Home Tags నాని

Tag: నాని

‘గ్యాంగ్ లీడర్’ ఫైనల్ కలెక్షన్స్..షాక్ లో నాని

'గ్యాంగ్ లీడర్' బిజినెస్ క్లోజ్, రిజల్ట్ ఏంటంటే'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' వంటి రెండు డిజాస్టర్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ... 'జెర్సీ' తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. గౌతమ్...

నాని పుట్టి ముంచిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్  

ఊహించ‌ని వ‌సూళ్ల‌తో వాల్మీకి దూకుడు`గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద‌ గ‌త్త‌ర లేపిండు. మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌, హ‌రీష్ శంక‌ర్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ చిత్రం రిలీజ్ ముంగిట‌ టైటిల్...

‘గ్యాంగ్ లీడర్’ఇప్పటిదాకా కలెక్షన్స్

రేపు వాల్మీకి :‘గ్యాంగ్ లీడర్’తట్టుకోగలదా!‘నానీస్ గ్యాంగ్ లీడర్’వచ్చి వారం అయ్యింది. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ కొట్టిన నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో బ్లాక్ బస్టర్ కొడతాడని నమ్మకంతో...

డ్రాప్ స్టార్టైంది :‘గ్యాంగ్ లీడర్’4 రోజుల వసూళ్లు!

‘గ్యాంగ్ లీడర్’ కలెక్షన్స్ పరిస్దితి ఏంటిమొన్న శుక్రవారం రోజు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ధియోటర్స్ లో ఘనంగా దిగింది. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ కొట్టిన నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో...

నాని కోసం మార్చిన క్లైమాక్స్ దెబ్బకొట్టిందా?

`గ్యాంగ్ లీడ‌ర్‌` క్లైమాక్స్ నాని కోసం మార్చారాసినిమా అంటే కొన్ని లెక్కలు ఉంటాయి. ఇంటర్వెల్ ఇలా ఉండాలి. క్లైమాక్స్ ఇలా ఉండాలి. క్లైమాక్స్ లో ఫైట్ ఉండాలి. ఇలా కొన్ని లెక్కలు వేసుకుని...

‘గ్యాంగ్ లీడర్’ డైరక్టర్ లవర్ ఆమె అని తేల్చారు

విక్రమ్ కుమార్ సెంటిమెంట్ గురించే డిస్కషన్సినిమావాళ్ల ఒక్కొక్కరికీ ఒక్కో వెరైటీ సెంటిమెంట్ ఉంటుంది. కొంతమంది టైటిల్ విషయంలో ఉంటే మరికొందరకి లొకేషన్ సెంటిమెంట్ ఉంటుంది. అలాగే తాజాగా రిలీజైన నానీస్ గ్యాంగ్ లీడర్...

‘గ్యాంగ్ లీడర్’US ప్రీమియర్ షో వసూళ్లు!

‘గ్యాంగ్ లీడర్’అమెరికాలో పరిస్దితి ఏంటిఈ రోజు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ధియోటర్స్ లో దిగింది. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ కొట్టిన నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో బ్లాక్ బస్టర్ కొట్టాలనే...

సూపర్ హిట్ అయితేనే నిద్ర లేపండి: నాని

నాని ఫన్నీ రిక్వెస్ట్..ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారుచాలా నెలలుగా నిర్మాణంలో ఉన్న నాని గ్యాంగ్ లీడర్ ఈ రోజు రిలీజైంది. ఆల్రెడీ యుఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి. రిపోర్ట్ లు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో నాని...

‘గ్యాంగ్ లీడర్’ హిట్టేనా ..లేక తేడానా, కథేంటి?

నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ టాక్, కథఅనుకున్నట్లుగానే ఈ రోజు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’మన ముందుకు వచ్చింది. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ కొట్టిన నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో బ్లాక్...

నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ ఆ కొరియా సినిమా కాపీనా?

ద్యావుడా ‘గ్యాంగ్‌లీడర్‌’కూడా లేపిన కథేనానాని హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక మోహన్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. కార్తికేయ విలన్ గా నటించారు. నవీన్‌ యెర్నేని,...

కుల వివాదంలో లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి అనవసరంగా ట్వీటిందేతనకు సంభందం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో ఈపాటికి సినీ నటి లావణ్య త్రిపాఠికి తెలిసొచ్చి ఉంటుందంటున్నారు నెట్ జన్లు. తన సినిమాలేదో తాను చూసుకోక...

గ్యాంగ్ లీడ‌ర్ ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్

`గ్యాంగ్‌లీడ‌ర్` స్టోరీ ఇదేనా?కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత నాని త‌న పంథా మార్చుకున్నాడు. కొత్త‌గా ప్ర‌య‌త్నించాల‌ని చేసిన ప్ర‌య‌త్నంలో జెర్సీకి క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కినా ఆ స్థాయి క‌లెక్ష‌న్స్ రాక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. అయితే...

నాని ద్విపాత్రాభిన‌యం అస‌లైన ట్విస్టు

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా విక్ర‌మ్.కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గ్యాంగ్ లీడ‌ర్ సెప్టెంబ‌ర్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. రిలీజ్ కి ఇంకో ఐదు రోజుల స‌మ‌య‌మే మిగిలి ఉంది. ప్ర‌స్తుతం చిత్ర‌బృందం సుడిగాలి...

‘సాహో’ గురించి నాని ఏమన్నాడో చూసారా?

'సాహో' కి నాని సాలిడ్ సపోర్ట్యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 30న...

‘ది లయన్‌ కింగ్‌’ ఇండియా కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్

‘ది లయన్‌ కింగ్‌’ ఇండియా కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ఆ మధ్య కాలంలో భారతీయ బాక్సాఫీస్‌ వద్ద హాలీవుడ్‌ చిత్రాలు భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని ‘ది...

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ టైటిల్ మార్పు

నాని‘గ్యాంగ్‌ లీడర్’టైటిల్ మార్పునాని తాజా చిత్రం గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ సమస్య తీరేటట్లు లేదు. షూటింగ్ మొద‌ల‌వ్వ‌క ముందు నుంచి షాక్ కొడుతూ వస్తున్న ఈ చిత్రం వివాదం ముగిసేటట్లు కనపడటం లేదు....

‘జెర్సీ’హిందీ రీమేక్, హీరోకే అంత ఇవ్వాలిట

‘జెర్సీ’హిందీ రీమేక్, హీరోకే అంత ఇవ్వాలిటఅర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్ సూపర్ హిట్ కావటంతో తెలుగు రీమేక్ లకు మరింత క్రేజ్ ఏర్పడింది. రీసెంట్ గా నాని హిట్ చిత్రం...

ప్రభాస్ చేసిన పనికి నానికి పెద్ద కష్టమొచ్చింది?

ప్రభాస్ చేసిన పనికి నానికి పెద్ద కష్టమొచ్చింది?పెద్ద హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ ని చూసుకుని మిగతావాళ్లు తమ డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద సినిమాల రిలీజ్ కోసం థియోటర్స్ ఓ...

వేరే దారి లేక నాని టైటిల్ మార్చమనే చెప్పాడట

వేరే దారి లేక నాని టైటిల్ మార్చమనే చెప్పాడట‘జెర్సీ’ హిట్‌ తర్వాత నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌...

‘నిన్ను కోరి’తమిళ రీమేక్: నాని క్యారక్టర్ వేసేదెవరంటే..

తెలుగులో యంంగ్ డైరక్టర్స్ వరస హిట్స్ ఇవ్వటంతో ... మన కథలే మిగతా భాషలకు రీమేక్ లుగా ప్రమోట్ అవుతున్నాయి. ఇటీవల అజయ్ భూపతి తెరకెక్కించిన ‘Rx 100’ మూవీ సంచలన విజయాన్ని...

‘బిగ్ బాస్‌’: ఒక్కో ఎపిసోడ్‌కు నాగార్జునకు ఎంతంటే?

బిగ్ బాస్ 3 ఈనెల 21 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మూడో సీజన్ లోకి అడుగుపెడుతున్న సమయంలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో మొత్తం 100...

అదిరింది:‘ద లయన్‌ కింగ్’ తెలుగు ట్రైలర్‌

డిస్నీ సంస్థ నిర్మించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ద లయన్ కింగ్’.పిల్లలకు అత్యంత ఇష్టమైన సినిమాల్లో ఒకటి లయిన్ కింగ్. ఇప్పటికే చాలా సార్లు హాలీవుడ్ ఈ కథని తెరకెక్కించి సొమ్ము చేసుకుంది....

HOT NEWS