Home Entertainment Tollywood కృష్ణం రాజు పుట్టినరోజు వేడుకల్లా చిరంజీవే ప్రధాన ఆకర్షణ

కృష్ణం రాజు పుట్టినరోజు వేడుకల్లా చిరంజీవే ప్రధాన ఆకర్షణ

సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు 81వ ఏట అడుగుపెట్టారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఘ‌నంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల, సినీ పెద్ద‌ల అంద‌రి సమక్షంలో కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో హీరో ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెదనాన్నతో కలిసి ఆయ‌న పుట్టిన‌రోజు వేడుక‌ల్లో పాల్గొన్నారు. అలాగే అక్క‌డ‌కు అతిధిగా వెళ్ళిన చిరంజీవిగారితో క‌లిసి ఎంతో ఆనందంగా ఫొటోలు కూడా దిగారు. ఇంకా మోహ‌న్‌బాబు, మంచు విష్ణు సినీ పెద్ద‌లంద‌రి స‌మ‌క్షంలో ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రిగాయి. ఈ పుట్టినరోజు వేడుక‌ల్లో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, మెగాస్టార్ చిరంజీవి ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ఇటీవ‌లె విడుద‌లైన చిరంజీవి న‌టించిన‌ సైరా చిత్రం సూప‌ర్‌హిట్ అయిన విష‌యం తెలిసిందే. స్వ‌తంత్య్ర స‌మ‌ర‌యోధుడి చ‌రత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ఇది సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. చిరంజీవి తన 152వ సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సామాజిక అంశాలను ఎలివేట్ చేయడంలో కొరటాల శివ దిట్ట అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇటీవలే మ‌హేష్ ‘భరత్ అనే నేను’ రూపంలో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈయన.. ఎప్పటిలాగే ఈ సినిమా కోసం బలమైన, ఆసక్తికరమైన కథాంశంతో స్క్రిప్ట్ రెడీ చేశారని తెలిసింది. చిరంజీవి కెరీర్‌లోనే స్పెషల్‌గా నిలిచేలా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట కొరటాల.

ఇక రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే … ప్రభాస్‌ కొత్త సినిమా యూనిట్ చేసిన ప్రకటన అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. సినిమా అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ లేదా టైటిల్‌ లోగో ఇస్తార‌నుకున్నారు. కానీ ప్రభాస్‌ మాత్రం కేవలం ఈ రోజు నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నాం అంటూ ఓ ఫోటోతో ఇన్స్‌స్టాగ్రామ్‌ పోస్ట్ పెట్టారు ప్ర‌భాస్‌.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

రాజీవ్ క‌న‌కాల కుటుబంలో విషాదం

న‌ట‌డు రాజీవ్ క‌న‌కాల సోద‌రి...యాంక‌ర్ సుమ ఆడ‌ప‌డుచు శ్రీల‌క్ష్మి మృతి చెందారు. గ‌త‌కొంత కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోన్న ఆమె సోమ‌వారం ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూసారు. శ్రీల‌క్ష్మి...

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...

అల.. హిందీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

తెలుగు సినిమాల‌కు హిందీ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ సంచ‌ల‌నాల...

మ‌హేష్‌ని ఒప్పిస్తే మొన‌గాడే.. కుర్ర డైరెక్ట‌ర్ టెన్ష‌న్

స్క్రిప్టు లేనిదే ఏదీ లేదు. క‌థ క‌థ‌నం స‌రిగా కుద‌ర‌నిదే అస‌లు సినిమానే లేదు. ఇదీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ పంథా. ఆయ‌న ఒక స్క్రిప్ట్ ను లాక్ చేయాలంటే ద‌ర్శ‌కుడు ఎన్ని...

మెగాస్టార్ ఆ నెపం జ‌క్క‌న్న పైకే నెట్టేశారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 152వ చిత్రం `ఆచార్య‌`లో ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లేదా సూప‌ర్ స్టార్ మ‌హేష్ కానీ న‌టించే ఛాన్సుంద‌ని కొద్ది రోజులు...

కొర‌టాల నిర్ణ‌యం షాకింగ్‌గా వుందే!

స‌మాజ హితం కోసం స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రూ చేయ‌ని త్యాగానికి సిద్ధ‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆయ‌న‌కు అభ్యుద‌య భావాలు ఎక్కువే. ర‌చ‌యిత‌,...

ప‌వ‌ర్‌స్టార్‌తో మాస్ మ‌హారాజా మల్టీస్టార‌ర్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌`తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్...