Home Tags టాలీవుడ్

Tag: టాలీవుడ్

పిక్ టాక్: స‌డెన్ షాకిచ్చిన రౌడీ ఫెలో

యంగ్ హీరో నారా రోహిత్ మిస్సింగ్!! అంటూ ఇటీవ‌ల టాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. గ‌త రెండేళ్లుగా రోహిత్ కెమెరా ముందుకు రాక‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల సందేహాలు ఫ్యాన్స్ లో వ్య‌క్త‌మ‌య్యాయి....

టాలీవుడ్ భ‌విష్య‌త్‌పై ఆ న‌లుగురిలో ఆందోళ‌న‌

ఊహించిందే జ‌రిగేలా ఉంది. క‌రోనా క‌ల్లోలంలో అన్ని రంగాలు కుదేల‌వ్వ‌డం ఒక ఎత్త‌యితే.. సినీ రంగం అత‌లాకుత‌లం అవ్వ‌డం మ‌రో ర‌క‌మైన ఎత్తు. ఇత‌ర రంగాల్లో మెజారిటీ పార్ట్ రేపో.. మాపో కుదురు...

‘దిల్’ రాజు రిలీజ్ చేసినా పట్టించుకోలేదు

‘ఎవ‌రికీ చెప్పొద్దు’సినిమా ఏమైందిఈ వారం రిలీజైన ‘ఎవ‌రికీ చెప్పొద్దు’ సినిమా టైటిల్ ని నిర్మాతలు సీరియస్ గా తీసుకున్నట్లున్నారు. వాళ్లు దాన్ని ప్రమోట్ కూడా చేయటం లేదు. చిన్న సినిమాని ఎంత బాగా...

స్పెష‌ల్ స్టోరి: బాలీవుడ్‌కి ధీటుగా టాలీవుడ్

నార్త్‌కి దిమ్మ తిరిగే ట్రీట్ ఇస్తున్న ద‌క్షిణాదిఒక‌ప్పుడు 50 కోట్లు.. 100 కోట్లు అనేదే అంద‌నంత దూరం. ఆ రేంజు ఇండియాలో బాలీవుడ్ వ‌ర‌కే సాధ్యం.  బాలీవుడ్ కి జాతీయ స్థాయి మార్కెట్...

రామ్ చరణ్ రిక్వెస్ట్.. ప్రభుత్వం రిజెక్ట్

`సైరా` కు ప‌న్ను మిన‌హాయించ‌రా?ఆందోళ‌న‌లు, కోర్టులు, కేసులూ దాటి ఎట్ట‌కేల‌కు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ `సైరా న‌రసింహారెడ్డి` ప్రేక్ష‌కుల‌ను బాగానే అలరిస్తోంది. అయితే `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రానికి ట్యాక్స్...

చరణ్ కు బండ్ల గణేష్ ట్వీట్ గాలం, తగులుతుందా?

బండ్ల గణేష్ మళ్లీ వచ్చాడురోయ్సినిమాల్లో రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఓడి, తను గెలిచిన సిని పరిశ్రమకు మళ్లీ వెనక్కి వచ్చారు బండ్ల గణేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సరిలేరు...

వేణుమాధవ్ కు ఆస్ధి ఉందా, ఆర్ధిక పరిస్దితి ఏంటి?

వేణుమాధవ్ ఏమన్నా దాచారా, ఆస్ది ఎంతప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్‌ బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాలమరణం తెలుగు పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి...

హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

నవ్వుల వేణుమాధవ్ ఇక లేరుప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతకొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఈ...

‘గ్యాంగ్ లీడర్’ ఫైనల్ కలెక్షన్స్..షాక్ లో నాని

'గ్యాంగ్ లీడర్' బిజినెస్ క్లోజ్, రిజల్ట్ ఏంటంటే'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' వంటి రెండు డిజాస్టర్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ... 'జెర్సీ' తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. గౌతమ్...

నారా రోహిత్ సినిమాలు చేయకపోవటం కారణం?

నారా రోహిత్ మళ్లీ స్క్రీన్ పై కనపడేది ఎప్పుడంటే...నారా రోహిత్ 2009లో బాణం సినిమా చేసారు. ఇప్పటికి సినిమా కెరీర్ మొదలెట్టి పదేళ్ళు అయ్యింది. కెరీర్ మొదట నుంచీ కొత్త క‌థ‌ల్ని, కొత్త...

ఇలియానాకు వేధింపులు…అతనంత దుర్మార్గుడా?

ఇలియానా బ్రేకప్ వెనక అసలు కహానిఇప్పటికే ఇలియానా...ఆమె బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో రిలేషన్ మీద మీడియాలో కథనాలు బోలెడన్ని వచ్చేశాయి. అంతేకాదు.. తామిద్దరం కలిసి ఉన్న విషయాన్ని బయటపడకుండా ఉండేందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలేమీ...

పవన్ పై ఫేస్‌బుక్‌లో బీజేపీ నేత ప్రేమ కవిత

పవన్ పై ప్రేమ కవిత రాసిన హీరోయిన్మొదటి నుంచీ నటి, బీజేపీ నేత మాధవీలత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. శ్రీరెడ్డి వివాద సమయంలో ఆయనకు మద్దతుగా సైలెంట్ ప్రొటెస్ట్ చేసిన...

నీ కన్యత్వం ఎప్పుడు పోయింది? ఇలియానాని…

ఇలియానా రిప్లైకు గురుడుకు గుండె పేలిపోయింటుందిసోషల్ మీడియా బాగా పెరిగిపోవటం అనేది సెలబ్రెటీలకు ప్లస్ అవుతోంది..మరో ప్రక్క అదే మైనస్ గానూ మారుతోంది. మరీ ముఖ్యంగా కొందరు సోషల్ మీడియాలో తామెవరమో తెలియదు...

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ యాంక‌ర్ వెంట‌

యాంక‌ర్ వెంట ప‌డుతున్న కాస్టింగ్ డైరెక్ట‌ర్వేడెక్కించే అందం చందం .. చ‌క్క‌ని వాగ్ధాటి .. గుబులు రేపే వ‌య్యారం ఉన్న ఓ హాట్ తెలుగు యాంక‌ర్ వెంట ఓ యంగ్ కాస్టింగ్ డైరెక్ట‌ర్...

మ్యూజిక్ డైరక్టర్ మత పిచ్చిపై మండిపడ్డ అనంత్ శ్రీరామ్

అనంత్ శ్రీరామ్ మండిపడ్డ మ్యూజిక్ డైరక్టర్ ఎవరో..ఈ జనరేషన్ భావాలకు అనుగుణంగా పదబంధాలు పేర్చి పసందైన పాటలు రాయడంలో దిట్ట అనంత్ శ్రీరామ్. ఆయన పలికించిన పాటల్లో సాహిత్యం తొణికిసలాడుతుంది. బాల్యం నుంచే...

బాలీవుడ్ కి టాలీవుడ్ విసిరిన ఛాలెంజ్

సైరా టీమ్‌కి సాహో ప్ర‌భా విషెస్ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజైంది. ఈ ట్రైల‌ర్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌భాస్ అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. సాహో ట్రైల‌ర్...

టాలీవుడ్ లోనే ఈ వేధింపుల‌ క‌ల్చ‌ర్ ఎందుకో

బాలీవుడ్ లో ఈ టార్చ‌ర్ ఉండ‌దుగాఆడియో ఈవెంట్లు- ప్రీరిలీజ్ ఈవెంట్లు అత్యంత భారీగా నిర్వ‌హిస్తే సినిమాలు హిట్ట‌వుతాయా? అంటే అలా జ‌రిగిన సంద‌ర్భం ఒక్క‌టంటే ఒక్క‌టీ లేదు. హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో అత్యంత...

టాప్ స్టోరి: టాలీవుడ్‌లో ద‌ళారీ ప్రిడేట‌ర్స్

టాలీవుడ్ లో ఏలియ‌న్స్ సంచారం! ప్ర‌మాదంలో తెలుగు సినిమా.. ప్రిడేట‌ర్స్ వ‌ర్సెస్ ఏలియ‌న్స్ గేమ్!టాలీవుడ్ లో ప్రిడేట‌ర్స్ సంచారమా? ఏలియ‌న్స్ వీర‌విహారమా? అయితే అదేంటో తెలుసుకోవాల‌ని ఉందా? అయితే ఈ ప్రిడేట‌ర్ కం ఏలియ‌న్...

క్లారిటీ వచ్చేసింది, టూర్ కాన్సిల్ చేసిన నాగ్

నాగార్జున కు విషయం అర్దమయ్యే...కాన్సిల్ చేసేసాడుకింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మన్మధుడు 2 ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9విడుదలైన సంగతి తెలిసింమదే. సుమారు 17 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ...

ప్చ్… నాగ్ అలా అనకుండా ఉండాల్సింది, హర్టయ్యారు

ప్రెస్ మీట్ లో నాగార్జున  మాటలపై..విమర్శల వర్షంఅక్కినేని నాగార్జున హీరోగా నటించి, పి.కిరణ్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొంది ఇటీవలే...

‘మన్మథుడు 2’ యూఎస్ కలెక్షన్స్ పరిస్దితి

  ‘మన్మథుడు 2’ యూఎస్ కలెక్షన్స్ పరిస్దితి కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మన్మధుడు 2 ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9విడుదలైన సంగతి తెలిసింమదే. సుమారు 17 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్...

అమలా..ఈ కామెడీ ఏంటమ్మా…జనం నవ్వుకుంటున్నారు

మన్మధుడు 2 పై  అమల కామెంట్ ..కామెడీనేవయసుకు రివర్స్ లో రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్న కింగ్‌ నాగార్జున తాజాగా ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్‌ రొమాంటిక్‌ కామెడీని తెలుగులో రీమేక్‌...

HOT NEWS