Cinema

అంతా రూమ‌ర్సే అంటున్న‌స్వాతి

                                                         

హీరోయిన్ స్వాతి ఈ నెల 30న పెళ్లి పీట‌లెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్రేమించిన యువ‌కుడు వికాస్‌ను పెళ్లి చేసుకోనుంది. ఈ పెళ్లి త‌ర్వాత స్వాతి జ‌కార్తాలో సెటిల్ అవుతుంద‌ని.. సినిమాలు మానేస్తుంద‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంపై స్వాతి స్పందించింది.

తాను పెళ్లి చేసుకుంటున్నాన‌ని. అంత మాత్రానికే తాను సినిమాలు మానేస్తున్నాన‌ని వార్త‌లు రావ‌డం త‌న‌కు షాక్ ఇచ్చింద‌ని స్వాతి తెలిపింది. పెళ్లి త‌ర్వాత కూడా స్వాతి సినిమాల్లో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం స్క్ర్రిప్ట్స్ వింటున్నాన‌ని న‌చ్చితే త‌ప్ప‌కుండా సినిమాలు చేస్తాన‌ని తేల్చేసింది. త్వ‌ర‌లోనే స్వాతి తెలుగులో ఓ సినిమా  చేయ‌నుంద‌ని స‌మాచారం. 

 

READ  ప్రియుడుపై టీవి నటి పోలీస్ కేసు, బాధతో ఆత్మహత్య
Telugurajyam
Read
Special
Ads
Follow us:

Copyright © 2018 TeluguRajyam

To Top