Home Tags దిల్ రాజు

Tag: దిల్ రాజు

విజయ్ దేవరకొండ, దిల్ రాజు మధ్య క్లాష్

ఇద్దరికీ అదే రోజు పోటీ తప్పదాదిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు కానీ ఇప్పటిదాకా అది సెట్ కాలేదు. కానీ వీళ్లిద్దరు మాత్రం...

ట్రైల‌ర్ టాక్: `ఆవిరి`లో ఆత్మ విన్యాసం రొటీన్ హార‌ర్

ఆత్మ‌ల క‌థ‌ల్ని.. హార‌ర్ క‌థాంశాల్ని ఎంత‌ వైవిధ్యంగా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చూపిస్తే అంత స‌క్సెస్ రేట్ ఉంటుంది. తెర‌పై బొమ్మ ప‌డిన‌ప్ప‌టి నుంచి ఎండ్ కార్డ్ ప‌డే వ‌ర‌కూ ఆడియ‌న్ ని...

‘దిల్’ రాజు రిలీజ్ చేసినా పట్టించుకోలేదు

‘ఎవ‌రికీ చెప్పొద్దు’సినిమా ఏమైందిఈ వారం రిలీజైన ‘ఎవ‌రికీ చెప్పొద్దు’ సినిమా టైటిల్ ని నిర్మాతలు సీరియస్ గా తీసుకున్నట్లున్నారు. వాళ్లు దాన్ని ప్రమోట్ కూడా చేయటం లేదు. చిన్న సినిమాని ఎంత బాగా...

వేణు శ్రీరామ్ కు బన్ని హ్యాండ్ ఇవ్వటానికి కారణం

వేణు శ్రీరామ్ సినిమా పక్కన పెట్టిన బన్నీ!ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్‌ సినిమాతో పాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్‌, సుకుమార్‌ డైరక్షన్‌లో మరోటి.. ఒకేసారి అనౌన్స్‌ చేశాడు. ఆ ఎనౌన్సమెంట్ తో ఫ్యాన్స్...

సైరా రైట్స్.. దిల్ రాజు మోకాల‌డ్డారా?

సైరా హ‌క్కుల్లో దిల్ రాజు గ్యాంబ్లింగ్ఆగ‌స్టు 30న `సాహో` అత్యంత క్రేజీగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత రిలీజ్ కి రెడీ అవుతున్న మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం `సైరా`....

యాక్సిడెంట్ ప్లేస్ నుంచి అందుకే వెళ్లిపోయా: రాజ్ తరుణ్

యాక్సిడెంట్ విషయమై వివరణ ఇచ్చిన రాజ్ తరుణ్నిన్నంతా రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ కేస్ విషయే మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదట ఈ యాక్సిడెంట్ తరుణ్ కారుకు అయిందని అంతా అనుకున్నారు. మీడియాలో...

బన్ని ఇచ్చిన ట్విస్ట్ కు సుకుమార్ మైండ్ బ్లాక్ ట

కథ మార్చేయమన్న బన్ని, సుకుమార్ కు వేరే దారిది?గత కొద్ది కాలంగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో చేయబోయే సినిమా గురించి రకరకాల వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. మహేష్ తో అనకున్న...

మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేందురు మరో కారణం

 ‘సరిలేరు నీకెవ్వరూ’ టైటిల్ సాంగ్ వీడియోఅనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ అధికారి మేజర్‌...

షూట్ బ్రేక్ లో…: మహేష్ క్రికెట్ ఆడుతున్న వీడియో ఇదిగో

షూట్ బ్రేక్ లో...: మహేష్ క్రికెట్ ఆడుతున్న వీడియో ఇదిగోసూపర్ స్టార్ మహష్ బాబు తన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ షెడ్యూల్ ని రీసెంట్ గా కాశ్మీర్ లో విజయవంతంగా...

వీడియో : ‘సరిలేరు నీకెవ్వరూ’ ఫస్ట్ లుక్ టీజర్..మహేష్ ఎంట్రీ

వీడియో : ‘సరిలేరు నీకెవ్వరూ’ ఫస్ట్ లుక్ టీజర్..హీరో ఎంట్రీఅనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. శుక్రవారం మహేశ్‌బాబు పుట్టిన రోజు...

ఈ వార్త చదివి బాలయ్య మండి పడుతున్నారట

ఈ వార్త చదివి బాలయ్య మండి పడుతున్నారటబాలయ్య చాలా కూల్ పర్శన్ అని చెప్తారు. డైరక్టర్ కు ప్రతీ విషయంలో సహకరిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఆయన కొన్ని విషయాల్లో మాత్రం భయంకరమైన...

‘సరిలేరు నీకెవ్వరు’ కి బండ్ల గణేష్ షాకింగ్ రెమ్యునేషన్

'సరిలేరు నీకెవ్వరు' కి బండ్ల గణేష్ షాకింగ్ రెమ్యునేషన్'సరిలేరు నీకెవ్వరు' మూవీ ద్వారా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై చిత్ర యూనిట్...

బాలయ్యకు దిల్ రాజు అదిరిపోయే ప్రపోజల్, ఓకే చేస్తాడా?

బాలయ్యకు ఆ సినిమా చూపించి, దిల్ రాజు రీమేక్ ప్లాన్ప్రముఖ నిర్మాత దిల్ రాజు కు చిరంజీవి, బాలకృష్ణలతో సినిమా చేయాలనేది డ్రీమ్. వాళ్లతో సినిమా చేస్తే దాదాపు అందరి స్టార్స్ తో...

సుకుమార్, అల్లు అర్జున్ చిత్రం షాకింగ్ అప్డేట్

సుకుమార్, అల్లు అర్జున్ చిత్రం షాకింగ్ అప్డేట్అందరి అంచనాలు, స్పెక్యులేషన్స్ ని తలక్రిందులు చేయబోతున్నారు అల్లు అర్జున్. ఆయన సుకుమార్ తో అనుకున్న ప్రాజెక్టు గురించి ఇక బెంగపెట్టుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే వచ్చే...

సుకుమార్ కు అల్లు అర్జున్ నుంచి బ్యాడ్ న్యూస్

సుకుమార్ కు అల్లు అర్జున్ నుంచి బ్యాడ్ న్యూస్స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్...

దిల్ రాజు మాటలకు షాక్ అయిన బాలయ్య?

దిల్ రాజు మాటలకు షాక్ అయిన బాలయ్య?వాస్తవానికి బాలకృష్ణతో చేయాలనేది ప్రముఖ నిర్మాత దిల్ రాజు చిరకాల కోరిక. అందుకు సరైన దర్శకుడు బోయపాటి శ్రీను అని కూడా ఆయనకు అర్దమైంది. బోయపాటిని...

దిల్ రాజు ఇలా అనేస్తాడని పూరి జగన్ ఊహించలేదు

దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడంటే ఆ సినిమా మహా రాజ భోగం పట్టినట్లే. అయితే ఆయన అన్ని సినిమాలు రిలీజ్ చేసారు. ఆచి, తూచి అడుగులు వేస్తారు. సినిమాలో కంటెంట్, నిర్మాతలు చెప్తున్న...

అజిత్ చేసిన పాత్రలో బాల‌య్య‌? భారీ ప్లానింగ్

టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్‌లో దిల్ రాజు ఒకడు. కథల్లో పెర్ఫెక్ట్ జడ్జ్ మెంట్, బడ్జెట్‌లో పక్కా ప్లానింగ్ ఆయన్ను ఆ స్టేజికి తీసుకు వచ్చాయి. ఆయన ఇప్పటివరకూ దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ...

‘మహర్షి’50 డేస్…ఏ ఏరియాలో ఎన్ని సెంటర్లు (లిస్ట్)

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ఎపిక్‌ బ్లాక్ బస్టర్ ‘మహర్షి’ . వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన...

షాకింగ్ న్యూస్: దిల్‌రాజుకు వైఎస్ జగన్‌ కీలక పదవి!

ఈ రోజు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా చర్చించబడుతున్న టాపిక్ ఇదే. తెలంగాణకు చెందిన దిల్‌రాజుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక పదవి వ్వడానికి సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దిల్...

మహేష్ మిడ్ నైట్ సర్పైజ్

మహేష్ బాబు తన తరువాత సినిమాను అనిల్ రావిపూడితో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఇంట్రస్ట్ గా ఎదురు చూస్తున్నారు. అయితే...

‘గీత గోవిందం’డైరక్టర్ తో మహేష్ ఓకే,బట్ వన్ కండీషన్

‘గీత గోవిందం’చిత్రం ఘన విజయంతో స్టార్ డైరక్టర్ స్దాయికి ఎదిగాడు దర్శకుడు పరుశురామ్. దాంతో ఆయన తన తదుపరి చిత్రాన్ని స్టార్ హీరోలతో చెయ్యాలనే ఫిక్స్ అయ్యారు. చేస్తే అల్లు అర్జున్ కానీ,...

HOT NEWS