Home Entertainment Tollywood ఈ వ‌య‌సులోనూ ఇంత హాటా?

ఈ వ‌య‌సులోనూ ఇంత హాటా?

ఈ మ‌ధ్య హీరోయిన్ల‌కి… క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌కి పెద్ద తేడా క‌న‌ప‌డ‌టం లేదు. ఆరేంజ్‌లో ఉంటుంది వీరి డ్ర‌స్సింగ్ స్టైల్‌. సినిమాల్లో అమ్మ‌గా, అక్క‌గా, పిన్నిగా సైడ్ క్యారెక్ట‌ర్స్ చేసే సురేఖావాణి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు అంద‌రికీ తెలిసే ఉంటది. ఈమెకి తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లే ఉన్నాయి. ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్ట‌ర్స్ న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌ను పొందింది. ఈ మ‌ధ్య సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

సినిమాల్లో ఎంతో డీసెంట్‌గా..డిగ్నిఫైడ్‌గా ఉంటాయి. త‌న పాత్ర‌ల‌న్నీ ఎంతో మంచి ఫ్యామిలీ టైప్ క్యారెక్ట‌ర్స్‌లో చేసే సురేఖా దీనికి పూర్తి విరుద్ధంగా సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న హాట్ హాట్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ… ర‌చ్చ‌ర‌చ్చ చేస్తోంది. తెర‌పైన సాంప్ర‌దాయంగా ఉండే సురేఖ సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న గ్లామ‌ర్ మొత్తం ఒల‌క‌బోస్తోంది. ఈ మ‌ధ్య ఎక్క‌డికైనా ప‌క్‌నిక్ స్పాంట్‌లా వెళ్ళిఉంట‌ది ఇక అక్క‌డి నుంచి స్విమ్మింగ్ పూల్‌లో బికిని వేసుకుని త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ… ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ఈ మ‌ధ్య అన్నీ ర‌క‌ర‌కాల మోడ్ర‌న్ డ్ర‌స్సులు వేస్తూ కుర్ర‌కారును ఉర్రూత‌లూగిస్తోంది. ఇక ఈ పిక్స్‌ను చూస్తున్న ఫ్యామిలీ ఆడియ‌న్స్ మాత్రం షాక్ అవుతున్నారు. ఇక అన్నీ పెద్ద పెద్ద సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డం వ‌ల్ల ప్ర‌స్తుతం ఈమె హ‌వా బాగానే న‌డుస్తుంద‌ని చెప్పాలి. మ‌రోప‌క్క ఏమాత్రం కాస్త ఖాళీ దొరికినా ఇలాంటి ఫొటోల‌ను షేర్ చేస్తూ సోష‌ల్ మీడియా అంతా హీటెక్కిస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో ఈమెకు కాస్త అవ‌కాశాలు త‌గ్గాయి.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

బ్లూ ఫిల్మ్ నీ చెల్లితో తీయ‌రా! యంగ్ బ్యూటీ

సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు..ఆకతాయిల మ‌ధ్య న‌డిచే వార్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హ‌నం కోల్పోయి ఒక‌ర్ని ఒక‌రు దుర్భాష‌లాడుకోవ‌డం వంటివి స‌హ‌జంగా జ‌రుగుతుంటాయి. ఆక‌తాయిల కామెంట్లు హీరోయిన్ల‌కు సైతం బూతు పురాణం అందుకునేలా...

బ‌న్నీ `ఐకాన్‌`పై క్లారిటీ వ‌చ్చేసింది!

బ‌న్నీ - సుకుమార్‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రానికి బుధ‌వారం `పుష్ప‌` అనే టైటిల్ చిత్ర బృందం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని, టైటిల్ లోగోని...

అల్లు అర్జున్‌ది ఇందులోనూ అదే స్టైలా?

బ‌న్నీ హీరోగా సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `ఆర్య‌`. ఒక‌రు ప్రేమించిన అమ్మాయిని మ‌ధ్య‌లో వ‌చ్చి త‌ను కూడా ప్రేమిస్తున్నాన‌ని వెంట‌ప‌డే హీరో క‌థ‌. ముందు ఇది విచిత్రంగా అనిపించినా మెల్ల మెల్ల‌గా...

కాళ్లు గోడ‌కి..చేతులు నేల‌కి.. ఇదేంటి?!

లాక్ డౌన్ తో ఎవ‌రి ఇళ్ల‌లో వాళ్లు బిజీ. డైరెక్ట‌ర్లు అంతా స్ర్కిప్ట్ లు రాసుకుంటూ సినిమాలు స్ట‌డీ చేస్తున్నారు. హీరోలంతా అవేర్ నేస్ అంటూ పాఠాలు బోధిస్తున్నారు. హీరోయిన్లు అంతా యోగాలు...జిమ్ములు...

మెగాస్టార్ నే కాద‌న్నంత మ‌గాడా?

మెగాస్టార్ చిరంజీవి చెబితే ప‌రిశ్ర‌మ‌లో కాద‌నేది ఎవ‌రు? ప‌రిశ్ర‌మ పెద్ద‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌ అత‌ని మాట‌ని జ‌వ‌దాటేది ఎవ‌రు? అంత ధైర్యం ఎవ‌రికి ఉంది? అంటే! ఉందంటూ ఓ చిన్న చిత్రాల...

నీలాంటి వాళ్ల వ‌ల్లేరా క‌రోనాలు కాటేస్తున్నాయ్!

టిక్ టాక్ యాప్ లో జ‌రిగే వెకిలి వేషాలు గురించి తెలిసిందే. ఆ యాప్ అందుబాటులోకి వ‌చ్చిన కొత్త‌లో ఓ ప‌ద్ద‌తి ఉండేది. ఇప్పుడా ప‌ద్ద‌తి ఎక్క‌డా యాప్ లో క‌నిపించ‌లేదు. టిక్...

ఆ యాంక‌ర‌మ్మ‌ని బ్యాన్ చేయాలి!

లాక్ డౌన్ తో తెలుగు రాష్ర్టాల పేద ప్ర‌జ‌లు ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నారో? క‌ళ్లారా చూస్తున్నాం. వ‌ల‌స‌ కూలీలు...రోజువారి కూలీలు..నిరూపేద‌లు..పుట్ పాత్ మీద జీవ‌నం సాగించే వారు..పేద‌..మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన వారంతా...

అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిల్మ్ `పుష్ప‌`

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం త‌లిసిందే. మైత్రీమూవీమేక‌ర్స్‌తో పాటు ముత్యంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది....

టిల్ లుక్: `పుష్ప` మాసీ ర‌గ్గ్ డ్

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఇప్ప‌టికే వాయిదా ప‌డింది. తాజాగా టైటిల్ లుక్ ని...

దిల్ రాజు భారీ న‌ష్టాల్ని చ‌విచూస్తున్నారా?

సినీ ఇండ‌స్ట్రీని క‌రోనా వైర‌స్ చావు దెబ్బ‌తీసింది. దీని కార‌ణంగా మార్చి 25న రిలీజ్‌కావాల్సిన చిత్రాల‌న్నీ వాయిదా ప‌డిన విష‌యం తెలిసందే. అందులో దిల్ రాజు నిర్మించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `వి` కూడా...