Gallery

Avantika, Avantika pics, Avantika stills, Avantika photos, Avantika gallery, Avantika latest images, Avantika New pics, model, instagram ...
Tridha Choudhry, Tridha Choudhry pics , Tridha Choudhry photos, Tridha Choudhry New pics, Tridha Choudhry stills, sexy pics, hot pics, instagram, model ...
Ridhima Pandit, Ridhima Pandit stills, Ridhima Pandit pics, Ridhima Pandit gallery, Ridhima Pandit photos, Ridhima Pandit latest pics, Ridhima Pandit hot pics, sexy, hot,...
RICHA PANAI, RICHA PANAI photos, RICHA PANAI latest pics, RICHA PANAI stills, RICHA PANAI images, model ...
Nazia Ossy Davison, Nazia Ossy Davison pics, Nazia Ossy Davison stills, Nazia Ossy Davison gallery, Nazia Ossy Davison photos, stills, model, instagram ...
Digangana Suryavanshi, Digangana Suryavanshi latest pics, Digangana Suryavanshi New pics, Digangana Suryavanshi images, tollywood, bollywood, model, actress, beauty ...
Home News ఐపీఎల్ 2021:తోలి మ్యాచ్ లో రోహిత్ vs విరాట్..అభిమానులకి నిరాశే!

ఐపీఎల్ 2021:తోలి మ్యాచ్ లో రోహిత్ vs విరాట్..అభిమానులకి నిరాశే!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అలరించేందుకు త్వరలోనే మన ముందుకొస్తోంది. కానీ ప్రేక్షకులకు మాత్రం గత సీజన్‌లాగే ఎంట్రీ లేదు. కానీ స్వదేశంలో జరిగే పోటీలను ప్రత్యక్షంగా వెళ్లి చూడలేకపోవడం మాత్రం భారత క్రికెట్‌ ప్రేమికులకు కాస్త నిరాశ కలిగించే అంశం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్‌ పాలక మండలి మే 6 దాకా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తదుపరి దశ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతించే విషయం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు.

Bcci Announces Schedule For Vivo Ipl 2021 - Sakshi

మొత్తం ఆరు వేదికల్లో (చెన్నై, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా) ఏప్రిల్‌ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్‌–2021 మ్యాచ్‌లు జరుగుతాయి. కానీ 8 ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టుకు సొంత వేదికలో మ్యాచ్‌లు ఉండవు. అన్ని జట్లూ తటస్థ వేదికలపై మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 9న చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌తో విరాట్‌ కోహ్లి నాయకత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తలపడుతుంది.

బెంగాల్‌లో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆరంభ దశ మ్యాచ్‌లను కోల్‌కతాకు కేటాయించలేదు. ఎన్నికల కౌంటింగ్‌ మే 2న ముగిశాక కోల్‌కతాలో మే 9 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ప్రతీ జట్టు నాలుగు వేదికల్లో తలపడుతుంది. మొత్తం 56 లీగ్‌ దశ మ్యాచ్‌ల్లో చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో పదేసి మ్యాచ్‌లు జరుగుతాయి. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలపై ఎనిమిది చొప్పున లీగ్‌ పోటీలు నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లో మే 25న క్వాలిఫయర్‌–1, మే 26న ఎలిమినేటర్, మే 28న క్వాలిఫయర్‌–2, మే 30న ఫైనల్‌ జరుగుతాయి. ఈ సీజన్‌లో 11 రోజులు రెండు మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలైతే, రెండో మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది.

- Advertisement -

Related Posts

ఆఖరి దిక్కు ‘వకీల్ సాబ్’ అయ్యాడు

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించడంతో సెకండ్ షోలకు అడ్డుకట్టపడింది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకం పోయింది. ప్రేక్షకుల్ని అంతలా కవ్వించే సినిమాలేవీ లేవు కూడ. రిలీజ్ కావాల్సినవన్నీ...

వకీల్ సాబ్’ సినిమాకీ, విద్యార్థుల పరీక్షలకీ లింకేంటి.?

తెలంగాణలో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న 'వకీల్ సాబ్' సినిమాకి కాస్త వెసులుబాటునిచ్చారు. అయితే, ఆ వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది కాదు. పైగా, థియేటర్లను మూసేయాలన్న నిర్ణయం కూడా ప్రభుత్వానిది కాదు....

కోవిడ్ కల్లోలం: ప్రధాని నరేంద్ర మోడీకి నైతిక బాధ్యత లేదా.?

దేశంలో కరోనా కల్లోలొ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే దేశంలో కొత్తగా దాదాపు 3 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేటి పరిస్థితి ఎలా వుంటుందో ఏమో. ఏ రాష్ట్రానికి ఆ...

Latest News