Home Tags మహేష్ బాబు

Tag: మహేష్ బాబు

మంజుల, హన్సికలతో ‘భాగమతి’ డైరక్టర్

వెబ్ సీరిస్ తెరకెక్కిస్తోన్న మంజులుమహేష్ బాబు సోదరి మంజుల సినిమా నిర్మాణ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందిరా ప్రొడక్షన్ సంస్థను స్థాపించి గతంలో కొన్ని చిత్రాలను నిర్మించారు. రీసెంట్ గా సందీప్...

వాల్మీకిని మెచ్చుకున్న మహేష్, కారణం అదా?

మహేష్ ఫ్యాన్స్ సపోర్ట్ లభిస్తుందా ఇప్పుడు?తెలుగులో ఫ్యాన్స్ హంగామా ఎక్కువ. తమ హీరో ఏ విషయాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఫ్యాన్స్ అదే మాట్లాడతారు. ఫలానా సినిమా బాగుందని ఏదైనా హీరో చెప్తే..వెంటనే...

విజయశాంతి కామెంట్స్ కు హీరోయిన్ కు కాలిందిట

విజయశాంతి చురకలు ఏ హీరోయిన్ ని ఉద్దేశించి?ఎంతైనా సీనియర్ హీరోయిన్ విజయశాంతి. సినిమాల్లో ఒక ఊపు ఊపి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న ఆమె చాలా కాలం తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’...

ఏం ఈ ఇది ఇష్యూ కాదా? మహేష్ పై విమర్శలు

ఆ బ్యాచ్ అంతా మహేష్ పై పడ్డారేప్రపంచంలోనే అతి పెద్ద అడవి అయిన అమెజాన్ గత కొన్ని రోజులుగా కాలి బూడిదవుతోన్న సంగతి తెలిసిందే. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు...

మహేష్ మళ్లీ అదే స్టోరీ లైన్ తోనే…’సరిలేరు నీకెవ్వరు’?

'సరిలేరు నీకెవ్వరు'కథ కు ఆ సినిమాకు పోలిక?ఈ మధ్యకాలంలో సినిమా ప్రారంభం రోజే ....ఈ సినిమా కథ ఫలానా చోట నుంచి లేపేసారు అంటూ వార్తలు రావటం మొదలవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలకు...

మహేష్ సినిమాలో చెప్పిన డైలాగు,బయిట నిజమైంది

ట్రాఫిక్ రూల్స్ పేరు చెప్పి ట్రెండింగ్ లో మహేష్ఒక్కోసారి సినిమాల్లో క్యాజువల్ గా చెప్పిన విషయాలు బయిట నిజం అయ్యిపోతూంటాయి. దాంతో ఆ సినిమా హీరో అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. ఇక...

అబ్బబ్బే..ఆ ప్లాఫ్ కు మహేష్ ని విమర్శించలేం

మళ్లీ 'బ్రహ్మోత్సవం' టాపిక్ తెచ్చారేంటివిజయం వస్తే అది తన తెలివే అని, ఫ్లాప్ అయితే అందుకు వేరేవాళ్లు కారణమంటూ వాళ్లమీద తోసేయడం సినీ ఫీల్డ్ లో అతి సహజం. కానీ, కొందరు అలా...

బండ్లగణేష్ కి రెమ్యునేషన్ ట్విస్ట్ , బుర్ర తిరిగిపోయిందిట

బండ్లగణేష్ మాత్రం ఈ ట్విస్ట్ ని ఊహించలేదటమహేష్‌బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లో బండ్ల గణేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇఫ్పటికే...

మహేష్ తో సినిమా వద్దనుకున్నాడా,ఎందుకని?

సందీప్ వంగా కు మహేష్ కండీషన్,అలా అయితే కష్టమేమహేష్ బాబుతో సినిమా చేయాలనేది దర్శక,నిర్మాతల కల. రిలీజ్ కు ముందే ఓ రేంజిలో బిజినెస్ అవ్వటమే కాక మీడియాలో సైతం హాట్ టాపిక్...

మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేందురు మరో కారణం

 ‘సరిలేరు నీకెవ్వరూ’ టైటిల్ సాంగ్ వీడియోఅనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ అధికారి మేజర్‌...

షూట్ బ్రేక్ లో…: మహేష్ క్రికెట్ ఆడుతున్న వీడియో ఇదిగో

షూట్ బ్రేక్ లో...: మహేష్ క్రికెట్ ఆడుతున్న వీడియో ఇదిగోసూపర్ స్టార్ మహష్ బాబు తన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ షెడ్యూల్ ని రీసెంట్ గా కాశ్మీర్ లో విజయవంతంగా...

వీడియో : ‘సరిలేరు నీకెవ్వరూ’ ఫస్ట్ లుక్ టీజర్..మహేష్ ఎంట్రీ

వీడియో : ‘సరిలేరు నీకెవ్వరూ’ ఫస్ట్ లుక్ టీజర్..హీరో ఎంట్రీఅనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. శుక్రవారం మహేశ్‌బాబు పుట్టిన రోజు...

మహేష్ కు అనుకున్న కథ ‘కేజీఎఫ్’ హీరోతోనా?

మహేష్ కు అనుకున్న కథ 'కేజీఎఫ్' హీరోతోనా?మహేష్, పూరి కంబినేషన్ లో 2016లో ప్రకటించిన జనగణమణ ప్రాజెక్టు ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రాజెక్ట్ బయటకి రాదు అనుకుంటున్న టైంలో పూరి...

మహేష్ వివాదానికి ముగింపు పలికిన పూరి

మహేష్ వివాదానికి ముగింపు పలికిన పూరిచాలా ఏళ్లగా సరైన హిట్ అనేదే చూడని పూరి రీసెంట్ గా విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తో పెద్ద హిట్ కొట్టాడు. ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా...

మహేష్ సినిమాలో మరో మాజీ హీరోయిన్ రీ ఎంట్రీ

మహేష్ సినిమాలో మరో మాజీ హీరోయిన్ రీ ఎంట్రీహీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సంగీతను మర్చిపోరు. ఖ‌డ్గం`, `శివ‌పుత్రుడు`, `ఖుషీ ఖుషీగా`, `పెళ్ళాం ఊరెళితే`, `సంక్రాంతి` వంటి ప‌లు చిత్రాల‌తో తెలుగు...

‘సరిలేరు నీకెవ్వరు’: కోప్పడి వెళ్లిపోయిన జగపతిబాబు

‘సరిలేరు నీకెవ్వరు’:డైరక్టర్ చేసిన పనికి సినిమా వదిలేసిన జగపతిబాబువిలక్షణ నటుడు జగపతి బాబు సాధారణంగా చాలా కూల్ గా ఉంటారు. ఎలాంటి విషయమైనా చాలా జాగ్రత్తగా డీల్ . సెట్ లో తన...

అఫీషియల్ :’సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ నేమ్ బోర్డ్

అఫీషియల్ :'సరిలేరు నీకెవ్వరు' లో మహేష్ నేమ్ బోర్డ్రీసెంట్ గా మహర్షితో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కొత్త సినిమా ఈ మధ్యనే ప్రారంభమైన సంగతి తెలిసిందే....

సల్మాన్ ని మరోసారి ఆదుకున్న మహేష్ బాబు

మహేష్ సూపర్ హిట్ పోకిరి ని హిందీలో రీమేక్ చేసి తన రీఎంట్రీ ఇచ్చాడు అప్పట్లో సల్మాన్. ఆ తర్వాత వరసపెట్టి సౌత్ సినిమాలు రీమేక్ చేస్తూ వరస హిట్స్ ఇచ్చారు. ఇప్పడంటే...

‘మహర్షి’వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి వార్తల్లోకి ఎక్కిన ఈ చిత్రం 'ఎఫ్ 2'...

విజయ నిర్మల మృతికి అసలు కారణం

ప్రముఖ నటి, దర్శకురాలు, కృష్ణ సతీమణి విజయనిర్మల కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గతకొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న విజయనిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే విజయ నిర్మల హఠాత్తు...

‘మహర్షి’ 50 డేస్ ఫంక్షన్ కాన్సిల్

ప్రముఖ నటి విజయ నిర్మల మృతి చెందటంతో ‘మహర్షి’ సినిమా విజయోత్సవ వేడుకను వాయిదా వేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.https://twitter.com/SVC_official/status/1144086784394948608జూన్‌ 28న 50 రోజుల...

‘మహర్షి’ అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’భాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. టాక్ డివైడ్ గా ఉన్న కలెక్షన్స్ లో మాత్రం కుమ్మేసేంది. అయితే థియోటర్ లలో చూసినా...

HOT NEWS