Home Cinema Bollywood ప్రియాంక కు క్షమాపణ చెప్పి, వెబ్ సైట్ లో ఆర్టికల్ డిలేట్

ప్రియాంక కు క్షమాపణ చెప్పి, వెబ్ సైట్ లో ఆర్టికల్ డిలేట్

తమ పేజ్ వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్లు సెలబ్రెటీల జీవితాలపై ఆర్టికల్స్ రాస్తే ఊరుకునే రోజులు పోయాయి. సెలబ్రెటీలు సైలెంట్ గా ఉన్నా వాళ్ల అభిమానులు ఆగ్రహం తట్టుకోవటం కష్టంగా ఉంది. అలాంటి పరిస్దితే న్యూయార్క్ మ్యాగజైన్ కు చెందిన ది కట్ వెబ్ సైట్ కు ఎదురైంది. వాళ్లు ప్రియాంకపై రాసిన ఓ ఆర్టికల్ ని క్షమాపణ చెప్పి మరీ తొలిగించారు. ఇంతకీ ఏమా ఆర్టికల్..అసలేం జరిగిందో చూద్దాం.

వివిరాల్లోకి వెళితే… తన ప్రియుడు నిక్ జోనాస్‌ను పెళ్లాడి..ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న ప్రియాంకా చోప్రాపై విషం కక్కుతూ… వారి పెళ్లిని వక్రీకరిస్తూ.. న్యూయార్క్ మ్యాగజైన్‌‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో ఓ వార్త ప్రచురితం అయ్యింది.

ఆ ఆర్టికల్ లో ..నిక్‌ను మోసం చేసి ప్రియాంక పెళ్లి చేసుకుందని, ఆమె జగమెరిగిన మోసగత్తె అని, కుట్ర పన్ని.. పెళ్లి పేరుతో నిక్‌ను మోసగించిదంటూ ‘ది కట్’ రాసుకొచ్చింది. ఇలా విషం జల్లిన ఆ వెబ్‌సైట్‌లో కథనంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ మ్యాగజైన్‌ చివరకు క్షమాపణ చెప్పింది. అంతే కాకుండా ఆ కథనాన్ని వెబ్‌సైట్ డిలీట్ చేసింది.

ఈ విషయంపై ప్రియాంక మాట్లాడుతూ…ఇలాంటి తలతిక్క గా విషం చల్లే పిచ్చి కథనాలను ఎప్పుడు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా పట్టించుకోనని స్పష్టం చేసింది. ఆ విషయం గురించి తాను మాట్లాడటం కూడా అనవసరమని… ఇటువంటి చెత్తవార్తలు తనను ఏమాత్రం డిస్టర్బ్ చేయలేవని ప్రియాంక వ్యాఖ్యానించింది.

ఇక ఈ నెల 2న క్రిస్టియన్ పద్ధతిలో, 3న హిందూ సంప్రదాయం ప్రకారం ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

పవన్ హీరోయిన్ పై ఛీటింగ్ కేసు

అమీషా పటేల్ గుర్తుందా.. అప్పట్లో పవన్ కళ్యాణ్ సరసన “బద్రి”, మహేష్ బాబుకు జతగా నాని సినిమాలో నటించిన బాలీవుడ్ భామ అమీషా పటేల్.   గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ...

బోయపాటి కు బాలయ్య 2 కండీషన్స్..ఒప్పుకుంటేనే సినిమా

సినిమా హిట్ అయితే తదుపరి సినిమాకు ఎన్ని డిమాండ్స్ చేసినా సెలంట్ గా భరిస్తారు నిర్మాత, హీరో. ఎందుకంటే తమకు ఆ రేంజి హిట్ ఇస్తాడనే నమ్మకంతో. అదే ప్లాఫ్ అయితే సీన్...

తల్లికి దాహం తీర్చలేదు గాని పినతల్లికి పట్టు చీరనా?

  (వి. శంకరయ్య)   అన్న దాత సుఖీభవ తంతు ఇలాగే వుంది.        రైతు రుణ మాఫీపథకం దిక్కు మొక్కు లేకుండా పడి వుంది. రెండు కంతులు ఎపుడు ఇస్తారని రైతులు ఎదురు చూస్తుంటే దానిని పట్టించుకోకుండా ‘అన్న...

రిలీజ్ కాకముందే రచ్చ వద్దని వారించిన మోహన్ బాబు

లక్ష్మీస్  ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుంచీ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తోందనటంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ...

‘యన్‌టిఆర్‌ – మహానాయకుడు’ ట్రైలర్

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ మహానాయకుడు వచ్చేసాడు.  నటుడు, రాజకీయనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యన్‌టిఆర్‌’....

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు కోటి వ్యూస్..వెనక సీక్రెట్ ఇదే

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం...

రకుల్ రెమ్యునేషన్ ఎంతో తెలుసా?

సిని పరిశ్రమలో లెక్కలు క్రేజ్ ని బట్టే ఉంటాయి. హిట్ పడితే ఓవర్ నైట్ లో రెమ్యునేషన్ రెట్టింపు అవుతుంది. ప్లాఫ్ వస్తే ..అడ్వాన్స్ లు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయమంటారు. అంతా...

రెబెల్ ర్యాపర్ గా రణవీర్ గుర్తుండిపోయే నటన: గల్లీ బాయ్ (మూవీ రివ్యూ)

16.2.19 రివ్యూ స్లమ్ డాగ్ కళా విజయం!  ‘గల్లీబాయ్’ దర్శకత్వం : జోయా అఖ్తర్  తారాగణం : రణవీర్ సింగ్, ఆలియాభట్, కల్కి కొష్లిన్, సిద్ధాంత్ చతుర్వేది, విజయ్ రాజ్, విజయ్ వర్మ, అమృతా సుభాష్ తదితరులు  రచన : జాయా...

తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ అమ్మాయి

 హైదరాబాద్ లో దారుణం జరిగింది. మాదాపూర్ లోని అరుణోదయ లేడిస్ హాస్టల్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీవిద్య(25)   శనివారం ఆత్మహత్య కు పాల్పడింది. గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకున్న...

జవాన్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు 

ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుంచుకుంటుదని...