిక చిత్రం `సైరా నరసింహారెడ్డి`. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి...

‘ఉయ్యాలవాడ’ ఫ్యామిలీకి సాయం చేయనన్న రామ్ చరణ్

‘సైరా’వివాదం పై మాట్లాడిన రామ్ చరణ్‘సైరా’ సినిమా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు నుండి సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘సైరా’...

`సైరా` ట్రైల‌ర్‌ లో ఇవన్నీ మనం చూడచ్చు

`సైరా` ట్రైల‌ర్‌ లో ఉండే షాట్స్ ఇవేమ‌రి కొద్ది గంట‌ల్లో `సైరా` ట్రైల‌ర్ విడుద‌ల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మెగాభిమానులందరిలోనూ ఒకటే ప్రశ్న... ఈ ట్రైల‌ర్ ఎలా ఉంటుంది..క్రేజ్ ని...

‘సైరా నరసింహారెడ్డి’ఐదు కోట్ల వివాదం తీరదా?

‘సైరా నరసింహారెడ్డి’ వివాదంలో తప్పెవరది...తేలుతుందా?ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను కథగా మలుచుకొని కొణిదెల ప్రొడక్షన్స్‌ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీసారు. అయితే ఈ చిత్రానికి సంభందించిన వివాదం మాత్రం తీరటం లేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి...

టాప్ ప్రొడ్యూసర్ చేతికి `సైరా` తమిళ రైట్స్

`సైరా` తమిళ రిలీజ్ కు ఇక ఢోకా లేదుచ‌రిత్ర మ‌ర‌చిపోయిన వీరుడి క‌థ‌ను చిరంజీవి `సైరా న‌ర‌సింహారెడ్డి`గా వెండితెర‌పై భారీ ఎత్తున ఆవిష్క‌రిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరక్టర్ గా పేరున్న సురేంద‌ర్...

సైరా రిలీజ్ కాక ముందే చ‌ర‌ణ్‌కు అవార్డ్

`సైమా` త‌ర్వాత చ‌ర‌ణ్ కు మ‌రో అవార్డ్జాతీయ అవార్డుల్లో రామ్ చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` హ‌వా సాగుతుంద‌ని భావించిన అభిమానుల‌కు నిరాశ ఎదురైంది. నేష‌న‌ల్ లెవ‌ల్ పాలిటిక్స్ వ‌ల్ల చిట్టిబాబు న‌ట‌న‌ను గుర్తించలేద‌ని తీవ్ర...

పాపం…చిరు చిన్నల్లుడికి ఈ కష్టాలేంటో?

మెగా కుటంబం వదిలేసారా అల్లుడునిమెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ప్రధాన పాత్రలో ఆ మధ్యన విజేత అనే సినిమా వచ్చింది. అది డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ...

`సైరా` ప్రీ రిలీజ్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్స్ (ఏరియావైజ్)

ప్రాంతాల వారిగా `సైరా` ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్చ‌రిత్ర మ‌ర‌చిపోయిన వీరుడి క‌థ‌ను చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డిగా వెండితెర‌పై భారీ ఎత్తున ఆవిష్క‌రిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరక్టర్ గా పేరున్న సురేంద‌ర్...

చెర్రీ చేసిన పని మెగా ఫ్యాన్స్ కు కంగారుపుట్టిస్తోంది

ముందు మన సినిమా సంగతి చూడు భయ్యామెగా ఫ్యాన్స్ కు కంగారుగా ఉంది. ఎందుకంటే సైరా చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతూంటే ఇంకా సరైన ప్రమోషన్స్ ప్రారంభం కాలేదు. రామ్ చరణ్...

ఆ స్టార్ డైరక్టర్ కు‘సైరా’స్పెషల్ స్క్రీనింగ్

ఆ స్టార్ డైరెక్టర్ కి ‘సైరా’ స్పెషల్ షో !మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఆంగ్లేయులను ఎందిరించిన మొట్ట మొదటి తెలుగు విప్లవ నాయకుడిగా పేరు...

`సైరా` ప్రీ రిలీజ్ వెన్యూ ఆయన జన్మభూమిలోనే…

`సైరా` ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ,డేట్ ఫిక్స్ప్రస్తుతం మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. మరో 28 రోజుల్లో సినిమా థియేటర్లలో సందడి చేయబోతున్నది. ఈ...

రామ్ చరణ్ మామూలోడు కాదు…ఎత్తుకు పై ఎత్తు

‘వార్’ఇన్ సైడ్ టాక్ తెలిసే ‘సైరా’ఆ స్కెచ్మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న చిత్రం 'సైరా' . రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీని...

హెచ్చరిక : రాజమౌళి పేరుతో మోసం..!

రాజమౌళి పేరు చెప్పి మోసం,జాగ్రత్తసోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత మోసాలు కూడా అదే స్దాయిలో పెరిగాయి. పెద్ద పెద్ద సెలబ్రెటీల పేర్లు వాడుతూ మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగింది. వీరిని...

సైరా వాయిదా లేదు- రామ్‌చ‌ర‌ణ్

సైరాకే ఎందుకిలా జ‌రుగుతోంది?మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `సైరా: న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ తో...

“ఆర్ ఆర్ ఆర్” లో అది అదిరిపోయే ట్విస్టా? విమర్శించే మిస్టేకా?!

“ఆర్ ఆర్ ఆర్” లో అది అదిరిపోయే ట్విస్ట్? విమర్శించే మిస్టేకా?!“ఆర్ ఆర్ ఆర్” చిత్రం టీమ్ ..ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్ పెట్టి అందరిని ఎట్రాక్ట్ చేయటం జరిగింది....

ఇంత దారుణమా? ‘రంగస్థలం’ కన్నడ, మళయాళ వెర్షన్ కలెక్షన్స్

భారీ షాక్ ఇచ్చిన ‘రంగస్థలం’ కన్నడ, మళయాళ వెర్షన్స్మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్..సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు...కమర్షియల్‌గా మంచి...

చిరంజీవిని ఇరుకున పెట్టే ప్రశ్న అడిగిన ఉపాసన

చిరంజీవిని ఇరుకున పెట్టే ప్రశ్న అడిగిన ఉపాసనమెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఈ చిత్రం ప్రమోషన్ లో బాగంగా ..అపోలో లైఫ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న చిరంజీవి...

చిరు న్యూలుక్‌..పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

చిరు న్యూలుక్‌..పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్!మెగాస్టార్ చిరంజీవి రోజు రోజుకీ కుర్రాడు అయ్యిపోతున్నారు. ఆయన వయస్సుని జయిస్తున్నారు. తాజాగా ఈ విషయం మరో సారి ప్రూవ్ చేస్తూ చిరు కొత్త లుక్‌లో ఉన్న ఫొటోలు...

‘రంగస్థలం’ లో మొదట ఆప్షన్ సమంత కాదు..మరి

'రంగస్థలం' లో మొదట ఆప్షన్ సమంత కాదు..మరిమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సమంత కాంబినేషన్‌లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో వచ్చిన...

‘సాహో’కి ఆ డిజాస్టర్ సినిమాతో పోలికా?

‘సాహో’కి ఆ డిజాస్టర్ సినిమాతో పోలికా?యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’.ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న...

ఫ్యాన్స్ కు రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్‌! పిచ్చెక్కించింది

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తన ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచి ఆశ్చర్యపరిచారు. ‘always ram charan’ అన్న పేరుతో ఖాతాను తెరిచిన కొద్దిసేపటికే ఆ ఖాతాను...

HOT NEWS