fbpx
Home Cinema రాజశేఖర్ కు కోపం వచ్చినా, కంట్రోలు చేసుకుని ఓకే

రాజశేఖర్ కు కోపం వచ్చినా, కంట్రోలు చేసుకుని ఓకే

‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన యాంగ్రీమెన్‌ రాజశేఖర్‌ తాజాగా చేస్తున్న చిత్రం ‘కల్కి’. నాని నిర్మించిన అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీకి సంబంధించి కమర్షియల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ట్రైలర్ చూసిన వారంతా రాజశేఖర్ కు మరో హిట్‌ గ్యారెంటీ అనేసారు. దానికి తగినట్లే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సాగింది. ఈ సినిమా రిలీజ్ తేదీ మే 31 అంటూ ఫిక్స్ చేశారు. కానీ ఇంతలోనే అనూహ్యంగా సినిమాని వాయిదా వేశారు. అందుకు కారణం ..ఓ డబ్బింగ్ సినిమా అని తేలటం అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఆ సినిమా మరేదో కాదు సూర్య హీరోగా నటించిన ఎన్ జీకే. ఓ డబ్బింగ్ సినిమా కోసం స్టైయిట్ గా రిలీజ్ చేసే సినిమా రిలీజ్ వాయిదా వేస్తారా అంటే వాళ్ల లెక్కలు వాళ్లకు ఉన్నాయిట. కల్కి సినిమాకు, ఎన్ జీ కే సినిమా రెండింటిని రిలీజ్ చేయబోయేది ప్రముఖ నిర్మాత రాధామోహన్ . ఈ రెండు చిత్రాల రైట్స్ ఆయన దగ్గరే ఉన్నాయి. దాంతో తన సినిమాపై తనే పోటీ కు వెళ్లే పరిస్దితి లేదు. దాంతో ఏదో ఒక సినిమాని వాయిదా వేయాలి. అదే విషయం చెప్తే తమిళ నిర్మాతలు వినరు.

ఎన్ జీకే సినిమాను వాళ్లు రిలీజ్ డేట్ ఇచ్చేసారు. తమిళం వాళ్లకు మెయిన్ ప్రయారిటీ. తెలుగు అనేది కేవలం ఓ మార్కెట్ అంతే . దాంతో వాళ్లు రిలీజ్ డేట్ ఎట్టి పరిస్దితుల్లోనూ మార్చరు. కల్కి చిత్రం అయితే తన చేతిలో ఉంది. అందుకే కల్కిని ఆపి ఎన్ జీకే ని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాజశేఖర్ కు చాలా కోపం వచ్చిందిట. ఇలా చివరి నిముషాల్లో రిలీజ్ డేట్స్ ఛేంజ్ చేస్తే ఇబ్బంది అని, ఖచ్చితంగా ప్రాజెక్టుపై ఇంపాక్ట్ చూపెడుతుందని చెప్పాడట. కానీ నిర్మాత తన లాజిక్ లతో రాజశేఖర్ కు ఆన్సర్ ఇచ్చారట. వేరే దారిలేక రాజశేఖర్ సైలెంట్ అయ్యాడట.

ఆదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు.

తెలుగురాజ్యం ప్రత్యేకం

రాయలసీమలో తెలుగుదేశంని ముందుండి నడిపే రెడ్డి ఎవరు?

37 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పక తప్పదు. గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోయిన టీడీపీ ఇకపై ఎలా ప్రస్థానం కొనసాగిస్తుందోనన్న...

తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్?

తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్? తెలంగాణ ప్రాంత వాసుల సుదీర్ఘ కల తెలంగాణ రాష్ట్రం. అది 2004 సంవత్సరంలో సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది? కెసిఆర్ పోరాటం వలన? లేక కాంగ్రెస్ ఇచ్చిందా??...

మల్టిపుల్ తికమక- ‘గేమ్ ఓవర్’ రివ్యూ

ఈ రెండేళ్లుగా ముల్క్, నీవెవరో, మన్మర్జియా, బద్లా అనే రియలిస్టిక్ సినిమాల్లో మరిన్ని బలమైన పాత్రలు నటించిన తాప్సీ సోలో ప్రయాణం, 2016 లో ‘పింక్’ తో ప్రారంభమయ్యింది. మళ్ళీ ‘పింక్’ లాంటి...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

సీక్రెట్ గా మర్డర్స్ తో శృతిహాసన్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు

ఇన్నాళ్లూ టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో నటిగా సందడి చేసిన శృతిహాసన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నారు. అమెరికాకు చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శ్రుతి కీలక పాత్రను పోషించబోతున్నారు. ఇందులో ఆమె వెయిట్రెస్‌గా కనిపిస్తూ సీక్రెట్...

రానా ‘విరాటపర్వం’లీకైన స్టోరీ..ఇంట్రస్టింగ్

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా పొలిటికల్ థ్రిల్లర్ విరాటపర్వం సినిమా మొదలైన సంగతి తెలిసిందే. నీదీ నాది ఒకటే కథ వంటి డిఫరెంట్ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగల డైరక్ట్ చేస్తున్న...

రెజీనా కి సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏమిటో

స్టార్ హీరోయిన్ రెజీనా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తమిళ చిత్ర పరిశ్రమలో ప్రచారం సాగుతోంది. తమిళనాడుకు చెందిన ఓ నేషనల్‌ న్యూస్‌ మ్యాగజైన్‌ రెజీనా నిశ్చితార్థం గురించి వార్తలు ప్రచురించడం వైరల్‌గా మారింది. ఈ...

తెలుగు టీవి సీరియల్ నటిపై మూకుమ్మడి దాడి

గొలుసు విషయంలో తలెత్తిన ఓ వివాదం టీవీ సీరియల్ నటిపై మూకుమ్మడి దాడికి కారణమైంది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే నెపంతో మాధురిపై కోపం పెంచుకున్న హెయిర్‌ డ్రెసర్‌ జ్యోతిక తన అనుచరులతో...

మూడో ఎంఎల్సీ వైసిపిలో ఎవరికో ?

తొందరలో భర్తీ అయ్యే మూడు ఎంఎల్సీల్లో మూడో అవకాశం ఎవరికి వస్తుందో అన్న సస్పెన్స్ పెరిగిపోతోంది.  మొన్నటి ఎన్నికల్లో ఐదు ఎంఎల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. ఇందులో రెండు స్ధానిక సంస్ధలకు చెందినవైతే...

షాకింగ్ : ‘సాహో’ ప్రి రిలీజ్ బిజినెస్

ప్రభాస్ సాహో చిత్రం ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. ప్రీ బిజినెస్ కూడ ఊపందుకుంది. దాదాపు ప్రి రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు...

అచ్చెన్నకు గట్టి షాక్ ఇచ్చిన స్పీకర్

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ గట్టి షాకే ఇచ్చారు. ప్రత్యేకహోదా అంశంపై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నపుడు పదే పదే అచ్చెన్న అడ్డు తగిలేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా స్పీకర్ నే...

స్టార్ హీరో కొడుకుని లాంచ్ చేస్తున్న శేఖర్ కమ్ముల

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయటం చాలా మంది అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఓవర్ నైట్ లో గుర్తింపు వస్తుంది. మినిమం సెన్సిబులిటీస్ తో సినిమా చేస్తారు. రీసెంట్ గా...

చంద్రబాబుకు షాకులిస్తున్న సుజనా

చంద్రబాబునాయుడుకు కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి షాకులిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత బహిరంగంగా చంద్రబాబును తప్పు పట్టిన నేతలు ఎవ్వరూ లేరు. అలాంటిది సుజనా మాత్రం...

బిజెపిలో చేరిన మాజీ ఎంపి..ఎంత కాలం ఉంటారో ?

రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు కొత్తా గీతతో మొదలైనట్లుంది. అరకు పార్లమెంటు మాజీ సభ్యురాలు కొత్తా గీత బిజెపిలో చేరారు. కేంద్ర హోం శాఖమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా...
 Nate Gerry Jersey