Home Tags గద్దలకొండ గణేష్

Tag: గద్దలకొండ గణేష్

ట్రేడ్ టాక్: ‘వాల్మికి’లాభమా? నష్టమా?

‘గద్దలకొండ గణేష్’ఫైనల్ రిజల్ట్?సైరా సినిమా దెబ్బకు సైడ్ అయ్యిపోయింది వాల్మీకి. దాంతో వాల్మీకి పంపిణీ వర్గాలకు లాభమా నష్టమా? అనేది చర్చనీయాంసంగా మారింది. వాల్మీకి చిత్రం 14వ రోజు పూర్తయ్యే సరికి తెలంగాణ-...

గుమ్మందాకా వచ్చి ‘గద్దలకొండ గణేష్’ వెనుతిరిగాడు

‘గద్దలకొండ గణేష్’బ్రేక్ ఈవెన్ కష్టమని తేలిపోయింది‘గద్దలకొండ గణేష్’గా పేరు మార్చుకున్న ‘వాల్మీకి’ సినిమాకు టాక్ యావరేజ్ గా వచ్చినా ఓపినింగ్స్ బాగుండటం కలిసొచ్చింది. ఫస్ట్ వీకెండ్ కూడా మాస్ టచ్ తో బాగానే...

కలెక్షన్స్ తగ్గాయి :’వాల్మీకి’ 7 రోజుల షేర్

గద్దలకొండ గణేష్ 7 రోజుల షేర్వరుణ్ తేజ్ తాజా చిత్రం గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన రోజు నుంచి కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ మూడు...

‘వాల్మీకి’ 5 రోజుల కలెక్షన్స్ (ఏరియా వైజ్)

గద్దలకొండ గణేష్ 5 రోజుల కలెక్షన్స్వరుణ్ తేజ్ తాజా చిత్రం గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన రోజు నుంచి కలెక్షన్స్...

బ్రేక్ ఈవెన్ కి వాల్మీకి కూత‌వేటు దూరమే

గ‌ద్ద‌ల కొండ ఐదు రోజుల వ‌సూళ్లువ‌రుణ్‌ తేజ్ న‌టించిన వాల్మీకి అలియాస్ గ‌ద్ద‌ల‌కొండ గణేష్  5 రోజుల షేర్ వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. నైజాం 5.90కోట్లు, నెల్లూరు 67ల‌క్ష‌లు, కృష్ణా 1.22 కోట్లు, గుంటూరు...

‘వాల్మీకి’ అక్కడ డిజాస్టర్

గద్దలకొండ గణేష్ కు అక్కడ గడ్డుగా ఉందిహరీష్ శంకర్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చి విడుదలైన సినిమా వాల్మీకి. వరుస ప్రయోగాలతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్...

బాక్సాఫీస్ రిపోర్ట్‌: వ‌సూళ్ల‌లో గ‌ద్ద‌ల‌కొండదే హ‌వా

వాల్మీకి ఫార్ములా క్లిక్క‌య్యిందిగావ‌రుణ్‌తేజ్ న‌టించిన మాస్ మ‌సాల ఎంట‌ర్‌టైన‌ర్ `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`. హ‌రీష్‌శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వసూళ్లు సాధిస్తోంది. రేసులు అంత‌కుముందు విడుద‌లైన‌ చిత్రాల్ని ప‌క్క‌కు నెట్టి...

‘వాల్మీకి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

గద్దలకొండ గణేష్ మూడు రోజుల కలెక్షన్స్వరుణ్ తేజ్ తాజా చిత్రం గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా రచ్చ రచ్చ చేస్తోంది. సినిమా విడుదలైన రోజు నుంచి వరుసగా మూడు రోజుల...

నాని పుట్టి ముంచిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్  

ఊహించ‌ని వ‌సూళ్ల‌తో వాల్మీకి దూకుడు`గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద‌ గ‌త్త‌ర లేపిండు. మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌, హ‌రీష్ శంక‌ర్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ చిత్రం రిలీజ్ ముంగిట‌ టైటిల్...

‘వాల్మీకి’ ‘ US ప్రీమియర్స్ కలెక్షన్స్

'వాల్మీకి' USలో ప్రీమియర్స్ ఎంత కలెక్ట్ చేసిందిమెగా హీరో వరుణ్ తేజ్.. స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో నిన్న రిలీజైన చిత్రం 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి) . 14 రీల్స్ ప్లస్...

‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) ‘ హిట్టైనా, కథేంటి

వరుణ్ తేజ 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి) ' టాక్, కథమెగా హీరో వరుణ్ తేజ్.. స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఈ రోజు రిలీజైన చిత్రం 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి) ....

మొదటి సారి ఓడిపోయాను : హరీష్ శంకర్

ఫస్ట్ టైం ఓడిపోయానంటూ హరీష్ శంకర్వరుణ్‌ తేజ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌ లో ఈ రోజు విడుద‌ల అవుతున్న ‘వాల్మీకి’ చిత్రానికి టైటిల్ మార్చిన సంగతి తెలిసిందే.నిన్న రాత్రి ఆ నిర్ణయం...

HOT NEWS